నార్కో టెస్ట్ అంత ప్రమాదకరమా…(నార్కో పరీక్షల విషయంలో
జగన్, విజయసాయిలకు కోర్టులో ఊరట
సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు)
కోర్టు తీర్పు సుప్రీం కోర్ట్ తీర్పు ఆధారంగా వెలువరించబడ్దది…

అయితే

నార్కో పరీక్షకు వాడే సోడియం పెంటథాల్ ఒక మామూలు ఎనస్తటిక్ డ్రగ్ మాత్రమే…
దీన్ని మత్తు ఇచ్చు వైద్యులు ప్రతీ రోజూ ఆపరేషన్లకు విరివిగా వాడుతారు.చిన్న పిల్లలకు సైతమ్ దీన్ని వాడతారు..
కేవలమ్ నార్కో టెస్ట్ కు భయపడి ఎక్కడ మత్తులో నిజాలు బయట పడతా……యో అన్న ఆందోళనతో, తప్పించుకోడానికి జగన్ బృందమ్ దీన్నో బూచిలా చూపిస్తున్నది…
కానీ రెండేళ్ళ పిల్లాడికి కూడా నిరభ్యంతరంగా ఇవ్వదగ్గ సేఫ్ drug అది..
ప్రతీ రోజూ చిన్న చిన్న వూళ్ళలో కూడా మత్తుడాక్టర్లు దీన్ని ఆపరేషన్ల సమయంలో వాడుతారు.
దీన్ని శరీరం లోనికి ప్రవేశ పెట్టేడప్పుడు అనస్తేషియాలజిస్ట్ అక్కడే ఉంటే…ఏ మాత్రమూ భయపడకుందా నిరభ్యంతరంగా దీన్ని వాడుకోవచ్చు…
ప్రతీ డ్రగ్ కీ కొన్ని కాంట్రా ఇండికేషన్ లు ఉంటాయి..

అంటే ..ఆ పరిస్థితులు ఉన్నపుడు ..ఆ మందును శరీరం లో ప్రవేశపెట్టకూడదు…
ఉదాహరణకు బ్లడ్ ప్రషర్ తక్కువ గా రికార్డ్ అయిన వారికి ఈ పెంటథాల్ మందును ఇంజక్ట్ చేయకూడదు..చేసి నట్లయితే పెంటతాల్ ప్రభావం వల్ల గుండె పంపింగ్ చేసే శక్తి తగ్గి, బీపీ మరింత క్రిందకు జారిపోతుంది..
అందువల్ల ఆరోగ్యవంతులకు దీన్ని ఉపయోగించదానికి ఎట్టి అభ్యంతరాలూ లేవు
pentothal(thiopental sodium)

CONTRAINDICATIONS

Absolute Contraindications:

(1) Absence of suitable veins for intravenous administration, (2) hypersensitivity (allergy) to barbiturates and (3) variegate porphyria (South African) or acute intermittent porphyria.

Relative Contraindications:

(1) Severe cardiovascular disease, (2) hypotension or shock, (3) conditions in which the hypnotic effect may be prolonged or potentiated — excessive premedication, Addison’s disease, hepatic or renal dysfunction, myxedema, increased blood urea, severe anemia, asthma, myasthenia gravis, and (4) status asthmaticus.

Who should not take Pentothal IV?
Check with your physician if you have any of the following:

Conditions:
Myasthenia Gravis, Serious Problems with Heart and Blood Vessels, Abnormally Low Blood Pressure, Severe Prolonged Asthma Attack, Asthma, Chronic Lung or Breathing Passage Problem, Liver Problems, Symptoms from Chronic Kidney Failure, Kidney Disease, Shock, Serious Decrease in Thyroid Function, Addison’s Disease, Hereditary Liver Metabolism Disorder, Liver Metabolism Disorder – Variegate Porphyria, Severe Anemia

మరిన్నై వివరాలకు pentothal sodium అని google లొ type లొ చేయండి పూర్తి వివరాలు లభ్య మవుతాయి..

5 Comments

 1. పెమాదకరమే! అదేదో కెడిగాళ్లకిస్తే కేసులు సాల్వ్ అవుతాయేమో, మరి ఇదే CBIకి పట్టు బడిన జడ్జీలకు ఇవ్వాలని డిమాండ్లొస్తే, గుట్స్ రట్సయి పోవూ? ఇంత న్యాయంగా, క్రిమినల్స్ హక్కులను గౌరవించాలనే వాళ్ళు, వుండే వాళ్ళు అలుపెరుగని కాంగ్రెస్ యోధుడి రక్తాన్ని, ఆయన మొండికేసినా వినక, బలవంతంగా ఎలా DNA చేయించారో! అవును, ఆ రిపోర్ట్ ఏమయ్యిందో… జనాలకు మతిమరపెక్కువ.

 2. నొప్పికి వేసుకునే కాంబిఫ్లామ్(ఇది కొన్ని దేశాల్లో వాడటం లేదు) లేదా ఇతర నొప్పి తగ్గించే టాబ్లెట్ వల్ల కూడా ప్రాణ హాని జరిగే అవకాసం ఉంది….మీకున్న పూర్వపు గాస్ట్రిక్ అల్సర్ చిల్లుపడి(perforate) ,బ్లీడ్ అయి హాస్పటల్ కు వెళ్ళే లోపే ప్రాణం పోవచ్చు కాస్త పెద్ద వయసు వాళ్ళకయితే…
  ఇప్పుడు జడ్జి గారిన అడిగితే కాంబిఫ్లామ్ గానీ ఆ రకమయిన నొప్పులు మందులు వాడకూడదని నిషేదించేస్తారు…
  కారణం అది వాడడడం వల్ల 10 కోట్లలో ఒకళ్ళకు ప్రాణహాని జరిగినా …అది వాడకానికి అనుమతించిన జడ్జి… తప్పు తీర్పు ఇచ్చినట్లే అని పై కోర్టుల్లో తీర్పు వస్తుంది కాబట్టి….
  అలాంటి తీర్పుల బారిన పడ కుండా మందులనూ,టెస్ట్ లనూ నిషేదించేయడమే సులువు…
  ఆ టెస్ట్ చేయడం వల్ల …ఏదయినా ప్రమాదం జరిగితే…..పర్ సపోజు..అనుకుందామ్…మనని తప్పు చేసినట్లు నిలబెడతారు కదా!!!అలా ఏందుకు ఇరుక్కోవడం??ఇదే బెటర్ కదా!!!నిషేదించేయడమే!!!
  మన న్యాయ స్థానాల కు వెళితే….వందలాది టెస్ట్ లూ…వేలాది మందులూ…ఇప్పుడు మార్కెట్ లో విరివిగా వాడ బడుతున్న. వాటిని….నిషేదించేయ వచ్చు….కారణం…ప్రతీ ఒక్క దానికీ…..రేర్ పాసిబిలిటీ గా కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఉండడమే…నార్కో టెస్టూ అలాంటిదే!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s