మీకేం కావాలయ్యా?ప్రజలారా??


మీ జిల్లా వెనుకబడిందా??

మా జిల్లా వెనుకబడిన జిల్లా…ప్రభుత్వాలు పట్టించుకోవు…
ఒక్కటయినా డవలప్ చేసే కార్యక్రమమ్ చేపట్టారా??
అన్ని ప్రాజెక్టులూ…వాళ్ళకే….
వాళ్ళ జిల్లా ప్రజలు బాగా సంపాయించేట్టు..
అన్నీ వాళ్ళకే కేటాయిస్తారంటారు…

ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకించడం….మన మహా నేత…పర్యటనా…  కాల క్షేపానికి కాకపోతే?

మీకేం కావాలో …ప్రభుత్వం తో చర్చించ వచ్చు కదా….
ఎందుకు ఇలాంటి వాళ్ళకు ఊతమిచ్చే ఉద్యమాలు చేస్తారు?
అసలు ఈయన సీఎం అయి వుంటే…ఈ రాష్ట్రానికి ఆయువు పట్టయిన విశాఖకు విమానాశ్రయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసే వాడో?
జిల్లా అభివృద్ది అయిపోవాలి….
ఇరవై నాలుగు గంటలూ విద్యుత్తు కావాలి…పరిశ్రమలూ ..ఉద్యోగాలూ వచ్చేయాలి..
అవును…
ఉద్యోగాలు కావాలి…
కానీ …ఏ విదమైన కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టకూడదు…
అన్నీ ఆకాశం నుంచి ఊడిపడాలి…
మీ బతుకులు వెలిగి పోవాలి…
మనం ఇలాంటి నేతల్ని దండ వేసి ఊరేగించాలి…
థూ…మీ బతుకు******

నేడు భోగాపురానికి వైఎస్ జగన్

సాక్షి, భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు బాధితులకు భరోసా ఇచ్చేందుకు సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. మండలంలోని కవులవాడ గ్రామంలో ఆదివారం పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్ టూర్ షెడ్యూల్‌ను వివరించారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో జగన్ మహరాజుపేట వద్దకు చేరుకుంటారని, అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

మధ్యాహ్నం 2.45 గంటలకు ఎ.రావివలస రిలేనిరాహార దీక్ష శిబిరం వద్ద బాధితులతో మాట్లాడతారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గూడెపువలస గ్రామానికి చేరుకుని ముందుగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. సభ అనంతరం కవులవాడ గ్రామానికి చేరుకుని అక్కడ బాధితులతో మాట్లాడి బయలుదేరుతారని చెప్పారు.

2 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s