మళ్ళీ చూస్తారా? పంచదార చిలకల్ని…కమాన్..


ఆ మధ్య పంచధార చిలకల గురించి బ్లాగుల్లో పంచదార చిలకల ప్రస్థావన వచ్చినపుడు ..చిలుకల్ని చూపిస్తాను అన్నాను…ఈ మధ్య శంబర( విజయనగరం జిల్లా…మక్కువ…దాటిన తర్వాత) గ్రామంలో జరిగిన శంబర పోలేరమ్మ జాతర లో వీటిని చూసి క్లిక్  చేయడం జరిగింది..బిజీ షెడ్యూల్ అవటం వల్ల చక్కగా ఫొటోలు తీయడం కుదరలేదు…
వెతుకుతూ ఉంటే ఈ పోస్ట్ కనబడింది…మళ్ళీ చూడండి…చూసి ఉంటే….
http://maavantagadi.blogspot.in/2012/10/panchadara-chilukalu-tayaari-in-telugu.html

DSC00177DSC00178DSC00180

ప్రకటనలు

5 Comments

    • థాంక్సండీ…మాకు అప్పుడప్పుడూ ఇలా దొరికినప్పుడు లాగించేస్తా…నెక్స్ట్ ఇక్కడ బొబ్బిలి లో డోల యాత్ర అని వేణుగోపాల స్వామికి పూజలు నిర్వహిస్తారు …హ్మ్…మళ్ళీ దొరుకుతాయి…అప్పడు లాగించేస్తాం…ఆఫర్ చేసినందుకు మళ్ళీ థాంక్స్…సెల్ నెంబర్లు ఎక్కడా ఇవ్వకండి…అందుకే మీ పేరూ…నెంబర్…ఎడిట్ చేసా…

      • ఇంకో విషయం కదిరి లక్ష్మి నరసింహ స్వామి అన్న పేరు చూడ గానే సెంటి మెంట్ గా ఫీల్ అయ్యా…..తాతా అన్నఇంటి పేరే కాకుండా మా ఇంటి పేరు మరొకటి ఉంది అదే… కదిరి…థాంక్యూ…

  1. కదిరి అనంతపూర్ జిల్లా లో ఓక పట్టణం
    ప్రహ్లాద సమేత లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రసిద్ది
    నాకు మెయిల్ చెయండి కదిరి చరిత్ర పంపిస్తాను

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s