ఎవడ్రా మనం వెనక బడ్డాం అన్నది…


పై వార్త క్రింద ఈ వార్త ఉంది..ఏమిటో వీళ్ళ గొప్ప…

ప్రకటనలు

2 Comments

  1. నిజమేనండోయ్…మనమూ కొన్ని విషయాల్లో చాలా చాలా ముందున్నాం. కానీ చాలా బాధగానూ…అంతగానూ సిగ్గు గానూ ఉందండి. ప్రపంచంలోని అన్నిటికన్నా ఎంతో విలువైన మానవ వనరులంటే మన పాలకులకు ఉన్న శ్రద్ధ, బాద్యత చూసి ఏడ్వాలో….సిగ్గు పడాలో అర్ధ కావడం లేదు.

  2. శిశువుల మరణాలకు అందరూ కారకులే !
    1.అశ్రద్ధ చేసే తల్లి దండ్రులు ( ఉదా: ఈ శిశువుల ఇళ్ళలో పొగాకు తాగే తండ్రులు, తల్లులు అసలే లేరంటే నమ్మ లేము. పొగ తాగే తల్లి తడ్రుల ఇళ్ళలో , శిశువులకు శ్వాస సంబంధ వ్యాధులు ఎక్కువ గానూ , తీవ్రం గానూ వస్తాయని అనేక పరిశోధనలు ఇప్పటికే ఖచ్చితం గా చెపుతున్నాయి ! )
    2. స్వార్ధ పూరిత రాజకీయ నాయకులు ( నిరంతరం, డబ్బంతా మింగేసి , ఒకడి మీద ఒకడు దుమ్మెత్తి పోసుకోవడమే కానీ శిశువులకు వైద్య సదుపాయాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవడం ఎవరికీ పట్టదు ! )
    3.కార్పోరేట్ కల్చర్ : మన దేశం లో అనేక వందలమంది మల్టీ మిలియనీర్లు తయారయారు ఇప్పటికే ! వారికి మన దేశం లో శిశువుల మరణాల మీద ఏమాత్రం విచారం కానీ , ఆందోళన కానీ ఉంటే , వారు ఎంతో చేయగలరు ! బిలియనీరు అయిన బిల్ గేట్స్ ను చూసైనా వారు ” కళ్ళు తెరవచ్చు ” .
    ఇట్లా అందరి బాధ్యతా ఉంది, చేయాలనే సంకల్పం ఉంటే , ఇప్పటికీ సమయం మించి పోలేదు, ఎందుకంటే ఒక రోజు ” సిగ్గు పడుతూ ” ఆలస్యం చేస్తే . ఆ రోజులో రమారమి ,పది వేల మంది శిశువులు మరణిస్తున్నారు !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s