మీకు తెలియని మీ విషయాలు!!!


1.15 am
నిద్ర పోవడానికి బెడ్ మీదకు చేరాను.. చేరగానే…..మనస్సు నిద్ర లేస్తుందిగా…
అందులోంచి ఓ అందమయిన ‘అల‘ అలా కళ్ళ ముందు ప్రత్యక్షమవగానే …
ఎప్పుడో చదివిన ఈ నాలుగు ముక్కలూ ..ఆ అలల కలలకు కనెక్ట్ అయి… గుర్తొచ్చి..
మీకు చెప్పాలనిపించింది…
మల్లీ facebook ఓపెన్ చేసి పాతshare లన్నీ ఓ ఇరవై నిమషాలు వెతికీ వెతికీ …ఇక్కడ పేస్ట్ చేసా…

అదే ఈ పోస్ట్…బోర్ కొట్టి ఉంటే క్షమించండి….

15 things you probably never knew or thought about….

1. At least five people in this world love you so much they would die for you.
2. At least fifteen people in this world love you in some way.
3. The only reason anyones would ever hate you is because they want to be just like you.
4. A smile from you can bring happiness to anyone, even if they don’t like you.
5. Every night, someone thinks about you before they go to sleep.
6. You mean the world to someone.
7. If not for you, someone may not be living.
8. You are special and unique.
9. Someone that you don’t even know exists loves you.
10. When you make the biggest mistake ever, something good comes from it.
11. When you think the world has turned its back on you, take a look: you most likely turned your back on the world.
12. When you think you have no chance of getting what you want, you probably won’t get it, but if you believe in yourself, probably, sooner or later, you will get it.
13. Always remember the compliments you recieved. Forget the rude remarks.
14. Always tell soemone how you feel about them; you will feel much better when they know.
15. If you have a great friend, take the time to let them know that they are great.!!

అటు వైపు నుంచి ఇటు కాక…ఇటు వైపు నుంచి అటు చూడండి!!!
వేరెవరో మీ కోసంకాదు ..
వేరెవరి కోసమో మీరు….

kvsv
2.02 am

ప్రకటనలు

3 Comments

  1. @ Sri అవునండీ…ప్రతీ మనిషికీ మనస్సులో కొంతమంది ఎప్పుడూ కదలాడుతూ ఉంటారు…
    తల్లో…తండ్రో పెంచిన వారో….అక్క చెళ్ళిళ్ళో…స్నేహితులో….చిన్న నాటి స్నేహితులో….ప్రేమించినవారో…
    ఎవరో మన మనసులోకి చూసి చెప్పినట్లు అనిపించింది ఈ పోస్ట్….అందుకే కాపీ చేసి షేర్ చేశా…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s