ఆ నా చెత్త పోస్ట్ వెనుక !!!


బాపనాళ్ళను విష్ణు తన్నించిన పుడు ఒక పోస్ట్ పెట్టాను…
అది చదివి ఈ బ్లాగర్ పై బాడ్ ఒపీనియన్ వస్తుందని తెలిసి కూడా…
జనం ఏమనుకుంటున్నారో చెప్పాలనే… దైర్యం చేసి పెట్టా…..
ఇక్కడ ఒక విషయం ..నా బ్లాగ్లో ఆట పాటలకు సంబందించినవి తప్ప…
మిగిలిన వన్నీ జనాల్లో డిస్కషన్ లో విన్నవే…
ఆ రోజు పోస్ట్ కూడా మా థియేటర్ వర్కర్ లు డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుతున్నపుడు విన్నవే…
జనాలు ఏ ఇన్సిడెంట్ జరిగినా తప్పక రియాక్ట్ అవుతారు…
వాటి ఇంపాక్ట్ తర్వాత్తర్వాత తప్పక వాళ్ల చర్యల్లో బయట పడుతుంది…
మరింత లోతు గా ఈ విషయాన్ని డిస్కస్ చెయడం ఇష్టం లేక ఇక్కడితో ముగిస్తున్నా…
(అదే మరొకళ్ళయితే విష్ణు తొడ కొట్టే వాడా?
సిటీ లో తిరగనివ్వమని ఏ బలాన్ని చూసుకుని విర్ర వీగాడు..
టీడీపీ అధికారం లోకి రాదని మరొక పార్టీ వారితో రాసుకు పూసుకు తిరిగే వీరి సంస్కృతి ఏమిటి?
అధికారం లో ఉన్న వాళ్ళతో ఎందుకు వీళ్ళు ఎప్పుడూ జత కడతారు..వీళ్ళు..వీళ్ళు???
ఇత్యాదులు ఈ కండ బల ప్రదర్శన తర్వాత జనాల్లో చర్చకు వచ్చినవే)

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s