మైకు భక్తి లేకూంటే భగవంతుడు శపిస్తాడా??


ఉదయం లేస్తే పేపర్..టీవీ నిండా మన పుణ్య ఎమ్మెల్యే ల బూతులూ…పిచ్చ పనులూ చూడకుండా..పని లోకి పారిపోతే…
సాయంత్రం …
|కాకపోతే రాత్రికి ఇంటికి చేరుకోగానే….
భక్తుల గోల…
పూజలూ…చేసుకోండి…మీకు మైకులు ఎందుకయ్యా దేవుళ్ళారా…అర్ధరాత్రి వరకూ చావగొడుతున్నారు..
మమ్మల్ని చంపేయండిరా…
చంపేసి మీ మైకులు పాతిక మైళ్ళ వరకూ…కాక పోతే మీ భూతు సంపాదనలతో ఎంజాయ్ చేస్తున్న స్వర్గం లోని ఆ దే…వుడికి వినబడేంత సవుండ్ పెట్టుకోండి..
ఆకలి తో ఉన్న వాడికి ఒక ముద్ద అన్నం పెట్టని ఈ పుణ్యాత్ములు…
ఉదయం ఆరు గంటలకే..మైకు లో భజనలతొ…చావగొట్టి లేపి అర్ధరాత్రి వరకూ దేఉడా…నిద్రపోనీరా??
మమ్మల్ని చంపేయండిరా…మీరు భజనలూ పూజలూ చేసుకోండి…అరవండి…
అసలు మీకు ఈ మైకులు ఎందుకు ?ఆనీ?
మీ అరుపులు భూగోళమంతా వినపడేంత ఉంటే…?ఇంత దౌర్బాగ్యమయిన బ్రతుకులు ఇంక ఏ దేశం లో ఉండవేమో?
ఏ అర్ధరాత్రో వచ్చి పడుకుంటే…ఉదయం ఆరవ్వక ముందే పచ్చి స్వార్ధ పరుడైన మా ఎమ్మెల్యే గారి కాలేజీ నుండి దేవుడికి మైకుల్తో పాటలు…
ఈయన ప్రతీ అకేషన్ కీ వచ్చే ప్రజలకీ …కార్యకర్తలకీ…
దే…వుడి బోధనలు …అహ్హా …కాదు మందూ..బిర్యానీ పాకెట్లు పంచుతాడు…
మమ్మల్ని మాత్రం ఆరో గంటకి చావగొడతాడు…
భక్తి పాటలతో…మైకులతో…పూజలు చేస్కోండి…మైకుని వదలండి…మీకో నమస్కారం రా ప్రజాస్వామ్య దేశ ప్రజలారా…

ఏసీ వేసుకుని పడుకుంటారు సార్…మా భాదలు మీకు తెలియవు…అంటూ మా శంకర్రావ్  విష్యం చెప్పి ముగించాడు…|
నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నా…

ఇది ప్రజా స్వామ్య దేశం…తెల్ల వార్లూ మైకులు పెట్టుకోండి…పక్క వాడిని చావగోట్టండి…మీ విలువైన వెంట్రుకని ఎవడూ పీకలేడు…

ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s