కోర్ట్ గుమ్మంలొ అవినీతి దాసులు!!!


ధర్మాన ధర్మపీఠం
జగన్ కేసులో నేడు సీబీఐ కోర్టుకు
ఐఏఎస్ మన్మోహన్‌సింగ్, శామ్యూల్ కూడా
హాజరు కానున్న జగన్, నిమ్మగడ్డ, మోపిదేవి
మరో కేసులో వస్తున్న గాలి జనార్దన రెడ్డి

పైవి ఈ రోజు hot వార్తలు

కొంతలో కొంత ఊరట కలిగించే విషయం ఏమిటంటే…
కనీసం కోర్ట్ గుమ్మం వరకైనా ఈ దోపిడీ దారుల్ని తీసుకు రాగలుగుతున్నాం…
తరవాత తరవాత ఈ ప్రజాస్వామ్య దేశంలో మరింత ముందుకెళ్ళి వీళ్ళకు శిక్షలు పడే వరకూ జరగగలదనీ ఆశిద్దాం..
తెరవెనుక ఒప్పందాలు చేసుకుని వీళ్ళు శిక్షలు తప్పించుకుంటారని అర్ధమయిపోయింది…ప్రస్తుత పరిస్తుతుల్లో జనాల మైండ్(దొబ్బి) ప్రకారమ్ ఓట్లతో ఎలక్షన్లు గెలవగలమనీ వీళ్ళకు తెలుసు….
ఏదో ఒక రోజు…
ప్రజలు వాస్తవాలు గుర్తించి ఈ దోపిడీ దారులకు ఓట్లు వేయకుండా…ఉంటారనీ …మూర్ఖంగా అవినీతి పరులను సమర్ధించే రోజులు పోయి..
సొమ్ము ఏ కొద్ది మంది రాజప్రసాదాలకో కాకుండా ఈ దేశ వృద్దికి ఉపయోగపడే రోజు..వస్తుందనీ ఆశిద్దాం…

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s