దేముడా!!


పేపర్ లో న్యూస్  చూసి కడుపులో దేవినట్టయ్యింది….ఒకప్పుడు మాకు ఇంస్పిరేషన్ ఆవిడ..

వైజాగ్ లో పోస్టింగ్ వచ్చినప్పుడు శ్రీ లక్ష్మి గారి గురించి  ఎంతో గొప్పగా చెప్పుకునే వారు అక్కడి  జనం..
మంచి ఆఫీసరుగా,ఒక  యంగ్  లేడీ ఐఏఎస్  గా ఎంతో మందికి ఇన్స్పైరింగ్ అప్పట్లో ఆవిడ……
నిజమైన దోషులు తేల్చబడి.. ఆమె ఈ క్రైసిస్ నుంచి బయట పడాలని మనస్పూర్త్తి గా కోరుకుందాం…

ఖండనలు వెలువడతాయి, తెలుసు…మంచి ఆఫీసరు గా మాకు తెలుసు కాబట్టి..ఆ దేముణ్ణి కోరుకుంటున్నా..

ప్రకటనలు

2 Comments

  1. వైజాగ్ కి ఆవిడ పెద్దగా వుద్దరించింది లేదు… సంజయ్ జాజు, శ్రీకాంత్, ఇంకా ఎంతో మంచి కమీషనర్లు చాలా మంచి పన్లు చేసి ప్రజల మన్ననలు పొందారు…వై.ఎస్సార్ టైం లో ఈవిడ సమరోత్సాహం తో జీ వోలని పాస్ చెయ్యడమే కాక లాబీయింగ్ కూడా ఎంతో దూకుడు గా చేసారని ప్రతీ పిల్లవానికి కూడా తెలుసు.. ఇంత వేగిరం వై.ఎస్ చనిపోవడం వీళ్ళందరి దురదృష్టం…

  2. చంద్రబాబు టైమ్ లో శ్రీలక్ష్మి గారు ఎక్కడున్నారో నాకైతే తెలియదు నిజంగా..మరి అప్పుడే ఇలాంటి ఆరోపణల్లో ఎందుకు చిక్కుకో లేదో మరి??చేతి వాటం ఉన్న వాళ్ళు ఎప్పుడూ తగ్గరుగా??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s