మన సమాజాన్ని మన కళ్ళతో చూడండి మాడం…!!!


మీరెన్ని చెప్పండీ….కటినమైన చట్టాలు…

సభ్యత సంస్కారం లేని ప్రజల దగ్గర ఈ పప్పులు ఉడకవు…
అమ్మాయిలు అసలు మన జనాల మైండ్ సెట్ తెలియ కుండా మాట్లాడుతున్నారు…..

రేప్ లు  జరిగేది ….

కాలేజీ స్టూడెంట్ వంటి  వాళ్ళ  వల్ల    కాదు…మోటార్ ఫీల్డ్ అన బడే పచ్చి బేవార్స్ గా తిరిగే జనాల వంటి వాళ్ళ వల్ల…వాళ్ళకు తల్లీ చెల్లీ తేడా తెలియదు…సమస్య చిన్నది కాదు…ఇనప రాడ్డు తో మీ శత్రువు నైనా పొట్టలో కొట్ట గలరా??లేదు ..మీ వల్ల కాదు…

కానీ ఈ అత్యాచారాలు చేసే మన స్థత్వం ఉన్న మనుష్యులు వాళ్ల తల్లి చెల్లెల్ల్ని కూడా రేప్ చేసే ఉన్మాదం తో ఉంటారు…
సమస్య చిన్నది కాదు…
నోట్లో జర్ధాలు…ఖారా కిళ్ళీ…కడుపు నిండా మాంసం…మందు…వీళ్ళ తో ఆర్గ్యు మెంట్లూ…లా… లూ పని చేయవు మాడం…!!!

 

ప్రకటనలు

4 Comments

 1. అలవి గాని చోట అధికులమనరాదు…అంటారు…మర్డర్ కేసుల్లోనూ..అత్యాచారం జరిగిన కేసుల్లోనూ…అధికారం లో ఉన్న ఎమ్మెల్యే దగ్గర నుండి చోటా మోటా నాయకుల వరకూ….పోలీసులను చూసీ చూడనట్టు పొమ్మనడం నేను స్వయం గా విన్నా…
  వీళ్ళ వాదన భలే ఉంటుంది….జరిగిపోయిందేదో జరిగి పోయింది అంటూ…సంఘటనకు దారి తీసిన పరిస్థితులను నేరస్థులకు అనుకూలంగా..చిత్రీకరిస్తూ…జరిగిన నేరం తప్పదన్నట్టు మాట్లాడుతూ ఉంటారు…
  రోడ్డు బేవార్సు గాళ్ళకీ రౌడీ లకు ఉన్న పలుకు బడి…సామాన్యులకు శూన్యం…మన సొసైటీ లో…
  ఈ రోజు న్యూస్ చూడండి ….

  గాలిని రిమాండ్‌కు తరలిస్తుండగా కోర్టు భవనంలో కొందరు అభిమానులు ఆయనకు పాదాభివందనాలు చేసి స్వామిభక్తి చాటుకున్నారు…
  ఇది అప్రస్తుతం కావచ్చు కానీ మన ప్రజల మానసిక పరిస్థితి ని ప్రతిబంబిస్తుంది…

  ప్రస్తుత పరిస్తితుల్లో కనుచూపు మేరలో…ఈ సమస్య అంతమయ్యే పరిస్థితి లేదు…
  నైతిక విలువలన్నవీ… వాటి అర్ధం తెలిసిన వారే చాలా తక్కువ!!
  మనం చూస్తున్న అనాగరికత చాలా తక్కువ…జనాల్లోకి వెళ్ళి దగ్గరగా గమనిస్తే….గానీ మన మాస్ మెంటాలిటీ ఏ రేంజిలోఉందో కానీ అర్ధం కాదు…

 2. ఇక రాజకీయంగా ఎదుర్కొంటూ…తమ పార్టీ ..ప్రభుత్వం ఇరుక్కోకుండా ఉండాలన్న తపన తప్పితే…సమస్య పట్ల చిత్తశుద్ది లేని నాయకులు ఇలాంటి సమస్యలను చిన్నవిగా..తీసి పారేస్తుంటారు..

  http://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=2

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s