ఆవధుల్లేని అభివృద్ధి – అవసరమా? (re-blogged)


నేను ఇప్పుడు నీచ్,కమీన్..కుత్తే…లాంటి..దరిద్రపుగొట్టు భాష వాడతా.. కొద్ది సేపు క్షమించేయాలి..
ఉదయమే.. ఒకో సారి..అయిదు గంటలకే మొదలు పెట్టి..అర్ధరాత్రి వరకు గాడిదల్లా చాకరీ చేస్తూ…
ఇల్లూ వాకిలీ పట్టించుకోకుండా..
పిల్లల్ని ఎక్కడో హాస్టళ్ళలో పడేసి..
చాలా బిజీ గా ఉన్నా మనుకుని…**edit*  బ్రతికే ….బ్రతుకుతూ..
ఎందుకు పుట్టాం? ఎందుకు బ్రతుకుతున్నాం??మన పెద్దల్ని చూస్తె మనవి కుక్క బతుకులు అనిపించదా?పారిశ్రామిక అభివృద్ది పెరుతొ…అన్ని   చండాలాలూ…జరుగుతున్నాయ్…..ప్రమాదాలు కానీయండీ..దోపిడీ కానీండి…జీవితమే లేని జీవితాలు గడుపుతున్నారు…

ఈ క్రింది వార్త చూసాకా….

టెక్సాస్: భూకంపం తలపిస్తూ ఎరువుల ఫ్యాక్టరీ పేలుడు, మరణాలు 70? –

నాకు ప్రతీ రొజూ గుర్తు వచ్చె పోస్ట్ ని మీకు షేర్ చెస్తున్నా….

ఆవధుల్లేని అభివృద్ధి – అవసరమా?

http://ammaodi.blogspot.in/2011/03/blog-post_16.html

ప్రకటనలు

2 Comments

    • వెన్నెల గారూ…అమ్మ ఒడి బ్లాగ్ ఇప్పటికీ నెను విసిట్ చేసి నాకు కావాల్సిన మేటర్ వెతుక్కుంటా…. భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య..జీడి పప్పు గారి బ్లాగ్..శరత్ గారి బ్లాగ్..అమ్మ ఒడి…వనజవనమాలి..జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ…ఈ బ్లాగ్స్… చూశాక …బ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది…మిగతా బ్లాగ్స్ పేర్లు చెపితే భట్రాజు పొగడ్తలంటారు…..అందుకని ఆ పెర్లు మెన్షన్ చేయడం లేదు..:))) ఇవి పూర్తిగా వైవిధ్యంగా ఉండటం వల్ల మెయిన్ స్ట్రీం బ్లాగ్స్ ఫాలో అవలేక పోయా….పోతున్నా…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s