మీడియా,వైఎస్,రాజకీయం,డబ్బు,కాలం, కలసి మింగిన… కె.ఏ.పాల్


రాజకీయ నాయకులు….తాము తలచుకొంటే ఏమయినా చేయగలరు!!ఎవరినైనా బ్రష్టు పట్టించగలరు..తమ మానానా.. తాము బ్రతుకుతున్న వాణ్ణి కూడా రోడ్డు మీదకు ఈడ్చి రొంపిలోకి లాగగలరు..పాల్ ను వైఎస్…మరియూ రాజకీయ నాయకులతో ప్రేరేరింప బడ్డ పాల్ తమ్ముడు కలసి..ఆడుకుని…ఆటలోనికి లాగి…దిమ్మ తిరిగేలా కొట్టిన దెబ్బలకు…బలయింది..పాల్..అతని తమ్మూడూనూ…
ఈ గేమ్ ఆడిన నాయకులు మాత్రం ఎలాంటి మచ్చ లేకుండా చక్కగా ఉన్నారు!!

ప్రకటనలు

5 Comments

  1. విదేశాల నుంచి వచ్చె డబ్బుతో వీళ్ళు నడిపె సంస్థల్లో ఏమ్ జరుగుతుందో…అందరికీ తెలిసిందే…పీస్ మిషన్ పేరుతో వీళ్ళు పెద్ద ప్రాజెక్టే ప్లాన్ చేసారు…దానికి సంబందించి ప్రభుత్వ అనుమతుల వద్ద పేచీ వచ్చి…పాల్ మన నాయకుల్ని ఎలా డీల్ చేయాలో తెలీక పబ్లిక్ లోనికి వచ్చి.., బోల్తా పడ్డాడు…అదృష్టం కొద్దీ వచ్చిన స్థాయిని నిలబెట్టుకో లేకపోయాడు…మన నాయకులతో పెట్టుకుంటే ఎలాంటి వాణ్ణయినా ముంచేస్తారని చెప్పడానికే…ఈ పోస్ట్..

  2. వైఎస్ కు సన్నిహితంగా ఉండే కృష్ణపట్నం పోర్టు గ్రూపు అధినేత విశ్వేశ్వరరావు కుమారులు శ్రీధర్, శశిధర్ లు కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ కు డైరెక్టర్లు. ఆ తరువాత వైఎస్ హయాంలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఆగస్టులో పదవీ విరమణ పొంది 2009 అక్టోబర్ 14న అంటే పదవీ విరమణ చేసిన రెండు నెలలకే అందులో ఎండీగా చేరిపోయారు. 2005లో ఈ సంస్థ నమోదుకాగా 2008 మేలో డైరెక్టర్లు శ్రీధర్, శశిధర్ లు తప్పుకున్నారు. వారి స్థానంలో జగన్ సన్నిహితులు సజ్జల దివాకర్ రెడ్డి, నర్రెడ్డి గంగిరెడ్డిలు వచ్చారు. ఆ తరువాత జులై 25న హరీష్ సి కామర్తి, జెజె రెడ్డి అనే మరో ఇద్దరు జగన్ సన్నిహితులు చేరారు. ఇక 2009 సెప్టెంబర్ 2న వైఎస్ అనుకోని ప్రమాదంలో చనిపోయారు. దీంతో కొన్ని నెలల పాటు రాష్ట్రంలో గందరగోళం నెలకొంది. వైఎస్ అభిమానులు ఆ షాక్ నుండి కోలుకోవడానికి చాలా నెలలు పట్టింది. ఇది ఒకవైపు జరుగుతున్న సంఘటన అయితే వైఎస్ చనిపోయిన నెల 17 రోజులకు అంటే అక్టోబరు 19న వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి మెజారిటీ షేర్లు కొనుగోలు చేసి ఈ సంస్థకు యజమాని అయిపోయారు. వైఎస్ మరణించినా దందా ఎంత పక్కాగా సాగిందో ఈ ఘటన తెలియజేస్తుంది.

  3. వైఎస్సార్: ఈయన పేరు వినిపిస్తే అవినీతి అనే మాట వినిపిస్తుంది. వైఎస్ లో కేవలం అవినీతే కాదు, ఇంకా చాలా కోణాలున్నాయి. ఆయనకు ఏమనిపిస్తే అది చేయడం ఆయనలోని అత్యంత ప్రమాదకరమైన లక్షణం. కానీ, ఈ మూర్ఖత్వం కొన్ని విషయాల్లో ప్రజలకు ఉపయోగపడింది. తలెంగాణ విషయంలో తీవ్ర నష్టం కలిగించింది. శత్రువును ఇబ్బంది పెట్టడానికి తెలంగాణ తుట్టెను కదిపింది ఆయనే. ఈ ఒక్క తప్పు వైఎస్ చేయకపోయి ఉంటే ఎంతో బాగుండేది. ఆ విషయంలో వైఎస్ కూడా తర్వాత ఫీలయ్యాడట. కానీ, ఉద్యమం ఊపందుకోవడంతో రియలైజ్ అయ్యాడు. అందుకే తెలంగాణను వ్యతిరేకిస్తూనే భవిష్యత్తులో తెలంగాణ వస్తే సీమాంధ్ర ప్రజలకు కొంతలో కొంత మేలు జరగాలని జిల్లాకో యూనివర్సిటీ, పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయడం, చిత్తూరలో భెల్ ఏర్పాటుచేయడం వంటి పనులు చేశాడు. రూరల్ ఐఐటీలను కూడా సీమాంధ్రకు తరలించాడు. కానీ, మళ్లీ ఆయన మరణమే తెలంగాణ ఉద్యమానికి పునర్జన్మ అయ్యింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s