కేసీఆర్‌తో చర్చించే స్థాయి లగడపాటికి లేదు : టీఆర్ఎస్


కేసీఆర్‌తో చర్చించే స్థాయి లగడపాటికి లేదు : టీఆర్ఎస్

మా కామెంట్:
ఏం??ఏం??లగడపాటి మందు కొట్టడా??కొట్టడా??కొట్టడా??

జస్ట్ లైట్ తీస్కోండి!!!

ప్రకటనలు

7 Comments

  1. కేవలం సరదాగా వ్రాసినది మాత్రమే…ప్రజలకు,వ్యక్తులకు ఏ విధమైన హానీ చేయని నాయకుల ప్రైవేటు జీవితాలను, అలవాట్లను ,అభిరుచులను
    కెలకటం తప్పు అని నా అభిప్రాయం…. అలాంటి భావన ఈ పోస్ట్ కలిగిస్తే క్షంతవ్యుడిని…

    • :O హ్వాహ్వాహ్వా ఇది మరీ బాగుంది. ఏ విధమైన హాని చేయకుంటే సరే, ఏ విధంగాను ఉపయోగపడని వాళ్ళు, పైగా దోచుకుని తినేవాళ్ళను?
      ఏవిధమైన హాని చేయని వాడు ఏ హిమాలయాల్లోనో వుంటాడు, రాజకీయ బురదగుంటలో ఎందుకుంటాడు?

      “ఎవరెవరి ప్రైవేటు జీవితాలు వారివి, బజారున పడితే ఎన్నైనా అంటాం” అని ఓ సారి మహా కవి అన్నాడట.

  2. శాయిగారూ….కరక్టే అందుకే ముందే లైట్ తీస్కో మని అన్నా…అయినా కిరణ్ గారి కామెంట్ చూశాక…విషయాన్ని విషయం గానే చూశ్తారూ…మనం ఎన్ని వివరణలు ఇచ్చినా అనిపించించింది….
    ప్రజలకు ఏ హానీ కలుగచేయని వ్యక్తిగత జీవితాలను మనం వేలెత్తి చూపడమ్ తప్పు అని నా అభిప్రాయం…పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటామ్ అనేది వితండ వాదనే…అని నా భావన!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s