రన్డి.. బబ్బు..రన్డి!!మా డెవలప్మెంట్ చూడన్డీ!!!


మన రాష్ట్రంలో అమలవుతున్నన్ని సంక్షేమ పధకాలు మరే రాష్ట్రంలో…లేవు అని చదువుకున్న ముఖ్యమంత్రి …
రాష్ట్రాన్ని పాలించడమంటే..ముష్టి పధకాలు అమలు చేయడమే అనేట్టు చేసిన

మాయమైన  దేముడు…

జెయిల్లో కూర్చో వాల్సిన కుటుంబం…ఫీజు రీఎంబార్స్ మెంట్ ఇచ్చేయండీ…వందల కోట్లు…ప్రయివేటు కాలేజీలకు…అంటూ…
ఖరీదయిన టెంటులు వేసుకుని దీక్షలు!!!
నలబై శాతమ్ కూడా మార్కులు రానివాడికి…ఈ ప్రభుత్వాలు వేలకు వేలు ఫీజులు ప్రయివేటు కాలేజీలకు ధార పొయడం…

మా జైలన్న వస్తే…ఇక మీరు కష్ట పడక్కర్లే!!పనీ పాటా చేయక్కర్లే!!
ఇరవై నాలుగ్గంటలూ ఇంటి దగ్గరే కూర్చో వచ్చు!!
ఇంటికే…అన్నం పొట్లాలు వస్తాయ్…తిని కూర్చుని…సొల్లు కొట్టుకోండి…అంటూ…ఈ మధ్యంతరంగా వచ్చి పడిన సిరిని ఎలా రక్షించుకోవాలో..తెలీక…చెల్లమ్మ!!
వీళ్ళకు  జై కొట్టే…జై…దొంగా…అనే కనీసమైన ఆలోచన లేని బాచ్!!ప్లస్ బ్రతుకుతెరువు కోసమ్ నాయకులు…ఎడ తెగని ప్రాంతాల కుమ్ములాటలతో

ఇదీ…ఈ రాష్ట్రంలో…జరుగుతున్న…అభివృద్ది……
బిచ్చం పధకాలు… కుమ్ములాటలతొ..మనం ఇలా ముందుకెళుతున్నాం..అన్న మాట!!

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/07/26/Article//007/26_07_2013_007_010.jpg

పోస్టు పెట్టి..తిట్లు తిన్డం.. ఇష్టం లేక పోస్ట్లు మానేసినా…ఇలాంటి వార్తలు చూసాక..ఇచ్…ఆపుకోలేక ఈ పొస్టు..
ఇలాంటి న్యూస్ చూడ్లేక..పేపర్ చూడ్డం..కూడా …మానేసాం…

ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s