ఎవరికీ..ఒక్క క్షణమ్ …ఇబ్బంది కూడదు…


poor

పాపం…మా వాచ్ మాన్ ప్రతీ రోజు..
నాలుగు వేలు ..పట్టుకు వెళ్ళి…బాంకులో..
మార్చుకుని…ఇంటికి కావాల్సిన వెచ్చాలు…తెచ్చుకుంటుంన్నాడు..
ఇప్పుడు రెండు వేలనుకుంటా….
ఆ రోజు నుంచీ …ఈ రోజు వరకూ..
ప్రతీ రోజూ…
ఎంత అన్యాం జరిగి పోయింది…పేదోళ్ళకి??…

ఎన్ని వేల ..లక్షల కోట్లు…బొగ్గయినా…టూ జీ అయినా..ఏదయినా కానీ…దోచుకోని..
వంద మంది దోపీడీ దారులు…తప్పించుకున్నా..
ఒక్క సామాన్యుడు…ఒక్క పూటయినా..
ఇబ్బంది పడకూడదు…
వందల సంవత్సరాల అవినీతికయినా తల వంచుతాం..కానీ..
పది రోజుల పాటు…ఈ భూతం మ్మీద పోరాటం చేయలేం…

ప్రకటనలు

1 Comment

  1. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాన్ని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ స్వాగతించారు. పెద్ద నోట్ల రద్దును అవినీతి యుద్ధంపై తొలి అడుగుగా భావిస్తున్నట్లు తెలిపారు. కానీ అవినీతిపై జరిగే ఈ యుద్ధం ఇక్కడితోనే ఆగిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. ఇక నుంచి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయన్న ఆయన పెద్ద నోట్లు దాచుకునేందుకు ఇక నుంచి అవినీతిపరులు భయపడతారన్నారు.
    కాగా పాతనోట్లను మార్చుకోవడానికి, తమ వద్ద ఉన్న డబ్బుని డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంకుల ముందు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. రెండు వేలు, ఐదు వందల కొత్త నోట్లను తీసుకొని మురిసిపోతున్నారు. వాటి డిజైను, రంగు గురించి మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. నిన్న వంద నోట్ల కోసం ఎన్నో పాట్లు పడిన ప్రజలు ఈ రోజు బ్యాంకుల్లో వంద నోట్ల కన్నా రెండు వేల నోట్లనే తీసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపడం గమనార్హం. ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామని.. బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు మద్దతిస్తామని వినియోగదారులు మీడియాతో చెప్తున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s