చదువుకున్న అగ్నానులు…


ఆ కులపు వాడిని తిట్టావ్!!!అయితే నువ్వు ఈ కులపోడివి రా…లేదా ఈ కులపోడిని తిట్టావ్ కాబట్టి నువ్వు ఆ కులపోడివి….ఇదీ చదువుకున్న వాళ్ళకు కొంచె మయినా ఆలోచనా స్థాయి ఉంటు దనుకునే సమాజం లో…. చదుకున్న మూర్ఖుల ఆలోచనా పద్ధతి !
నేను ఫలానా వాడి వీరాభిమానిని,వాడు చివరికి నాఇంటికి వచ్చి అన్నీ **** వాడిని అవినీతి వెనకేసుకు వస్తాననే ప్రజలున్న ఈదేశంలో ఇక ఏమీ ఆశించలేం…యధా ప్రజా తధా రాజా…ఈ దేశ ప్రజల మెదళ్ళు పుచ్చి పోయాయి అనడానికి ఈ క్రింది కామెంటు చూడండీ…

Bhaskar Rao said…
ఒరేయ్ KVSV ,

ఆపరా నీ నాటకాలు. ** కుల పిచ్చికే నీవు వేరొ వాడికి ఓటేసావు అంటే నీవు ఎంత దద్దమ్మ వో అర్ధం అవుతుంది. వేరే వాళ్ళ మీద దుష్ప్రచారం కోసం నీవు నీ సొంత కులాన్నే తిట్టుకుంటున్నావు. అసలు ఎటువంటి నేరం నిరూపించ బడకుండానే నీవు జగన్ మీద పడి అవినీతి పరుడు అని తీర్మానిన్చేస్తున్నావు. నిన్ను గజ్జి కుక్కలతో ***న నీకు సిగ్గు రాదు.నీ కుల గజ్జి ని సిల్క్ గుడ్డ కప్పి నాది ఫ్రెష్ అంటే నమ్మడానికి ఎవడూ లేదు ఇక్కడ. నువ్వు NFDB లో మాట్లాడే మాటలు, రామోజీ రావు,బల్లి గాడి మీద రాసే సొల్లు రాతలు ఎవరికీ తెలియవు అనుకుంటున్నావు . ఎల్లకాలం నీ నాటకాలు సాగవు.
June 8, 2012 2:38 AM

my original comment :

kvsv said…
అన్ని రూల్సూ వయలేట్ చేసి కోట్ల రూపాయలు దొ** ఇప్పుడు హక్కుల గురుంచి..ఎదుటి వాళ్ళ బొ** ల గురించి మాట్లాడ్డం వింత గా ఉంది….అసలు ఆర్ధిక నేరాలు చేసి దేశాన్ని నాశనం చేసే వాళ్ళకు జైల్లో ప్రత్యేక సౌకర్యాలేమిటీ సినిమాల్లో చూపించినట్టు సత్తు గిన్నె.ఒక బొక్కు గ్లాసూ ఇవ్వాలిగానీ…దయ చెసి వీళ్ళ పై జాలి చూపకండీ…జైల్లోంచి సానుభూతి **** కొట్టేద్దామని పెద్ద ఐడియానే వేసినట్టు ఉన్నాడు..
June 8, 2012 12:21 AM

ఆర్.ఎస్ రెడ్డి(డేర్2క్వశ్చన్ బ్లాగర్) blog నుండి …

http://dare2questionnow.blogspot.in/2012/06/o.html

ప్రకటనలు

13 Comments

 1. బాబూ , నువ్వు ఎంత చదువుకున్న మోగాడివో నీ  పోస్టింగ్ లోనే అర్ధమవుతావుంది ..  జగన్ మీద ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రామే, ఇంకా ఆ ఆరోపణలు రుజువు కాకుండానే, జగన్ ని వురి తీయాలి అన్నట్టు మాట్లాడుతుంటే  అర్ధమవుతున్నది  నీ  కడుపు లో ఎంత గజ్జి వుందో…. 

 2. ఇంకా ఆరోపణలే అని వెనకేసుకు వస్తూన్న నీ లాంటి అగ్నానుల గురించే నాయ్నా ఇప్పుడు ఆందోళన!!!
  జగన్ లాంటి వాళ్ళు చెలరేగి పోయేది మీ లాంటి వాళ్ళ పై ఉన్న అపార నమ్మక వల్లే…ప్రమాదమంతా ఇలాంటి ఆర్గ్యుమెంట్లతో అవినీతి ని సమర్దించే వాళ్ళ తోనే!!!!జగన్ లాంటి వాళ్లను ఎప్పటికైనా జనాలు పక్కు తోసేస్తారు…(బాబు ఒక ఉదాహరణ)
  ఆ ఆరోపణల విలువ ఒక లక్షా యాబై వేల కోట్లు !!!బుర్ర తిరిగి పోయే నిజాలు బయట పడుతున్నా… రుజువైతే అంటూ కాలక్షేపం చేయాలనుకోవడం….అవకాశవాదం మాత్రమే…

  నిజమే కడుపులో …చెప్పాల్సి వస్తే చాలా మంది కడుపులో ఉన్నది మంట….ఈ రాష్ట్రాన్ని పంది కొక్కుల్లా తినేసారని…ఈ దేశంలో ఎప్పటికీ తీర్పులు రావు…వచ్చినా పై కోర్టుకి పోయి….మళ్ళీ తీర్పు రావాలిగా అంటూ…మూర్ఖపు వాదనలు ఖాయం….కాబట్టి ఆయన ఎప్పటికీ దోషిగా నిరూపించబడడు….

 3. కూల్ డౌన్ తాతా వారు. కూల్ డౌన్. ఎందుకంత ఆవేశం.ఎలెక్షన్ ల ముందు ఈ ఊగులాట ఏందీ తాతా వారు. కొంచెం కూల్ అవ్వండి.మీరెంత గజ్జితో ఊగిన ప్రజలు మీ పచ్చ పార్టీ ల మొహం మీద చల్లేది పేడ నీళ్ళే.
  ఈ లోపులో మీరు ప్రియ పచ్చడి వేసుకొని ఆంధ్ర షూటర్ బాల్ గాడి తోడ గొట్టుడు బొమ్మ ఏసుకొని పెరుగన్నం తిని పడుకోండి. అసలే ఆవేశ పడీ ,ఆవేదన పడీ మీరు చిక్కి శల్యం అయిపోయారు. ఇలా అయితే ఎలా చెప్పు. రేపు జూన్ 15 న మీరు ఆవేశ పడీ మీలాంటి నీతి పరులు లేక ఈ దేశం ఎలా అయిపోతుందో లెచ్చార్ దంచాల్సి ఉంది. కూల్ డౌన్ రావు గారు.కూల్ డౌన్.

 4. ఎవడో ఒక పనికి మాలినవాడు తన రాజకీయం లాభం కోసం ఫిలిం సిటీ లో కొండ మీద ఉన్నfive star hotel లో కూర్చుని పచ్చి అబద్దాలు రాస్తే .. వాటిని నమ్మిన వాళ్ళను ఏమి అనాలి ? అజ్ఞానులు మాత్రం కాదులే .. పాపం వాళ్ళు ఫీల్ అవుతారు..

 5. వాడు ఫిలిం సిటీలో 5స్టార్లలో వుండే అగ్నానే అనుకుందాము. మీరు గ్నాని అని కూడా నిరాధారంగా ఒప్పుకుంటాము. అడింగిందానికి తింగరలాజిక్ లేకుండా జవాబిచ్చి మమ్మల్ని తరింపచేయండి, మీ శిష్యపరమాణువులుగా చేరి, సేవిచి తరించే అవకాశమివ్వండి. ఓ బ్లాగు ఓపన్ చేయడంతో మేధావి అని చెప్పుకునే యెదవలు ఈమధ్య ఎక్కువయ్యారు.

 6. *ఆరోపణలే అని వెనకేసుకు వస్తూన్న నీ లాంటి అగ్నానుల గురించే నాయ్నా ఇప్పుడు ఆందోళన!!!*
  తాతా,
  మా లాంటి అజ్ణానుల సంగతి పక్కన పెట్టండి. ప్రతి రాజకీయ నాయకుడు నిత్యం జపించే పేద,బడుగు,బలహీన వరగాల వారు, దళితులౌ, మైనారిటిలు మొదలైన వారందరు ఆ మీటీంగ్ ల కి ఎలా తరలివచ్చి వాళ్ల మద్దతును తెలుపుతున్నారో చూడండి. వారు ఎవరికి ఓటు వేస్తే వాళ్లే గెలిచేది. ఇక అసలు విషాయనికి వస్తే రాజకీయాలను మొదటి నుంచి డబ్బులతో ముచ్చేత్తింది సి కమ్యునిటి వారే (మరిన్ని వివరాలకు ఈ క్రింది వ్యాసం చదవండి) ఆళ్లకి డబ్బులమీద ఉన్న ప్రేమ ఇంక దేనిమీద ఉండదు. ఇక వెనుక చేరి వారికి సలహాలు ఇచ్చిన రాజగురువు కి కూడా డబ్బు పిచ్చి ఉండటం ఇప్పుడందరికి తెలిసింది. ఆ వర్గానికి,వ్యక్తులకు,రాజకీయ నాయకులకు,మీడీయా వ్యాపారులకు అందరికి మొదటి ప్రాధాన్యత డబ్బు. ఈ ప్రాధన్యత వలన వారు అధికారంలో ఉన్నపుడు విలువలను పాతరేసి, ఎప్పుడు షాటర్మ్ లో లాభాల కాసించేవారు. లాంగ్ టరం విషయం మరచిపోయారు. డబ్బులను సంపాదించారు. అదే జీవితధ్యేయమని ఆచరించి చూపారు. ఇప్పుడు జగన్ అదే చేస్తున్నాడు.

  http://telugu.greatandhra.com/mbs/june2012/enduku_part1_1.php

 7. అలా తగలబడ్డాయి మీ తెలివి తేటలు.. ఈనాడు చదివి చదివి మరీ గొర్రెలు లాగ తాయారు అయ్యారు…తొంబై కోట్లు టాక్సు కట్టింది ఆదాయం మీద.. అది కూడా ఒక కంపెనీ లో షేర్ అమ్ముకొంటే వచ్చిన లాభం మీద…మూడు వందల కోట్లు లాభం వస్తే చాలు…. తొంబై కోట్లు టాక్సు కట్టాలి..
  అయినా మీ రాజగురువు లాగ టాక్సు ఎగావేయలేదు… వాడు కట్టే టాక్సు ఒక లక్ష.. అక్షరాల ఒక లక్ష మాత్రమె…

 8. @ ఈ ప్రాధన్యత వలన వారు అధికారంలో ఉన్నపుడు విలువలను పాతరేసి, ఎప్పుడు షాటర్మ్ లో లాభాల కాసించేవారు. లాంగ్ టరం విషయం మరచిపోయారు. డబ్బులను సంపాదించారు. అదే జీవితధ్యేయమని ఆచరించి చూపారు. ఇప్పుడు జగన్ అదే చేస్తున్నాడు…..
  అవును మీరన్నది నిజం…బాబు వేసిన బాటలో జగన్ దూసుకుపోయాడు…తమకు దక్కలేదన్నది (అ)ప్రధాన ప్రతిపక్షం ఏడుపు…అందరూ కలసి జనాల సొమ్ము తినేస్తున్నరని మా ఏడుపు…(మాకు అవకాశం ఎలానూ రాదు కదా జనాల సొమ్ము తినేయడానికి…:) )

 9. పచ్చి అబద్దాలు రాస్తే

  నిజాలు రాస్తేనే చెడుగుడు ఆడేస్తున్నారే!!!అబద్దాలు రాయనిస్తారా…అబద్దాలు వారు అధికారం లో ఉన్నపుడు వ్రాస్తారు….తమ తప్పుల్ని కప్పి పుచ్చుకుంటూ…అద్గదీ …సంగతి!!

 10. సొమ్ము తిన్నా దానిని మంచి పౌనులకు ఉపయోగించ వచ్చు. వీళ్లు తిన్న సొమ్ములో అధికభాగం నోట్లు పంచటానికి,చికేన్ బిర్యానిలు తినిపించటానికి, మందు తాపించటానికే ఎక్కువగా ఖర్చు చేస్తున్నరనిపిస్తుంది. ప్రజలు మూడు పార్టిల దగ్గరా నోట్లు తిసుకొని, వారికి నచ్చిన జగన్ కే ఓట్లు వేస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవురు లో జరిగిన ఎన్నికలలో కాంగ్రేస్ రూ1000/-, తెదే రూ500/-, జగన్ రూ 200/- పంచారు. ప్రజలు రూ1500 తీసుకొని ఓటును జగన్ పార్టికే వేశారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s