నాకు నచ్చిన కామెంట్లు…2


అజ్ఞాత8 జూన్ 2012 6:18 సా
పప్పు సుద్ధ వైనా తిరుగులేని ప్రశ్న వేశావు.
ఇందుకు మా సమాధానం:
1) YSR చావును ప్రతి ఎలక్షన్లోనూ వాడుకోవటం మా హక్కు
2) ఎన్ని 420 కేసులున్నా, మా మహామేతని ఎలక్షన్లలో పాల్గోవడానికి జైలునుంచి విడుదల చేయాలి, చేస్తూ వుండాలి, లేదంటే అది పెజాసామ్యం కాదని మా ఏజంట్లతో పెతి బ్లాగులోనూ ఏడుస్తాం
3) మేము సమిక్యాంధ్ర అని చెప్పాము, మా ఎంగిలి బొమికలు తిన్న తెరాస మాకు అడ్డు చెప్పదు

ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా P.సుద్ధ గారూ?

ప్రత్యుత్తరం
ప్రత్యుత్తరాలు

pappusuddha8 జూన్ 2012 6:30 సా
Mee answers baagunnayi aghnatha gaaru.

Inkemi prasnalu untayi ee samadaanam choosina tarwatha?

buddha murali8 జూన్ 2012 5:53 సా
ముడుపులు చెల్లించడం అంటే బ్యాంకులో డబ్బులు డిపాసిట్ చేసినంత ఈజీ కదండీ . అసలు ఆయన డబ్బులు తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవాలి, తీసుకుంటే ఎవరి ద్వారా అనేది తెలుసుకోవాలి . ఆలాంటి పనులకు యాదగిరి లాంటి వాళ్ళు సేవలు అందిస్తారు . భక్తునికి భగవంతునికి మధ్య అంబిక దర్బార్ బట్టి లాంటి వాళ్ళన్నమాట

ప్రత్యుత్తరం
ప్రత్యుత్తరాలు

Mauli8 జూన్ 2012 6:36 సా
రౌడి షీటర్ యాదగిరి సేవలు మాటల్లోనే ఉంటాయా , లేక చేతల్లో (బెదిరింపులు) కూడా ఉంటాయా ? రెండవది అయితే న్యాయమూర్తి ఎం చెయ్యాలి ?

శ్యామలీయం7 June 2012 01:09
చాలా మంచి వ్యాసం YS&Co అభిమానులకు.

అయితే ఇన్ని అనుమానాలనూ ఇన్ని ఋజువులనూ ఇన్నాళ్ళూ యెందుకు కడుపులో దాచిపెట్టుకున్నాట్లో YS&Co వారు.

సాక్షి (కర)పత్రిక చదివితే YS&Co తప్ప మిగతా ప్రపంచం అంతా యెంత భయంకరమైన ఉన్మాదులో ఇట్టే తెలిసిపోతుంది….
from:

http://sambargaadu.blogspot.in/2012/06/blog-post_46.html#comment-form

madhavarao.pabbarajuJune 8, 2012 5:24 AM
శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.

చక్కటి వివరణాత్మక వ్యాసం ఇది. ఇంత complicated మరియు complex system తో మన శరీరం సృష్టించబడింది అంటే దీనిని ఎవరో ఒకరు ఊహాత్మకంగా సృజించారనే తప్పక చెప్పాలి. ఆ సృష్టికర్తనే పెద్దలు భగవంతుడు అని చెప్పటంలో అతిశయోక్తి ఏమీలేదు.

మీ స్నేహశీలి,
మాధవరావు.

SNKR8 June 2012 05:56
/అవినీతి చిన్న స్థాయిలో ఉండి బతుకడానికి చేస్తున్నదయిచే కొంత వరకు క్షమించవచ్చు లేదా అర్థం చేసుకోవచ్చు/
!!!
ఎంత స్థాయి వరకూ మీరు అర్థం చేసుకుంటారు? ఎంత అవినీతి మీకు acceptable? inflation ఈ లిమిట్ డిసైడ్ చేయడంలో పరిగణన లోకి తీసుకుంటారా? మీకు ఇంత % పడేస్తే ఆ లిమిట్ ఎంత మేరకు పెంచగలరు?
ఈ డేటా ఇవ్వండి లెక్కేసి స్పందించగలం.

Reply

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s