ఒరేయ్..మీరు మనుషులా??మృగాలా??


నాకు సభ్యతా,సంస్కారం లేదనుకోండి…మంచీ చెడు తెలీని మనిషనుకోండి…
ఏం మాట్లాడ కూడదో అసలు తెలీని అనాగరీకుణ్ణనుకోండి..
పనికి మాలిన వెధవ అనుకోండి…
కానీ నే చెప్పాలునుకున్నది..చెప్పేతీర్తాను…

ఏప్రిల్ ఆరవ తేదీ తో పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయ్…
ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుండీ ఇంటర్మీడియెట్ క్లాసులు ప్రారంభించారు..
అప్పటికే అయిదారు నెలల పాటు పిల్లల్ని ఉదయం అయిదు నుండీ అర్ధ రాత్రి పన్నెండింటి వరకూ నలిపి పడేసారు…
పరీక్షలు అయిన రెండవ రోజు నుంచే…మళ్ళీ ఇంటర్ కాంపస్ లు స్టార్ట్ అయ్యాయి…

ఇప్పుడు మళ్ళీ రెండేళ్ళ పాటు యంత్రాల్లా..
మంచి రాంక్ రావాలి…మంచి సీట్ రావాలి….పేద్ద చదువులు చదివి..పెద్ద పొజిషన్ కు వెళ్ళి మళ్ళీ పేద్ద స్థాయి…అందుకో వాలి…ఆ తర్వాత అలా గాడిద చాకిరీ చేస్తూ…చావాలి…ఈ మాత్రం గాడిద లా బ్రతకడానికి..ఇంత కష్ట పడాలా??
ఒరేయ్ కార్పరేట్ కాలేజీలు నడిపే మిమ్మల్ని మేధావులనుకుంటున్నామే…మమ్మల్ని చెప్పటుకుని కొట్టాలి..
మీరు నాలుగు డబ్బులొస్తాయంటే….సంసారాలు చేసుకుంటున్న వాళ్లకి కూడా అడ్వర్టైజ్ మెంట్లు చూపించి వాళ్ల కి వాళ్ళే  మనస్పూర్తిగా వ్యభిచారం   చేసేట్లు …. చేయించగలిగే మేధావుల్రా…మిమ్మల్ని సామాన్యులు జయించలేర్రా…

ఆ కల్కి…రావాలి…రావాలి…మిమ్మల్ని…నరికి…మీ ప్రాణాలు…భూమ్మీద లెకుండా…చేస్తే గానీ…ఈ అరాచకాల్ని ఆపలేం…మీరు బ్రతికుండగా…మాత్రం మిమ్మల్ని జయించలేం….మీ ప్రాణాలు…పీకి ..మీ    పేగులు  మెళ్ళో వేసుకుని…మీ ఆనవాళ్లు భూమ్మీద లేకుండా చేసిన రొజే ఈ భూమాతకి శాంతి జరిగి నట్టు..   .

అప్పుడే    మనిషి మనిషిలా బ్రతుకుతాడు!!

(నేను ఓవర్ గా రెయాక్ట్ అవుతున్నాన్నేమో?అని ఒక అనుమానం…)

http://rpm-therapy.com/2012/massage-for-college-student-stress/student_stress/

Kalki is described as the last of the Maha Avatars of Lord Vishnu, who will appear to end the Kali Yuga or the Dark Age. In Hindu traditions, Kalki (also rendered by some as Kalkin and Kalaki) is the name of the tenth and final Maha Avatara (Great Avatar) of Vishnu the Preserver, who will come to end the current Kali Yuga, (The Age of Darkness and Destruction).

The name Kalki is often a metaphor for “Eternity” or “Time”. The origins of the name probably lie in the word Kalka which refers to “dirt”, “filth” or “foulness” and hence denotes the “Destroyer of Foulness”, “Destroyer of Confusion”, “Destroyer of Darkness”, or “The Annihilator of Ignorance”. In Hindi kal ki avatar means “tomorrow’s avatar”. Other similar and divergent interpretations (based on varying etymological derivations from the ancient Sanskrit language, including one simply meaning “White Horse”) have been made.In the Buddhist Kalachakra tradition, the Kalki (or Kulika) is the ruler of the legendary Kingdom of Shambhala, where the whole of society is enlighted and the Kalachakra tantra is held and widely practiced. In this form Vishnu will descend when the world is wholly depraved, destroy utterly the wicked, and restore the happy conditions of the Age of Virtue.

In Hinduism, Kalki (alt. spelling: Kalaki) (‘Time”) is the tenth and last avatar of Vishnu. Kalki is expected to appear on Earth at the conclusion of the current Kali Yuga; He will come from the sky on a white horse, brandishing a flaming sword with which to destroy the wicked people of the current world, renew creation and bring righteousness back to Earth.

According to Hindu scripture, Kali Yuga (the Age of Kali) began at the end of Krishna’s bodily lifespan near the end of the 15th century BC and will last exactly 432,000 years – placing its conclusion near the middle of the 431st millennium AD. Kalki, the 10th and final avatar of Vishnu, is expected to appear at this time, riding a white horse and wielding a flaming sword with which to strike down the wicked.

ప్రకటనలు

5 Comments

    • బోనగిరి గారూ…ఇంత స్వార్ధం ఏమిటండీ మహా అయితే 70 + అంటే కదా బ్రతికేది…ఈ మాత్రం దానికి మనిషినే నాశనం చేసేయాలా??బాల్యాన్ని చిదిమేయాలా?కనీసం మన కంటే రోడ్డు పక్కనున్న రాయీ రప్పా..మొక్కా కుక్కా బెటర్ అని పిల్లలు నిట్టూరుస్తున్నారు?అసలు ఎంత సంపాదించినా…వీళ్ళని రెండు ఎకరాల్లో పాతి పెడతారా??ఆరడుగుల గోయ్యేగా లేదా కాల్చి పారేస్తారు !!థట్స్ ఆల్!!

  1. జూన్ పన్నెండున ఇంటర్ చదువులు మొదలయ్యెవి..ఏం…వాళ్ళు బాగా చదవ లేదా ..అప్పుడు కాలుక్యులేటర్లు లేవె?నోటితో నే ఎంత పెద్ద లెక్కనయినా చేసుకుపోయే వాళ్లం గా?అసలు ఒక సిస్టమ్ అంటూ లేదా?రేపు ఇరవై నాలుగ్గంటలూ క్లాస్ లని పెడితే పంపేయడమేనా…ఒక వరస్ట్ ట్రెండ్ క్రియేట్ చేసి..దానికి కాంపిటెషన్ అన్న పేరు పెడితే అది ఒక విధానమైపోతుందా?ప్రభుత్వమ్ గానీ సోషల్ ఆర్గనైజేషన్లు గానీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు గానీ…కలుగ చేస్కోరా…పిల్లల్ని మరల్లో వెసి ఆడించడమేనా?అసలు ఈ పిల్లల మనసులో ఏముందో ఎవరయినా తెలుసుకుంటున్నారా?బట్టీ పట్టిస్తున్నారండీ అన్న కంప్లయింట్ ప్రతీ పిల్లాడు చెప్తున్నాడు…౬౦% నుండి ౭౦% పిల్లలు అసలు క్లాసులు లకు మొక్కుబడిగా హాజరవుతున్నారట..ఏ కాలేజీ వాళ్ళూ ఫెయిలయిన వాళ్ల సంక్య ప్రకటించరేం?యాపారాలు సాగవనా?గవర్నమెంట్ నోరెత్తకుండా ఎంత ముడుపులు చెల్లిస్తున్నారు?అసలు పేపర్లలొ ఈ నిర్భంద కాంపుల గురించి వార్తలు రావడం మానేసి…పెద్ద పెద్ద లక్షల విలువ చెసే ప్రకటనలు ఎందుకు వస్తున్నాయ్?

    • ఎప్పుడు చూడు “బాగాచదువుకొ నాన్నా, మంచి కంపనీలొ ఉద్యొగం సంపదించాలి… ” ఎక్కడ చూడు ఇదే మిడిలు క్లాసు ఆలొచనలు… మనం ఎవరికిందైన పని నేర్చుకొవటానికి మాత్రమే పనిచెయ్యాలి… ఆ పనిలొ నిష్ణతులైతె…మనమే సొంతంగ ఏదో ఒక దారి చూసుకొవాలి… అంతే గాని.. వాడి కిందా వీడి కింద.. ఎన్నాళ్ళని పనిచెయ్యలి.. ప్రతి మనిషిలోను ఎదొ ఒక సామర్థ్యం ఉంటుంది.. దాన్ని వడుకొమని సలహా ఇచ్చె వారికన్నా.. నిరుత్సాహపరిచేవారే ఎక్కువయ్యారు……..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s