హ్హా..హ్హా..హ్హా…


మా కామెర్లోడు అడిగే ప్రశ్నలకి ఎంత ఊరుకుందామనా ఊరుకోలేక పోయా!!
మా వాడి అనుమానాలు…

జె.డి -చంద్రబాలల వైవాహిక జీవితాల కూపి లాగాలి. నాకేమో అవి ఇదివరకే బెడిసి కొట్టి ఉంటాయనే అనిపిస్తూంది. చంద్రబాల భర్త రియల్ ఎస్టేట్ చేస్తున్నారట. అతని కేరియర్,అతని సంపాదన ఏ మటుకున్నాయో కూపి లాగితే మన ఆరోపణకు మరింత భలం చేకూరుస్తుంది.

ఇదీ కాక ఏబిఎన్ -జెడి కలిసి చంద్రబాలను కొరియర్గా వాడుకున్నారా? లేక ఏ.బి.ఎన్ మాత్రమే వాడుకుందా? లేక చంద్రబాల ఏబిఎన్-జె.డిలను వాడుకుని లబ్ధి పొందారా? అనే విషయాలను నిగ్గు తేల్చుకోవల్సి ఉంది.

ఇందులో ఏ ఒకటి జరిగి ఉన్నా దాని తాత్పర్యాలు,ఉద్దేశాలు,దురుద్దేశాలు,లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి.క్రైం యొక్క తీవ్రతలో మార్పులు ఉంటాయి…

రెండు చెవుల్లోంచి రక్తం కారుతూన్నా కూడా పట్టించుకోకుండా పూల దండ కొనడానికి బజారుకు బయలుదేరా…

అయినా సభ్యసమాజం అంతా ఉండగా నాకెందుకో దురద …వాడికో దండ వేయాలనీ…

4 Comments

  1. తాత వారు మాంచి ఊపు మీద ఉన్నట్టున్నారు..మీకెందుకు మీరు రెచ్చిపోండి..కుమ్మండి గంటకొక టపా వేసి.. మీ ఫైరింగ్ కి అవతల జగన్ హడలి పోవాల..రాష్ట్ర ప్రజల కళ్ళు తెరిసి పచ్చ పార్టీ కి వోట్ల వర్షం కురిపించాల..మీకెందుకు మీ ఎనకాల మీమున్డ్లా ..మీరు నాలుక మడతేసి ముందుకు దూకండి..

  2. పచ్చ పార్టీ కి వేసే వాళ్ళయితే ప్రతిపక్షం లో ఎందుకు కూర్చోబెడతారండీ….సైకిళ్ల మీద తిరిగిన తెలుగు తమ్ముళ్ళు తరువాత బెంజి కార్లలో తిరగటం గమనించేకదా జనం వాళ్ళ అవినీతికి వ్యతిరేకంగా ఓటేసారు…నాలుక మడత వేసేయకండీ…:)

  3. http://www.suryaa.com/main/news/article.asp?Category=1&SubCategory=1&ContentId=87863

    సీబీఐ జేడీపై హైకోర్టు సీరియస్‌

    హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌, ఓఎంసీ కేసులను విచారిస్తున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థకు మీడియాతో సంబంధాలు ఏంటని జేడీని ప్రశ్నించింది. పలు కీలక కేసులను విచారిస్తున్న జేడీ మీడియాతో అన్ని సార్లు ఎందుకు మాట్లాడవల్సి వచ్చిందని జేడీని హైకోర్టు ప్రశ్నించింది. ఈనెల 9వ తేదీలోగా దీనిపై వివరణ ఇవ్వాలని జేడీని హైకోర్టు ఆదేశించింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న మీడియాకు పలు కీలక అంశాలను ఫోన్‌ ద్వారా వెల్లడించారన్న ఆరోపణలు వైకాపా నేతలు చేసిన విషయం తెలిసిందే. దీంతోనే ఈ వ్యవహారంపై హైకోర్టు స్పందించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s