ఎమ్మెల్యే ల జంపింగులు ఎందుకు??


ఎమ్మెల్యే ల జంపింగులు ఎందుకు??నిజంగా వైఎస్స్ కుటుంబాన్ని కాంగ్రెస్ వేదిస్తున్నదన్న కారణం నిజమేనా?
ముమ్మాటికీ కాదు…అసలు విషయం ఏమిటంటే..
ప్రజల్లో వైఎస్స్ కు విశేష ఆదరణ ఉంది…దానికి తోడు ఆయన మృతి చెందిన తీరు జనాలకు దిగ్బ్రాంతిని కలిగించడమే కాకుండా మనస్సుల్లో విపరీతమైన సింపతీని కలుగ జేసింది…..
ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్సార్ పార్టీ అభ్యర్దులు విజయం సాధించడం ఖాయం…ఇప్పటికే రాజకీయ నిరుద్యోగులందరూ ఆ పార్టీ లోకి జంపింగ్ చేయడం జరిగింది…
ప్రస్తుత ఎమ్మేల్లే లు కూడా పార్టీ మారితే పనులు జరగవన్న ఒకే కారణమ్ తో కాంగ్రెస్ ను పట్టుకు వేలాడవలసి వస్తుంది…
కానీ జగన్ అరెస్ట్ సమయం లో తన బల ప్రదర్శన చెయాలన్న ఉద్దేశ్యం తో వచ్చే వాళ్ళు ఈ క్లిష్ట సమయం లో నే రావాలన్న నిబంధన పెట్టడం తో సిట్టింగ్ ఎమ్మేల్ల్యేలకు దూకక తప్పింది కాదు…
గెలిచే గుర్రంమ్మీదే కదా ఎవరైనా పెట్టేది…వైయెస్సార్ పార్టీ అభ్యర్దులు వచ్చే ఎన్నికల్లో గెలవటం ఖాయం…
అందువల్ల 2014 ఎలక్షన్లో బెర్త్ కోసమ్ ఇప్పటినుంచే ఈ జంపింగులు…అదీ సంగతీ…
అంతే గానీ జగన్ గొప్ప నిజాయితీ పరుడనీ…
ఆయన్ను కాంగ్రెస్సు వేధించుకు తినడం తో మనస్తాపం చెంది ఆయనకు బాసటగా నిలబడుతున్నట్టు ఇస్తున్న ప్రకటనలన్నీ సొల్లు కబుర్లే!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s