వెర్రి తల్లి విజయమ్మ….


ఈమె చాలా అమాయకురాలైన ఒక తల్లి..
అయినా అయ్యుండాలి..
లేదా….
తిమ్మిని బమ్మి చేయగలమహా మేధావి అయినా అయ్యుండాలి…
విజయమ్మ గారి మాటలు…చదువుకొని డిసైడ్ అవ్వండి..

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/05/29/ArticleHtmls/29052013007026.shtml?Mode=1

ప్రకటనలు

2 Comments

  1. ఈ‌ వార్త విశ్వసనీయమైనది అయితే, శ్రీమతి వై.యస్. విజయలక్ష్మిగారి ఉద్దేశ్యంలో స్వస్తిశ్రీ కోర్టువారు కేవలం బుధ్ధిలేని మూర్ఖులు! ఎంత అన్యాయమైన అహేతుకమైన దురుద్దేశపూర్వకమైన పక్షపాతపూర్వకమైన నిందాపూర్వకమైన దారుణమైన ఆరోపణ న్యాయవ్యవస్థపైన! ప్రభుత్వంవారు కేవలం తమ జేబుసంస్థ అయిన సి.బీ. ఐ. ద్వారా కోర్టువారిని తమకు కావలసినట్లుగా ఆడిస్తున్నారని విజయలక్ష్మిగారు నిస్సిగ్గుగా బహిరంగంగా ఆరోపిస్తున్నందుకు ఆవిడను కోర్టుధిక్కారనేరం క్రింద తక్షణం విచారణ జరిపి నిర్మొగమాటంగా తీవ్రాతితీవ్రంగా శిక్షించాలి. అలా చేయకపోతే న్యాయవ్యవస్థను రాజకీయం పేరుతో నిందించటానికి అనేకమంది స్వప్రయోజనపరులు పూనుకొనే ప్రమాదం రోజురోజుకూ పెరిగిపోతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s