మాదీ ఒక బ్రతుకేనా??


మాదీ ఒక బ్రతుకేనా??

మనదీ ఒక బ్రతుకేనా??సందులలో గొందులలో పందుల వలె??
120 కోట్ల ఆలోచనలూ?వ్యతిరేక ఆలోచనలు..
అనారొగ్యం..అవినీతి..తప్పుడు పిడి సిద్దాంతాలూ..తప్పుడు పిడి వాదనలూ..
వాడెవడో బ్రతుకు తెరువుకోసం పార్టీ పెడితే…
అవసరమా లేదా అని చూడకుండా
ఎక్కడికో పోతాం అంటూ…ఎక్కడికో పోతూ!!
మా తాతలు నేతులు తాగారు..
మా మూ** వాసన చూడండనుకుంటూ..
ఉదయం లేచిన దగ్గర నుంచి తన్నుకుంటూ..
మనదీ ఒక బ్రతుకేనా??సందులలో గొందులలో పందుల వలె??

క్రింది భూమిని చూడగానె నాకొచ్చిన ఆలోచనలు

ప్రకటనలు

1 Comment

  1. పాలన లో అసమానతలు వున్నప్పుడు, అందరికీ సమాన న్యాయం లేనప్పుడు నిత్యం ఘర్షణలు వుంటూనే వుంటాయి..అడ్డతోవలో డిగ్రీలు పుచ్చుకుని అడ్డమార్గాల్లో వుద్యోగాలు తెచ్చుకుని అడ్డ మార్గాల్లో డబ్బు సంపాదించి వెనకటి జీవితాన్ని మర్చిపోయే వాళ్ళు, మిగిలిన వారిని ద్వేషిస్తూనే వుంటారు..నీతికి అవినీతికి, న్యాయం, అన్యాయాలకు నిత్యం ఘర్షన వుంటుంది… ఇప్పుడు అవినీతి, అన్యాయం గెలుస్తున్నాయి, అక్రమార్గాల్లో పయనించే వారికే జనం నీరాజనం పడుతోంది..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s