నేటి యువతరం ఇలా ఉన్నారు…


ఇలాంటి పోస్ట్ లు ఉంచకూడదు అని తెలుసు..అయినా ఇక్కడి అసభ్యపు రాతలు చూసి..అసహ్యం వేయదు..
కన్నీళ్ళు వస్తాయి..ప్రపంచంలో మిగతా దేశాలు అభివృద్దిలో దూసుకు పోతూంటే…మనం అవినీతి నాయకులకు జెజేలు పలుకుతూ..
అధ్వాన మైన రోడ్లతో…సరయిన మంచి నీరు లేక..కరెంటు లేక..పేదలకు సరయిన వైద్యం లేక .. చివరికి స్త్రీ లకు మరుగు దొడ్లు కూడా లేని దీనమైన స్థితి లో ఉన్నాం…
వివేకానందుడి రచనలు చదివే ఉంటారు…యువకులకు ఆయన ప్రసంగాలు మంచి స్పూర్తిని ఇస్తాయి..
ఈ దేశ పరిస్థితులు చూసిన వాళ్ళకు ఈ నాటి యువ భారతీయులైనా రేపు ఈ దేశాన్ని గర్వంగా నిలబడేట్టు చేస్తుందన్న ఆశ చాలా మంది లో ఉంది…
మరి మన పిల్లలు ఏం చేస్తున్నారు..ఇక్కడ హీరో ల పై అభిమానం పేరుతో కుల పిచ్చి వైపు నడుస్తున్నారు…
యువకులు వీళ్ళు…
నేటి సమాజానికి ఆశాదీపాలు వీళ్ళు..
మన పిల్లలు వీళ్ళు..
ఈ క్రింది కంటెంట్ మహిళలు చదవరాదని మనవి…

డైరెక్ట్ గా లింక్ పై క్లిక్ చేస్తే మరింత మాటర్ చూడవచ్చు..

link:https://www.facebook.com/photo.php?fbid=546050115417725&set=a.476849189004485.101028.476847862337951&type=1&theater

and poll starts from now…..
.
Pawan mania.. or mahesh mania….just comment your hero’s name….
See More

— with Madhavi Isfor JaganTej PspkYashwanth RajTony JacksonVara NaiduMahesh Fãnzã BløgspøtRoshan PspkSravan Prince HeartstolerRk Naidu Sagar MunnaSangeetha KumariPrince WahabPspk AnnuUpendra Muthaluru PrinceMee PrincePawan Kalyan RevanthSõwmiTh PrincêRevanth ManiacOf PowerStar PawanKalyanPower ShekharShaik KareemV White HatUrstruly Sanjay Chakravarthy SmsHarish Thummalapalli,Lokesh NaiduNaNi Pawan Kalyan BhakthunniVamsi Krishna NaiduAkhila Aki,Iam MaheshAbhinay PrinceWearefansof MaheshbabuGuru PoojariIsu Angel,Binnu’s ShanuPrince RameshKasturi Harsha Vardhan NaiduBharath Bhushan NaiduVamshi SareddyMahi Anu PallaviMadhuri KolliPooja GuptaKhaleja HarishKaushik PawanismPawanKosam PranamAina AinaIstaAnusha Reddy,Sarath PawanismBhargav NaiduРєяѕои ЦикиошиRoyalreddy Pspk andVarshitha Anumolu.

Like ·  · Share · Sunday

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s