ఏం సేద్దారి??కిరణన్నా??


ఎన్ని చెప్పినా ఈ500/200..ఫించన్లు రాజశేకర్ రెడ్డి గారివి గానే ముద్ర పడ్డాయి…
మరి వైఎస్సర్ మాకు ఇచ్చాడు బాబూ అనే జనాలు అంటున్నారు….
మరి దీనిని కాంగ్రెస్ పధకాలుగా ఎలా చూపించాలో తెలియక కిరణ్ గారు సతమత మవుతున్నరు…
మన జనాల మనస్థత్వం ప్రకారమ్ దీని పై కాంగ్రెస్ ముద్ర వేయాలంటే ఒకటే మార్గం …
ప్రస్తుతమున్న పధకాల కు మరింత జోడించచటమే…
అంటే ..వృద్దాప్యపు ఫించను500 ఉందనుకొండి…ఒక50/100 రూపాయలూ…
వికలాంగుల ఫించను పై ఒక 50/100 రూపాయలూ…
వితంతు ఫించను పై ఒక 50?100 రూపాయలు పెంచడం ద్వారా….
రాజసేకర్ రెడ్డి 500 ఇచ్చేవాడు…కిరణ్ ప్రభుత్వం వచ్చాక దాన్ని550లేదా600 చేసింది అన్న టాక్ మన జనాల్లో సాధారణంగా జరిగి పోతుంది..
ఈ రకంగా వైఎస్సార్ ముద్రను కొంతమేర ఆ పధకాల పై చెరిపేయ వచ్చు…
అవ్వన్నీ మా కాంగ్రెస్ ప్రభుత్వ పధకాలే అని ఎంత ఘోషించినా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు వాటిని వైఎస్సార్ పధకాలు గానే జనాలు పరిగణిస్తారు…
ఎవరైనా కాంగ్రెస్ పెద్దలు ఈ ముక్క కిరణ్ గారి చెవిలో పడేస్తారా??
ఒక సారి ఆలోచించి చూడండి…ఎలాగు ఖజానాకు చిల్లు పడి పోయింది..అది ఇప్పట్లో పూడ్చ కలిగేది కాదు…
ఆ పధకాల ద్వారా వోట్ బాంక్ అంతా జగన్ వెనకాల చెరిపోయింది……
మరింత ఎక్కువ పెంచి congress మార్క్ తో ఆ పధకాల్తో జనాలకు దగ్గరవ్వడ మె బెటర్ ఏమో…

వెంట్రుకతో ముడేసి కొండను లాగడమే..ఓడి పోయినా నష్టం లేదు…
ఆ తర్వాత ఒచ్చే వాళ్ళు పాంటు జోబులో చేతులు పెట్టుకుని జుత్తు పీక్కోవడం తప్పా చేయగలిగేది ఏం లేదు..

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s