రాజకీయ నిరుద్యోగి నాయకుడిట్లయెన్!!


సమస్యల్ని నాన బెడితే…సీమాంధ్రులవుతారు..
సాన బెడితే…నాయకుడువుతారు…మహోనుభావులవుతారు!!కేసీఆర్ లవుతారు!!
మీ ప్రాంతంలో ఏదో ఒక సమస్యా…తగలడే…ఉంటుంది…ఇక సమస్యని చించిచాంతాడు చేయండి…విజయం మీదే!!
విజయీభవ!!“దిగ్వి“జయీభవ!!

(Excerpt from an article..)The case of Telangana can be taught in political science/Business management classes around the world as a classic example of ‘Vote Bank Politics’ and private entrepreneurship.It’s a lesson in entrepreneurship. A small time passport agent and visa broker turned petty politician in a big regional political party was discontented with the opportunities for his political growth presented by the party. He was greedy to grab a plum and powerful post. But the arrogant leader of the big regional party, unwary of his political ambitions, confined him to deputy speaker position.

The political consumerist identified a quiescent problem, built a catalyst around it, worked hard to ignite passions, divided people, made hate speeches, disturbed peace and did not rest (except for long breaks in his farmhouse to evolve more strategies to consolidate his political ambitions), until his dreams are realized. The small but wily political investment he made provided political career to his daughter, nephew, and his whole family, so much so that his NRI son returned to India finding greener pastures in this career. But, before his dreams could be fulfilled, his once small idea is being hijacked by the grand old party of Indian nation which is in a complete mess because people have been rejecting its shenanigans and worried over its own existence.

The above political story should be taught in entrepreneurial schools all over the world.

క్రింది లింక్ పై క్లిక్ చేయండి

http://www.andhraheadlines.com/special/a-classic-example-of-vote-bank-politics-13-117892.html

ప్రకటనలు

2 Comments

  1. మరి 2004లో సమైక్యవాదమే తమ విధానమని స్పష్టంగా చెప్పిన తెలుగుదేశం పార్టీని ఉచిత విద్యుత్తు, రెండు రూపాయల బియ్యం కోసం సీమాంధ్రులు కూడ ఓడించినప్పుడు వాళ్ళ విజ్ఞత ఏమయ్యింది? అప్పుడు తెలుగుదేశాన్ని గెలిపించి ఉంటే ఈ రోజు ఉద్యమాలు చెయ్యవలసిన పరిస్థితి వచ్చేది కాదు కదా. అప్పుడు నోరు తెరవని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు హడావిడి చేస్తున్నారు.

  2. విభజన అవసరం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం, ప్రతి ఒక్కరి హక్కూ,భాద్యతా కూడా..ఇక ప్రజలు అంత విజ్ఞత ప్రదర్శిస్తారని మీరు నమ్ముతున్నారంటారా?అలా అయితే సినీ హీరోలు జైళ్ల కెళ్ళి ఈ రాజకీయ మాఫియా లనూ..డాన్ లనూ, గూండా లనూ కలసి వస్తారా ?ఇక.. ప్రతీ రోజూ ఉదయమే లేచి జండా వందనం చేసి నట్టి సమైక్య ఉద్యమాలు…ఈ రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజు నుంచీ..చేయాలంటారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s