మన జనాలు కొ***లహో!!!


నీచ రాజకీయ నాయకులు వలన ప్రస్తుతం మన రాష్ట్రం ఎదుర్కోంటున్నసమస్యలను మన తెలుగు ప్రేక్షకులలో మెజారిటి ప్రేక్షకులైన మాస్ ప్రేక్షకులను రీచ్ అవ్వడానికి నిజాయితీగా చేసిన ప్రయత్నం….(కెమరామన్ రివ్యూ)

పై రివ్యూ చదువిన తర్వాత మా మద్య వచ్చిన డిస్కషన్ ఇది..

ప్రస్తుత పరిస్థితులు..నీచ రాజకీయాల వల్ల నష్ట పోయేది ఎవరు..??
…ప్రజలు….
మరి అలాంటి ప్రజలే..
కుక్క బ్రతుకులు బ్రతుకుతూ కూడా ఇలాంటి సినిమాలపై విరుచుకు పడితే…
ఇలాంటి లుచ్చా జనం గురించి ఎవరైనా సిన్సియర్ గా బాదపడతారా?
వారి గురించి ఆవేదన చెందుతారా??
అలాంటప్పుడు, ఈ గ్రూపుల పేరుతో ద్వంసమ్ చేసే వెధవలు రోజొరోజుకూ అడుక్కు తినిపోయినా ..
వెధవలకి మంచి పనే జరిగింది…
కుక్కల్లా పార్టీలను వెనకేసుకు వచ్చి… ప్రజల సమస్యలపై బాధ పడే వారిని ద్వేషిస్తే ఏమవుతుంది అనుకోకుండా ఉంటామా…??
చీ వెధవలు…..మీ బ్రతుకు లింతే…మీకు తోచదు,ఎవడైనా చెప్పినా వినరు …
మీకు జెల్ల కొట్టే నాయకుల **కలే నా**డి..పనికి మాలిన వెధవల్లారా..
మీ సమస్యల్ని… కారణాల్ని
విడమర్చి చెప్పినోళ్ళ మీదె… రాళ్ళు వేసే కొ** గాళ్ళు మీరు అనుకుని ఊరుకోవడం తప్ప…
ఏమి చేయగలం…
బ్రతకనీ యండి….గాడిదల్లా…పార్టీల జండాలు మోసుకుంటూ అనుకోవడమే మరి!!!

ప్రకటనలు

6 Comments

 1. @Snkr 😉
  మెజారిటీ ప్రజలకు వచ్చే తలంపే స్పురుణకు వస్తుందేమో ననీ!!!
  ..మా మనసులో అది లేదని చెప్దామని…
  మన జనం కో**లు కాబట్టే కొడుకులు దోచుకున్నా…అల్లుళ్ళు దోచుకున్నా..కూతుర్లకి రెండేసి జిల్లాల్లో వేలాది ఎకరాలు దోచుకు దొబ్బుకో మన్నోళ్ళ పార్టీ జెండాలు బుజాలుకు ఎత్తుకుని తిరుగుతున్నారు…కాదన గలరా…??

 2. అలాగే .. యెల్లో జండా భుజాన మోస్తూ, తెలుగుదేశం కోసం బ్లాగుల్లో బతుకుతూ .. తన బ్లాగులో చెత్త పెట్టుకుని ఇంకోళ్ళకోసం నీతివాక్యాలు వల్లించే ఊసరవెల్లులలని ..
  ఏంచేస్తాం ..

  బ్రతకనీ యండి….గాడిదల్లా…పార్టీల జండాలు మోసుకుంటూ అనుకోవడమే మరి!!!

 3. సిని హీరోల అభిమాన సంఘాలు.. వారి చిత్రాల విడుదలప్పుడు..చేసే హంగామా..కొన్ని అల్లాగే ఉన్నాయి.. మనిషి లో.. కుల మౌడ్యం అయితే మరీ పెరుకోలేదు కదా..అని ఊరుకునేదాన్ని నేను.. చిరంజీవి గార్కి..వీరాభిమానిని. ఎందుకంటే.. క్రమశిక్షణ ,కష్టపడి పట్టుదలతో ఒక రేంజ్ కి చేరుకోవడం,నటన ..డాన్స్ ..అన్నీ ఇష్టం. చిరంజీవి.పాటలు ఇంట్లో..వినవడితే టక్కున టి.వి.అయినా రేడియో..అయినా ఆఫ్..చేయడం, నాపై..చిర్రు బుర్రులాడటం.. “సిగ్గుండాలి.. మన వాళ్ళు కాని వారిని.. ఇష్టపడటానికి” అని అంటూ ఉండేవాడు.. నాకు..విపరీత మైన కోపం వచ్చేది.. అయినా..శాంతం శాంతం..అనుకుని..తమాయించుకునేదాన్ని.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s