నీతులు సెప్తాం….నీతి కబుర్లు సెప్తాం!!!


దొరికిపోయిన తర్వాత ఇన్ని నీతి సుద్దులు వల్లిస్తున్న ధర్మాన…
ఈ ఆలోచన దేవుడి ఆదేశాలు అమలు చేసే ముందు చేసి వుంటే బావుండేదేమో….
దొరకమన్న ధైర్యం…దొరికినా ఏళ్ళ తరబడి జరిగే విచారణల్లో ఏం పీకుతారులే అన్న భరోసాతో అన్నీ చేసుకుపోయారు…అంతేగా…
అయినా ఇంత బరితెగించినిన తండ్రీ కొడుకులను మొత్తం వ్యవస్థ నే బ్రష్టు పట్టించిన వారినీ బహుశా మరోసారి చూడకూడదనే… మన రాజకీయాల్లో కోరుకుందాం….

15/08/2012
TAGS:
…… ఆ తర్వాత మంత్రి ధర్మాన, ముఖ్యమంత్రి ఇద్దరే కొద్దిసేపు చర్చలు జరిపారు. ముఖ్యమంత్రితో భేటి అనంతరం ధర్మాన విలేఖరులతో మాట్లాడుతూ, సిబిఐ తన మీద అభియోగాలు మోపిన నేపథ్యంలో మంత్రి పదవికి తన రాజీనామాను ముఖ్యమంత్రికి అందచేసినట్లు చెప్పారు. ‘ నా వ్యక్తిగత ప్రతిష్ట కన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, కాంగ్రెస్ ప్రభుత్వ గౌరవాన్ని కాపాడటం కోసం, ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకునికి ఎటువంటి సమస్య రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే రాజీనామా చేశా’ అని ధర్మాన వివరించారు. ఢిల్లీనుంచి నగరానికి చేరుకున్న ధర్మాన అంతకు ముందు విమానాశ్రయంలో మంత్రి ధర్మానతో మంత్రి గంటా చర్చలు జరిపారు. కాగా ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి ధర్మాన తన రాజీనామా లేఖను అందజేశారు. రాజీనామా విషయంలో తొందర పడవద్దని, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత చూడవచ్చని ముఖ్యమంత్రి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే చార్జిషీటులో పేరున్నందున మంత్రిగా కొనసాగడం నైతికత కాదని,రాజీనామాకే కట్టుబడి ఉన్నానని ధర్మాన స్పష్టం చేశారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, అయితే రాజకీయ నిబద్ధతతోనే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. తన రాజీనామాను ఏం చేయాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి నిర్ణయానికే వదలిపెట్టాలని మంత్రి ధర్మాన……….

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s