** దురంహకారులు..


స్త్రీ మాంసాన్ని తెర మీద చూపించి సొమ్ము సంపాదిచుకుని బ్రతికే ఈ వెధవలు రోడ్ల మీద చాలెంజీలు కూడా చేస్తున్నారంటే..
ఎంత బలిసింది ఈ నాయాళ్లకన్నది అర్ధం అవుతుంది..
జగన్నో..వైఎస్స్ న్నో జనం సపోర్ట్ చేస్తున్నారంటే …
ఈ గ్రూప్ టీడీపీ హయాం లో విపరీతంగా రెచ్చిపోడమే కారణం కాదా.?
..ఇదే తెలంగాణా వాదులైతే…ఈ మంచు కుటుంబం ఉచ్చ పోసుకోదా…వాల్లది త్రాగి తరించదా??

తెలంగాణా వాదులు ఆల్రెడీ షూటింగ్ లో వీళ్ళను ఒకసారి తన్నడమైనది…

బాబు పెరుతో తెర మీద బ్రతుకుతున్న ఈ కుక్క మొరుగుడు చూడండి…
ఈ సినిమా వాళ్ళ బ్రతుకు ఎవడికి తెలియినదీ??వ్యబిచారానికి ఏ గ్రేడ్ సినిమా ఇండస్ట్రీ అని అందరికీ తెలిసిందే…
ఇక బాపనాళ్ళు వెర్రి పూవులని మరో సారి తేలిపోయింది…
సినిమాని సినిమా లా తీసుకోవాలి …అభ్యంతరం ఉంటే న్యాయ స్థానాలున్నయి…
అంతే గానీ ఈ పోరంబోకు *** గాళ్ళ లా మీరు కూడా బిహేవ్ చేయడ మెందుకు? మాకు బీపీలు తెప్పించదమేందుకు?

ఎవడు ఎవడి మీదయినా ఇష్టం వచ్చినట్టు సినిమా తీసుకో వచ్చు…అన్న కాన్సెప్ట్ దృష్టి లో పెట్టుకుని….
ఎవడు ఎవడి మీదయినా వ్రాయొచ్చు..మన ఇష్టమొచ్చినట్టు…అని వ్రాయబడ్దదే ఈ పోస్ట్…
ఈ పోస్ట్…పై…
అభ్యంతరాలుంటే కుర్చుని మాట్లాడుకొందాం…
పిచ్చ మొహన బాబు గాడు చెప్పినట్టు…కలసి మాట్లాడుకుందాం…
వీళ్ళు… అధికారం లో లేనప్పుడే ..ఇలా ప్రవర్తిస్తే…ఈ వెధవల పార్టీ.. పొరపాటున అధికారానికి వస్తే????

ఇంటిమీదికి వస్తే ఖబడ్దార్: మంచు విష్ణు
ఇంటిమీదికి వస్తే ఖబడ్దార్: మంచు విష్ణు
ఇంటిమీదికి వస్తే ఖబడ్దార్: మంచు విష్ణు

బ్రాహ్మణులపై మోహన్‌బాబు సెక్యూరిటీ వీరంగం
లాఠీలతో దాడులు.. ఇతరులపైనా జులుం
ద్విచక్రవాహనాలు ధ్వంసం.. పలువురికి గాయాలు
ఇంటిమీదికి వస్తే ఖబడ్దార్: మంచు విష్ణు
హైదరాబాద్, అక్టోబర్ 31 : మంచు మోహన్‌బాబు తన కుమారుడు విష్ణువర్ధన్‌తో ‘దేనికైనా రెడీ’ అనే సినిమా తీస్తే.. ఆయన అనుచరులు నిజంగానే ‘దేనికైనా రెడీ’ అన్నారు. ఆ సినిమాపై నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన బ్రాహ్మణులపై దాడు లు చేశారు. మోహన్‌బాబు ఇంటి ముందుకు వస్తున్నారనగా.. సెక్యూరిటీగార్డులు లాఠీలతో ఎదురెళ్లి వారిని చితకబాదారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మోహన్‌బాబు ఇంటిముందు జరిగిన ఈ ఘటన సినిమా సన్నివేశాలను తలపించింది.

ఈ చిత్రానికి సంబంధించిన వివాదంపై నిర్మాత మోహన్‌బాబుతోపాటు, దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి, హీరో విష్ణువర్ధన్, నటుడు బ్రహ్మానందంపై మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ చిత్ర వివాదంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో బుధవారం రాత్రి చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న సినిమా ప్రతినిధుల ముందు నిరసన వ్యక్తం చేసేందుకు.. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఏబీఎన్ స్టూడియో వద్దకు చేరుకున్నారు. తర్వాత వారంతా మోహన్‌బాబు ఇంటి ముందు నిరసన తెలియజేయాలని భావించారు.

సమాచారం తెలియడంతో అప్పటికే ఇద్దరు పోలీసులు మోహన్‌బాబు ఇంటివద్దకు చేరుకున్నారు. మోహన్‌బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోటారుసైకిళ్లపై వస్తున్న బ్రాహ్మణులను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి ముందు ఆగకుండా వెళ్లిపోవాలని సూచించారు. వారు అలా సూ చిస్తుండగానే.. మోహన్‌బాబు సెక్యూరిటీ ఎదురెళ్లి వారి పై మెరుపుదాడి చేశారు. రోడ్డుపై మోటారు సైకిళ్లను పడగొట్టి ధ్వంసం చేశారు. దొరికిన వారిని దొరికినట్టు కర్రల తో కొట్టారు. ఈ గొడవకు సంబంధం లేని, దారిన పోయేవారి వాహనాలనూ ధ్వంసం చేశారు.

మల్కాజిగిరి ప్రాం తానికి చెందిన శివరామ శర్మ, సాయిప్రసాద్ శర్మ ఈ దా డిలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్ అనే యువకుడి కొత్త మోటార్‌సైకిల్‌ను మోహన్‌బాబు అనుచరులు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఫిలింనగర్‌లో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసుల కళ్లెదుటే మోహన్‌బాబు అనుచరులు ఇంత వీరంగం వేయడం గమనార్హం.

ఇంటి మీద దాడులేంటి?
దాడి అనంతరం మంచు విష్ణువర్ధన్ మీడియాతో మా ట్లాడారు. సినిమావాళ్ల ఇళ్లమీదకు రావడం ఫ్యాషన్ అయిపోయిందని మండిపడ్డారు. ఇంట్లో తన తల్లి ఉండగా బ్రాహ్మణులు దాడికి దిగారని ఆరోపించారు. “డోర్లు పగలకొట్టారు. లైట్లు పగలకొట్టారు. ప్రతి ఒక్కడికీ ఫ్యాషనైపోయింది సినిమావాళ్లింటిపైకి రావడం. ఏం గమ్మునుంటుంటే చేతగానివాళ్లలా కనిపిస్తున్నామా? బుధవారం సినిమా రిలీజైతే సోమవారం వీళ్లొచ్చి మా ఇంటి ముం దు ధర్నా చేస్తారా? సినిమా సినిమాగా చూడాలి. నాలుగురోజులుగా సైలెంటుగా ఉండి.. సోమవారం వీళ్లని ఎవరు పంపించారు? దీని వెనకాల ఎవరో ఉండి కావాల ని చేయిస్తున్నారు.

ఏం కేరళలో, కర్ణాటకలో సినిమా రిలీజైంది అక్కడెందుకు గొడవలు చేయట్లా? ఇక్కడ కరెక్ట్‌గా ఐదారు మంది చేస్తున్నారు. ఇంటిపైకి వచ్చారంటే.. ఎవ్వరైనా సరే ఖబడ్దార్. సిటీలో తిరగడానికి మీరంతా భయపడాలి చెప్తున్నా! ఇంట్లో మా అమ్మ ఉన్నారు. నేను బయటున్నా. సెక్యూరిటీవాళ్లున్నారు కాబట్టి సరిపోయింది. నేను ఇంట్లో ఉండుంటే జరిగేది వేరే. ఎవరో ఐదారుగురి కోసం మేం భయపడాలా? అలాంటి జన్మ ఈ జన్మలో మాకక్కర్లేదు. హేయ్.. ఖబడ్దార్ జాగ్రత్త. ఇళ్లపైకి వచ్చారంటే మాత్రం బాగుండదు” అంటూ నిప్పులు చెరిగారు.

మారిన సీన్..
అయితే, విష్ణు చెప్పిందంతా అబద్ధమని బాధితులు తెలిపారు. వాళ్ల ఇంటికి ఇంకా అర ఫర్లాంగు దూరంలో ఉండగానే.. పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేశారన్నారు. దాడులు చేయడాన్ని మీడియా చిత్రీకరిస్తుండగా మోహన్‌బాబు ఇంటి ముందు సీన్ మారిపోయిందని.. వాళ్లంతటవాళ్లే లైటు పగలకొట్టుకుని, గేటు ముందు రాళ్లు వేసుకున్నారని వాపోయారు. అప్పటివరకూ కర్రతో వీరంగం వేసిన సెక్యూరిటీ గార్డు.. చొక్కా చింపుకొని, తనపై బ్రా హ్మణులు దాడి చేశారంటూ కెమెరా ముందుకొచ్చాడని ఆరోపించారు. ‘మా సెక్యూరిటీ గార్డు చేయి విరిగిపోయింద’ని విష్ణువర్ధన్ అతడికి వత్తాసు పలికాడన్నారు.

సెక్యూరిటీ కాదు… కిరాయి గుండాలు
బ్రాహ్మణులపై దాడులు చేసిన వారు మోహన్‌బాబు సెక్యూరిటీ సిబ్బంది కాదని, వారంతా కిరాయి గూండాలని తెలంగాణ బ్రాహ్మణ యువజన ఫోరం అధ్యక్షుడు అప్పాల మాధవశర్మ ధ్వజమెత్తారు. నిరసన తెలియజేయడానికి వెళ్లినవారిపై దాడులు చేయడం అమానుషమన్నారు. మోహన్‌బాబు కుటుంబసభ్యులతో పాటు, దాడి చేసినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణవ్యాప్తంగా గురువారం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాగా.. దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలను తొలగించాలని కోరుతూ.. చందానగర్‌లోని శ్రీదేవీ థియేటర్ వద్ద బీహెచ్ఈఎల్ పురోహిత సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణులు నిరసన తెలిపారు. ఈ చిత్రంలో.. బ్రాహ్మణ స్త్రీలను కించపరిచే, ముస్లింతో చండీహోమం చేయించే సన్నివేశాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

సినిమాను ఆడనివ్వబోం
మోహన్‌బాబు ఇంటి వద్ద బ్రాహ్మణులపై జరిగిన దాడిని బ్రాహ్మణ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటానని బహిరంగంగా హెచ్చరించిన సినీనటుడు విష్ణును అరెస్టు చేయాలని ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ చర్చలో పాల్గొన్న శ్రీధరాచార్య డిమాండ్ చేశారు. ఆడవాళ్లను కించపరుస్తూ సినిమాలు తీసినవారిని చెప్పుతో కొట్టాలని చర్చలో పాల్గొన్న విజయలక్ష్మి పిలుపునిచ్చారు. దాడిపై పలు బ్రాహ్మణ సంఘాలు స్పందించాయి. దేనికైనా రెడీ సినిమాను గురువారం రాష్ట్రవ్యాప్తంగా అడ్డుకుంటామని తెలంగాణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సుధాకర శర్మ హెచ్చరించారు.

గురువారంనాడు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో మోహన్‌బాబు కుటుంబానికి వ్యతిరేకంగా పూజలు చేయాలని వరంగల్ జిల్లా అర్చకసంఘం అధ్యక్షుడు గంగు ఉపేందర్‌శర్మ పిలుపునిచ్చారు. బ్రాహ్మణులను కించపరిచేలా సినిమాలు తీసేవారిపై చర్యలు తీసుకోవాలని వేదభారతి సంస్థ సమన్వయకర్త గౌరీభట్ల సుబ్రహ్మణ్య శర్మ డిమాండ్ చేశారు. సమాజంలో ఒకవర్గం మనోభావాలను కించపరుస్తు సినిమాలు తీయడం సరికాదని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బ్రాహ్మణులపై దాడిని టీఆర్ఎస్ నేత సుమలతా శర్మ ఖండించారు.

article.asp?category=1&subCategory=2&ContentId=168778

ప్రకటనలు

16 Comments

  • నీ సపోర్ట్ చూసాక కూడా నే తప్పని ఎలా అనుకోగలను…తప్పుల్ని చేసి సంఘిటితంగా మిగతా వాళ్లా పై కుక్కల్లా పడిపోయే వారిని వెధవలంటారు…తమరు తప్పుగా అర్ధం చేసుకున్నారు నాయ్నా…మీ పోతరం తగ్గనంత వరకూ మిమ్మల్ని జనం వెనక బెంచీల్లోనే కూర్చోబెడతారు…అది మర్చిపోవద్దు..మీ గజ్జి వైఎస్స్ కీ …జగన్ కు వరమైంది జనాల్లోకి వచ్చి చూడండి…

   prathi vedhavaki itharakulalani thittatam fashion i poyindi…

   meeku itara kulaalni joker laa choopinnche hakku evadicchaadu baaoo?

   పోలీసుల్ని…డాక్టర్లను..లాయర్లను ప్రతీ రంగాన్ని చీప్ గా చూపించి..ఆడదాని మాంసం తో వ్యాపారం చేసేది ఈ రాష్ట్రం లో ఎవరో్?అందరికీ తెలుసు నాయనా…సినిమా ఫీల్డ్ వదలి..ఊరిచివర నాలుగు పాకలు వేసుకోండి డబ్బే ప్రధానమైనప్పుడు…కళను ఛండాలం చెయ్యకుండా…

   కులమనగానే ఉలిక్కి పడ్డావ్?అది బాపనాళ్లకీ ఉంటుంది అని సినేమాలు తీసినప్పుడు గుర్తులేదా??

 1. వాళ్లంతటవాళ్లే లైటు పగలకొట్టుకుని, గేటు ముందు రాళ్లు వేసుకున్నారని వాపోయారు. అప్పటివరకూ కర్రతో వీరంగం వేసిన సెక్యూరిటీ గార్డు.. చొక్కా చింపుకొని, తనపై బ్రా హ్మణులు దాడి చేశారంటూ కెమెరా ముందుకొచ్చాడని ఆరోపించారు. ‘మా సెక్యూరిటీ గార్డు చేయి విరిగిపోయింద’ని విష్ణువర్ధన్ అతడికి వత్తాసు పలికాడన్నారు..

  మా ఇంట్లో ఎవ్వరూ మగవాళ్లు లేనిసమయంలో దాడికి వచ్చారు..’ అని హీరో మంచు విష్ణు అన్నారు…

  లైట్లు పగల గొట్టుకుని…ఇంటి ముందు స్వయంగా రాళ్ళేసుకుని..ఎదుటి వాళ్ళ పై నెట్టే నువ్వు మగాడి వేమిట్రా…చంచూ..

 2. emi rasaavu anna.. super kevvu keka. Ilanti naaa kodukulaaanu thaanni thanni kukkani kottinatlu kottalai.
  brhmanulani kotti peddha potugallala matladuthunnaru.
  Telanganavallu uchha thaaginchinaa ee naa kodukulakai siggu raaledhu.
  Brahmanularaa ila thannina endhuku silence gaa untunnaru. police karralatho mimmlani kodathaaraa. kshmapana cheppe gunamu leni naa kodukuni meeru endhuku bayapaduthunnaru.
  thannandi naa kodukulani.

  Itlu Non brhmin

 3. మోహన్ బాబు నాలుక మురికి కాలువతో సమానం. అట్లాంటి వ్యక్తితో గొడవ పాడడం వల్ల వారికేమి పరువు పోదు (అసలు ఉంటేగా).

  “I learned long ago, never to wrestle with a pig. You get dirty, and besides, the pig likes it”: George Bernard Shaw

 4. ఈ దాడిని ఖండించాల్సిందే.
  తమాషా ఏమిటంటే, బ్లాగు తెలబాన్లు సీమాంధ్ర వాళ్ళకి ఏవో పిలుపులు ఇస్తున్నట్టున్నారు. పోయిన ఏడు చండీయగం తరువాత, ముక్కోడు కూసిన కూతలు ఈ తెలబాన్లకి తెలియదా? ఇప్పుడేదో తెగ ఫీలై పోతున్నారే.

 5. అభ్యంతరకర పదాలు అనిపించిన వాటిని తొలిగించడమైనది…
  ఈ పోస్ట్
  వ్రాయటానికి నికి గల కారణాన్ని తర్వాత తెలియచేసుకుంటాను..

  అలోచన కోల్పోతే మనిషికి జంతువుకీ తేడా ఉండదు…

 6. ఈ కామెంట్‌లో చెప్పినట్లు మోహన్ బాబు కొడుకు, గార్డులు తెగబడి దాడిచేసి కొట్టి, గాయపరిచింది నిజమైతే తీవ్రంగా గర్హనీయమే. అంతేగాక ఈ విషయంలో పొలీసు కేసు గట్టిగా సాగేట్లు, నేరస్తులకు శిక్షపడేట్లు చూడాల్సిందే. అయితే, మోహన్ బాబు ఇంటిపైకి దండుగా వెళ్లడం కూడ, అది శాంతియుత ధర్నాకైనా సరే,సవ్యమైన పని కాదు. సినిమా సెన్సారు బోర్డు పాస్ చేసింది గనుక, ఆక్షేపనీయమైన అంశాలుంటే ఆ బోర్డునే రివ్యూ కోసం కోరవచ్చు; ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయొచ్చు; వత్తిడి చేయొచ్చు. అన్నిటికంటే ఉత్తమం అభ్యంతరకర సన్నివేశాలవల్ల సమాజ శాంతి భగ్నమౌతుంది, కొన్ని వర్గాలకు అవమానం, అన్యాయం జరుగుతుందని హై కోర్టు తలుపులు తట్టొచ్చు కూడ. ఇంకా శాంతియుతంగా ద్వేషాన్ని రెచ్చగొట్టకుండా, అసభ్యపదజాలం వాడకుండా, సత్యాగ్రహాలు కూడ చేసుకోవచ్చు తప్పు లేదు. అంతేగానీ, మరే విధం గానూ వాక్ స్వాతంత్ర్యాన్ని, భావవ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడం సమంజసం కాదు.

 7. -మోహన్‌బాబు ఇంటి ముందు బ్రాహ్మణ సమితి ఆందోళనసిటీబ్యూరో, అక్టోబర్ 29 (టీ మీడియా): బ్రాహ్మణులను కించపరిచే విధంగా రూపొందించిన ‘దేనికైనా రెడీ’ సినిమాను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి డిమాండ్ చేసింది. మోహన్‌బాబు కుమారుడు విష్ణు హీరోగా నటించిన ఆ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సమితి అధ్యక్షుడు సుధాకర శర్మ, యూత్ విభాగం అధ్యక్షుడు రవికుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు సుమలత శర్మ, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు సోమవారం ఫిలింనగర్‌లోని మోహన్‌బాబు ఇంటిని ముట్టడించారు. మోహన్‌బాబు వెంటనే బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే తాము కూడా దేనికైనా రెఢీ అని, సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. సుధాకర శర్మ మాట్లాడుతూ.. బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సినిమాలో పవిత్ర చండీయాగం నిర్వహించే సన్నివేశంలో పాటలు రూపొందించి యాగాన్ని అపహాస్యం చేశారన్నారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s