తెలంగాణా! భౌగోళికం! గాడిద గుడ్డూ!!


తెలుగు వాళ్ళంతా కలసి ఉంటే బలంగా కనబడతాం అన్న ఒక పాయింట్ తో
మేం రాష్ట్రం కలిసి ఉండాలనుకునే వాళ్ళమే గానీ…తెలంగాణాకు వ్యతిరేకం మాత్రం కాదు..
కానీ ఇదేమిటండీ తెలంగాణా ప్రజలు అంత క్లియర్ గా మాకు సెపరేట్ స్టేట్ కావాలని అంటూంటే…
భౌగోళికం ..గాడిద గుడ్డూ అంటూ సెపరేట్ తెలంగాణా కుదరదు అంటూ…రాష్ట్రపతికి నివేదికలు పంపడం…మళ్ళీ వాళ్లను రెచ్చ గొట్టటమేగా?
అధికారం లో ఉండి సమస్యలను పరిష్కరించడం చేతకానప్పుడు..ఈ పాలించడం రాని వెధవాయలు ఇళ్ళలో కూర్చోవడమే బెటర్!!
సామర్ధ్యం ఉన్న నేతలే కరువయ్యారా?ఈ రాష్ట్రంలో? ఈ దేశంలో..ఎంత కాలం సమస్యను నాన్చగలరు వీళ్ళు?

ప్రకటనలు

3 Comments

  1. ఇప్పుడు కొత్తగా ఎవరు నివేదిక పంపించారు? నాకు తెలియకనే అడుగుతున్నాను, దెప్పి పొడవడానికి కాదు.

    తెలంగాణాను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న వారికి కొదవే లేదు. అన్ని కుతంత్రాలను చేధించి, నక్కజిత్తులన్నిటినీ ఓడించి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించే రోజు దగ్గరలోనే ఉంది.

  2. @Jai Gottimukkala….సార్,
    టీవీ న్యూస్ చూడగానే విసుగనిపించి….ఈ పోస్ట్ పెట్టాలనిపించింది.ఎంత కాలం ఈ సాగతీత? ఎంత కాలం ఇలా నాన్పుడు?దీని వల్ల అశాంతి నివురు గప్పిన నిప్పులా కొనసాగుతుంది కదా?
    ..అదే ఈ రోజు పత్రికల్లో వచ్చింది
    https://kvsv.wordpress.com/2012/07/28/%E0%B0%A4%E0%B0%B2-%E0%B0%97%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%87%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%B0%E0%B0%BF/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s