అవును ..అసెంబ్లీ అంటే అసహ్యం కలిగించారు..


ఒకప్పుడు…తండ్రి…
ఇప్పుడు..ఆయన గారి సుపుత్రుడు..
ఇంతటి అసహ్యమయిన పరిస్థితి ఈ రాష్ట్రానికి పట్టింది…

ఈ తండ్రీ కొడుకుల అధికార…ధన వ్యామోహాల వల్ల..
అయ్యా చంద్రబాబు….
చచ్చాక తీసుకు ..పోయేదేమీ లేదు…
మీరయిన…అవినీతి గబ్బు…రాకుండా చూడండి…
ఈ రాశ్ట్రం లో తమిళనాదు ని మించిన అసహ్యమయిన నాయకులు…
రాజకీయం పేరుతో రోడ్ల మీద ఆంబోతుల్లా తిరుగున్నారు…
ప్రజలు తెలివైన వాళ్ళయి ఉంటే…ఈ పరిస్థితి దాపురించేది కాదు..
ఏ మాత్రం స్పందన లేని…చచ్చు బడ్ద..*ల గజ్జి తో వేదింపబడుతున్న చదువుకున్న వాళ్ళు ఒక వైపు…
చదువు లేక…అతి తెలివితేటలతో…అవినీతి పరుల్ని గెలిపించే…పధకాల లబ్ధి దారులయిన …ప్రజలు మరో పక్క..
ఈ రాష్ట్రాన్ని ఎవడూ రక్షించ లేడని తెలిసీ కూడా…
పేపర్…చదివీ…టీవీ చూసీ….రాస్తా రోకో ల దగ్గర ఎండల్లో మాడుతూ…తిట్టుకుంటూ బ్రతకవలసి వస్తూండడం…
మెరా భారత్ మహాన్… మెరా భారత్ మహాన్…మెరా భారత్ మహాన్..మెరా భారత్ మహాన్…

అనుకుంటూ….శాంత పడటం..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s