జై జగనని… జెల్ల కొట్టించుకున్న సీమాంధ్రులు.


ముష్టి పధకాలకి మురిసిపోయి…

కాళీగా బర్రెలు తోలుకుంటున్న కుర్రాడు..
ఫీజు రీఎంబార్స్మెంట్ తో నిరుద్యోగ ఇంజనీరయి పోయాడని చంకలు గుద్దుకుని…
పనికి మాలిన ఆపరేషన్లకి కోట్లు గుమ్మరించాడు దేముడు..
దేముడు ముక్యమంత్రంటూ …జై జగనంటూ…జైల్ పార్టీ వెంట…
సీమాంద్రులు తెగ విరగ బడ్డారు..ఇపుడే మయింది…
వీళ్ళెలాగు జంగం పార్టీకే వోటు వేసి సీమాంద్రలో మాకు జెల్ల కొడతారు కాబట్టి…
తెలంగాణా ఇచ్చి వాళ్లనయినా మంచి చేసుకుని అక్కడయినా గెలవాలని కాంగ్రెస్ ఆలోచన చెసింది…
దాని ఫలితం ఇప్పుడు తెలంగాణా ఏర్పాటు!!
ఎవడు ముష్టి పడేస్తే వాడికి గుడ్డిగా జై కొట్టి వెంట పడితే పరిణామాలిలానే ఉంటాయ్…
తెలంగాణా ప్రజలూ…
జగన్ని తెగ వెనకేసుకు వచ్చి గొయ్యి తవ్వుకున్న…మీ సోదరులకు క్రుతజ్ఞతలు తెలపండి…
అలానే ఏ పార్టీకి పడితే ఆ పార్టీని సమర్ధించి కష్టాలు కొరి తెచ్చుకోకండి…
కాలంతో పాటు నిలబడే నాయకుడూ…నిర్ణయాలకే మీరు మద్దతివ్వండి…
తమ ప్రయోజనాల కోసం పార్టీలు పెట్టే వాళ్ళు మీకేం ఒరగబోస్తారూ??
జగన్ వెంట పరిగెట్టిన సీమాంధ్రులకు జగన్…సమైక్యాంధ్ర సాదించి ఇవ్వగలడా??

ప్రకటనలు

3 Comments

  1. kvsv గారూ & ఇతర మిత్రులు: దాదాపు ఏడాది పాటుగా “తెలంగాణా నదీజలాలు, నీటి పారుదల & వ్యవసాయం” అనే అంశాలపై చేసిన పరిశోధన ఆధారంగా నేను కొన్ని బ్లాగు టపాలను ప్రచురిస్తున్నాను. వారానికి రెండు టపాలతో వచ్చే నెలలలో నా పరిశోధన సారాంశం ధారావాహికంగా వెలువడుతుంది.

    ఈ విషయాలపై ఆసక్తి కలిగిన వారు నా టపాలను చదివి తమ అమూల్యమయిన వ్యాఖ్యలు తెలుపగలరు.

    మీ బ్లాగులో ప్రకటన చెస్తున్నందుకు క్షమించండి. మీకు & మీ చదువరలకు ఆసక్తికరం అని అనుకునే ఈ సాహసం చేసాను. ఇలా నా సొంత బ్లాగును మీమీద రుద్దడం తప్పయితే, ఈ వ్యాఖ్యను తొలగించండి.

  2. Jai Gottimukkala….గారూ..స్వాగతం..మీకు అభ్యంతరమెమిటండీ?ఆసక్తికరమయిన ,అవసరమైన, అవగాహన పెంచుకోవాల్సినఅంశాన్ని అందించబోతున్నందుకు సంతోషం..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s