పార్టీ నాయకులా??మాఫియా లీడర్లా??



There is no democracy in the world where political protest/agitation so extensively permeates the polity as it does in India.2 No day passes without significant ‘street’ protests/agitations over some type of issue in many parts of the country.

ఏ దేశం లో నయినా మాఫియా లతో ప్రజలు ఇబ్బందులు పడతారు…
వారి కార్యకలాపాలకు ప్రాణాలు కూడా పోయిన సందర్బాలున్నాయ్…
మరి ఈ దేశం లో ప్రజల్ని ఇబ్బందులు పెడతున్నది….పార్టీలూ…వాటి పేరుతో తిరుగుతున్న తాగుబోతు కార్యకర్తలు..
పార్టీ ఉనికి నిలబెట్టుకోడానికి…ప్రతీ రోజూ …రాస్తా రోకోలూ…రోడ్లను అడ్డగించడం…
దీని వల్ల వాళ్ల పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతాయనుకుంటున్నారేమో…
జనం ఉమ్మేస్తున్నారు రా మీ పార్టీ ల పేరు చెప్తే…
ట్రాఫిక్ ని ఆపేసి, జనాన్ని ఎండ లో చంపేసి….ఎవరయినా ఏమిటిదని అడిగితే….
మీ కోసమే చేస్తున్నాం…అంటూ అడ్ద గోలుగా మాట్లాడే …
తాగుబోతు కార్యకర్తల్ని చూసి జనం నవ్వుకుంటున్నారు…
మమ్మల్ని రోడ్ల మీద ఆపెసి…మేం ఎండలో విల విల లాడుతూంటే,…
మా కోసమే మీరు ధర్నా లు చేస్తున్నాం…
అంటే…నవ్వాలా ఏడ్వాలా??
అయ్యా…కోర్టులూ …న్యాయ మూర్తులూ….
మమ్మల్ని…ఈ మాఫియా నుంచి రక్షించండి…
తమ పార్టీల ఉనికి నిలబెట్టుకోడానికి….
రోడ్ల మీద జనాన్ని ధర్నాలూ…రాస్ద్తా రోకో లు పేర చంపుతున్నారయ్యా…
పిలుపునిచ్చిన లీడర్….ఏసీ రూమ్ లోహాయిగా గడుపుతాడు….
ఈ తాగుబోతు కార్యకర్తలు మమ్మల్ని రోడ్ల మీద చావగొడుతున్నారు…
ఏందయ్యా… ఇలా ఇబ్బంది పెడుతున్నారని…అడిగితే…
మీకోసమే పోరాడుతున్నాం…
అని వాదనకు దిగుతున్న…తాగుబోతు కార్యకర్తలతో వేగలేక పోతున్నాం….
బుర్ర తక్కువ పార్టీ నాయకుల్లారా….
ధర్నా…రాస్తా ర్తోకోలు చేసే కొద్దీ మీ పార్టీల మీద అసహ్యం పెరుగి పోతుందే తప్ప…
మీ మీద ఎవడికి మంచి అభిప్రాయం రాదు…
మీకు ప్రత్యేక హోదా కావాలంటే జన్నాన్ని చావగొడతారా??
సమైక్యాంధ్ర ఉద్యమం పెరుతో…మూడు నెలలు హింస పెట్టారు…
ఏం సాధించారు…?జనాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప?
ఖర్మ కొద్దీ ఈ దేశంలొ పుట్టామ్ అని జనం అనుకునే పరిస్థితి దాపురించింది…
రోజూ…ప్రతీ రోజూ…రాస్తా రోకోలేనా….ధర్నా లేనా….
బిర్యానీ పేకట్లకీ…సారాకీ..పనిచేసే కార్యకర్తల్ని వెంట వేసుకుని…
ఈ పార్టీ నాయకులు చెస్తున్న మాఫియా కాదా ఇది?
సంక్షేమ పధకాల పెరుతో…ఓట్లు సంపాదిస్తున్న మాఫియా…అధికారం అందక…
ప్రజల్లో కనుమరుగై పోతామన్న భయం తొ …తమ ఉనికి నిలబెట్టుకోడానికి…
ప్రతీ రోజూ..జనాన్ని ఇంతలా హింస పెడుతున్నా…ఈ దేశంలో పట్టించుకునే వాళ్ళే లేరా??

http://indiankanoon.org/docfragment/904355/?formInput=bandh%20hartal

బస్ చార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ నిరసనలు

 | Updated: October 26, 2015 12:00 (IST)

గుంటూరు: ఆర్టీసీ బస్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.

గుంటూరు జిల్లా: మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది. సోమవారం ఉదయం మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు కార్యకర్తలు, నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ మేరకు బస్టాండ్‌లో డీఎం వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు.

విజయనగరం: బస్సు చార్జీల పెంపుపై విజయనగరం జిల్లా వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్‌లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. చార్జీల పెంపుతో బస్సు ప్రయాణం ఎంత భారమవుతోందో ప్రయాణికులకు వివరించారు. అనంతరం డీఎం బీవీఎస్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు.
బొబ్బిలిలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్  ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో ధర్నా, రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. చీపురుపల్లిలో వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు గల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా చేశారు

అయ్యా…ఇక్కడ ప్రజలు మనవ్హారం గా నిలబడలేదు…దౌర్జన్యం గా రోడ్ల మీద ప్రయాణిస్తున్న వారిని ఆపారు…జనం లేరు…తాగు బోతు కార్యకర్తలు తప్ప…పొట్ట విప్పితే అక్షరం ముక్క రాని తాగుబోతులు..ఆ కార్యకర్తలు….ఫుల్లు గా తాగి ….మాకేమిటీ శిక్ష అని జనం అడిగితే….మీ కో్సమే పోరాడుతున్నాం అని…కేకలు మొదలెట్టారు…ప్రజలతో…
ఈ సైకో పార్టీ లీడర్ ను….విచ్చల విడి సంపాదనను అనుభవించమని వదిలేయడంతో….జనానికి నరకం చూపిస్తున్నాడు….ఆ కేసులేవో త్వరగా విచారించి వారిని అండమాన్ జైల్ కు పంపి…ముందుమా బుర్ర తక్కువ జనాన్ని కుళ్ల బొడిచయినా….క్రమశిక్షన నేర్పించ మని, ఎవరు చేయగలరొ వారిని ప్రార్ధిస్తున్నా….

 

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s