మెదళ్ళు పుచ్చిపోయాయి!!!


చంద్ర బాల గారి ని టీవీ లో చూసారా??అసలు ఆవిడకు ఎలాంటి ఎలిగేషన్స్ అన్నారో కూడా అర్ధం అయ్యినట్టు లేదుకదా అన్నా మా పీ.కె. మర్లు గారితో…
(ఆయన వి ఒక విశాల భావలున్న వ్యక్తి..తప్పు ఎవరు చేసినా తప్పంటాడు..మంచి ఎవరు చేసినా మంచంటాడు.తానో మహోన్నత వ్యక్తిత్వమున్న మనీషి!!)

అవును చూసా!!కాని నాకు కొన్ని సందేహోలున్నాయ్..
అయితే అంతమాత్రాన నిజంగా ఆమెకు ఈ కేసుతో ఏ సoబoధమూ లేదనుకోవాలా? అంటే సమాధానం చెప్పాల్సింది జెడి మాత్రమే. ఇహపోతే ఆమె క్లాస్‌మేట్ అయినంతమాత్రాన, ఏవో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నంతమాత్రాన, వాటికి జేడి కూడా ప్రోత్సాహమిస్తున్నట్లయినాగానీ అన్నేసి సార్లు అర్ధరాత్రీ అపరాత్రీ మట్లాడేంత (అదీ ఇంతటి ముఖ్యమైన కేసును విచారిస్తున్న సమయంలో!) తీరిక ఆయనకెలా ఉంటుంది??పైగా ఆమె ఆంధ్ర జ్యోతి వేమూరి తో కూడా అదే సామాజిక కార్యక్రమాల గురించి మాట్లాడాననండం….
మా పీ.కె. మర్లు(పచ్చ కామెర్లు) మాట్లాడుతూ ఉండగానే….
ఒక్క ఉదుటున అక్కడి నుండి పారిపోయా!!!
మీరు పూర్తిగా చూసారా ఆ ఇంటర్వ్యూ???

ప్రకటనలు

2 Comments

  1. పై ఫొటో లోని మూడో వ్యక్తి పైనే మా అనుమానాలు…జగన్ పై కుట్ర లో ఈయన అదృస్య హస్తమై ఉండొచ్చు…ఒక్కఒక్కటే బైటపడుతున్నాయి చూసారా??ఇప్పుడు ఈ మూడో వ్యక్తి ఎవరో జనాలకి తెలియాల్సిన అవసరం ఉంది..జగన్ పై కుట్ర ను ఈ ఫొటోలే సాక్ష్యం…ఇందులో ఉన్న మైకు ను కూడా విచారించాలి…ఈ ,మైకును ఆన్ద్రజ్యోతి వాళ్ల విలేకరులు ఉపయోగిస్తున్నట్టు మా అనుమానం..ఇవ్వన్నీ విగ్నానవంతులైన ప్రజలు సారీ ఓటరులు అర్ధం చెసుకుని ఎల్లో మీడియా ను తరిమి తరిమి కొట్టాలి,,,

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s