తారా చౌదరి తో పోలికా??


తారా చౌదరి కాల్ లిస్ట్ బయట పెట్టినప్పుడు చంద్ర బాల ది బయట పెడితే తప్పేమిటీ??జగన్ బాచ్ ఎమ్మెల్యే ప్రశ్న!!పూర్తిగా మీడియా ముందుకు వచ్చి ఇదీ సంగతీ అని చెప్పాక కూడా కుక్క వాగుడు వాగే వెధవల్ని ఏమనగలం??
వాడు వాగాడే అనుకుందాం..ఈ న్యూస్ ఎడిటర్ కైనా బుద్ది లేదా??అల్లాంటి స్తేట్మెంట్లని టీవీ లో చూపిస్తారా?? అవును లేండి,ఈ రాష్ట్రం లో ఉన్న వాళ్ళు అన్నీ వదిలేసుకున్నారుగా!!
రేపు ఈ ఎమ్మెల్యే పెళ్ళానిదో,తల్లి గారిదో కాల్ లిస్ట్ బయట పెడితే గానీ ఈ బుద్ది వంకర ఎమ్మెల్ల్యే కి అర్ధం కాదేమో!!
ఇవి ఒద్దిక గా తమ మానాన తాము బ్రతికే వాళ్ళకు్ఎంత ఎంబ్రాసింగ్ గా ఉంటాయో!!ఇలాంటి నీచమయిన వెధవలందరూ పప్పూ, బెల్లాల పుణ్యమాని రేపు అందలమెక్కబోతున్నారు…మహో విగ్నాన వంతులయిన ఈ రాష్ట్ర ఓటర్ల చేత!!ఇప్పుడు ప్రజలు లేరు!!ఓటర్లే ఉన్నారు!!
అయ్యా రేపు మనల్ని పాలించబోయేది ఈ ***కి పక్కలేసే బాచేనండీ!!!

క్షమించాలి…వీళ్ళ మాటలూ ,రాతలూ,చేతలూ చూస్తుంటే అలా అనక తప్పింది కాదు…

2 Comments

 1. అయ్యయ్యో చాకలతను అన్నాడని సీత అడవులకి పంపాడు కదా వాళ్ళ రాజు రాముడు.. మరి నాయుడు గారు కాల్ లిస్టు చూపిస్తే ఆయన గారి కాంగ్రెస్ లింకులు బయటపడుతాయో ..

  అయినా కాల్ లిస్ట్ లో ఏముంతుంది లెండి.. ప్రజా సేవలో ఉన్న అందరి ఫోన్ల కాల్ లిస్టు ప్రతి నెలా బయట పెడితే సరి

 2. statements of our mla`s

  .. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు…
  (statements of our mla`s)

  “లీడ్ ఇండియా ముసుగులో జగన్‌పై కుట్ర జరుగుతోంది….

  “తారా చౌదరి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు పలు చానళ్లు ఆమె కాల్స్ లిస్ట్‌ను బయట పెట్టలేదా? అది తప్పు కాదా? వాసిరెడ్డి చంద్రబాల కాల్ లిస్ట్ బయట పెట్టడమే తప్పా? భాను కిరణ్ కాల్స్ లిస్ట్ తమ వద్ద ఉన్నాయంటూ ఆ చానల్ హల్‌చల్ చేయలేదా? ఆయన కాల్ లిస్ట్ బయట పెట్టలేదా? అది తప్పు కాదా?” అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ ఐబీఎం ఉద్యోగిని, అవినీతి నిర్మూలనపై పోరాడుతున్న లీడ్ ఇండియాలో పోరాడుతున్న చంద్రబాలను, నేరస్తులను వారు ఒకే గాటన కట్టడం గమనార్హం…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s