ఇద్దరమ్మాయిలు…మార్నింగ్ షో కి వెళ్ళగలరా??


చీకటి పడ్డాక సరే…కనీసం ఇద్దరమ్మాయిలు…
మార్నింగ్ షో కి వెళ్ళగలరా??
ఎప్పుడైనా చూడండి..ఇద్దరు ముగ్గురమ్మాయిలు బజారులో…మగతోడులేకుండా కనబడగానే…
ఈ మగవాళ్ల నబడే జాగిలాలు వాళ్ల చుట్టూ వెకిలి మాటలతో వెకిలి పనులతో..ఎంత అసహ్యం గా ప్రవర్తిస్తూ ఉంటారో…
ఎవరికి బయపడి వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి?
శాంతి భద్రతలు సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీసులు…ఆ సమయం లో ప్రైవేట్ కెసుల సెటిల్ మెంట్ చేసుకుంటూ కలక్షన్ల బిజీ లో ఉంటారు..
ఎవరు చట్టాలు చేస్తారు??ఎవరు వాటిని అమలు చేస్తారు?
ఎవరికి వారు రక్షణ కల్పించుకో వడం…మెచ్యూర్డ్ గా పోవడం తప్ప!!

2 Comments

  1. మార్నింగ్ షో కెళ్ళడం ఎందుకండి? శుభ్రంగా ఇంటిపట్టున పడివుండి, తలుపు గొళ్ళెం పెట్టుకుని దొంగ సారా మినిస్టర్ చెప్పినట్టు టివి సీరియల్సు చూసుకోవచ్చుగా!😛

  2. అభివృద్ది చెందిన దేశాల్లో కూడా ఈ సమస్య అధికంగానే ఉందంటున్నారు!!!మనిషి ప్రవర్తన ఇలా ఉన్నపుడు వాడిని దారిలో పెట్టడానికి అనాగరికమైనా సరే …బయపెట్టే చట్టాలు ఉండాల్సిందే..
    స్థిరమయిన,దృడమైన రాజకీయ నాయకత్వం, చైనా లా అయినా… ఏర్పడినప్పుడే…మనకు ఒక దశా,దిశా మార్గం.. ఏర్పడుతాయని ఆశిద్దామ్..
    సారా మినిస్టర్ లు తాను లో ముక్క లాంటి వారే!!యధా ప్రజా తధా రాజా!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s