డాక్టర్లూ…మామూలు వ్యాపారస్తులే…


we work at any odd hour,
doctors are not god,
they work day and night to save life of people….

సొల్లు వద్దు…మీరు డబ్బు కోసం దానితో వచ్చే విలాసవంతమయిన జీవితాల కోసం పని చెస్తున్నారు…
మీరేమయినా ఉచిత వైద్య శిబిరాలు నడుపుతున్నారా??

పాతికేళ్ళుగా, వేలాది ఆపరేషన్లు చేసిన ఆ సర్జన్ మాటలు విన్న నేను.. ఒక్కసారిగా పొల మారాను…
ఎవడండీ ?రాత్రీ పగళ్ళూ…పని చేస్తున్నది…డాక్టర్లేగా? అన్నా నేను…
చూడండీ…నైట్ వాచ్ మేన్లూ…పోలీసులూ…లారీ డ్రయివర్లూ..ట్రెయిన్ల ను నడిపే వాళ్ళూ..వాళ్ళ సహాయకులూ ….ఇరవై గంటల పాటు ఏకదాటిగా, ఖండాంతరాలు దాటుతూ.. విమానాలను నడిపే పైలెట్లూ….వీళ్ళంతా కష్టపడటం లేదా??

వచ్చిన ప్రతీ కస్టమరు దగ్గర నుండీ ఎంత లాగేద్దామా అని ఆలోచించే…ప్రొఫెషన్లలో …డాక్టర్లూ…చేరిపోయారు…
ఇక నోబెల్ ప్రొఫెషన్ అని తెగ మురిసి పోనవసరం లెదు..
…అసలు మీ ఆసుపత్రికి వచ్చే మరో డాక్టరు ఫీజు లోనే …
మీరు భారీ గా కోత పెట్టి, మీ జోబులో వేసుకోవడం లేదూ?…
మీ ఆసుపత్రికి వచ్చె అవతలి కన్సల్టెంట్ డాక్టరుకు…
నిజంగా న్యాయమైన ఫీజు చెల్లిస్తున్నారా??
డాక్టర్లూ…మామూలు వ్యాపారస్తులే…వాళ్ళేమీ విలువలతో కూడిన సేవలందించడం లేదు..
ఎథిక్స్ ని పాటించని  డాక్టర్లు…ప్రజల నుండి…అహో..ఒహో…అనిపించుకోవాలను కోవడం…
దురాశే!!!

ఆయన గుక్క తిప్పుకోకుండా…నిజాలు మాట్లాడేస్తున్నాడు…
సశేషం…

ఇది కల్పితం కాదు..సిట్టింగ్ లో ఉన్నపుడు ఒక సీనియర్ డాక్టరు గారు…మిగతా జనాలతో పిచ్చా పాటీ…వేస్తూ మాట్లాడిన మాటలు

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s