తొక్కలో పత్రికా స్వేచ్చ…


తొక్కలో పత్రికా స్వేచ్చ…
అనే ప్రమాదం త్వరలో రాబోతోందా?
సాక్షి జర్నలిజం పేరుతో చేస్తున్న హడావిడి గమనిస్తే….
మొన్న రామోజీ, ఈ రోజు జగన్ లాంటి పెట్టు బడిదారులు అక్రమ, తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన సొమ్ముని ప్రభుత్వమ్ లెక్కలు అడగ్గానే అడ్డుపెట్టుకునే ఆయుధం అని ప్రజలు ఈసడించుకునే స్థాయికి …
పత్రికా స్వేచ్చ… కుచించుకుపోతోందా అన్న అనుమానం కలుగుతూంది..
తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటూ..పలు అనుమానాలు కలుగ చేస్తోన్న అక్రమ ఆస్తుల లెక్కలు అడగ్గానె…ఈ జగత్ ఖంత్రీ లిస్ట్లు రోడ్డున పడి పత్రికా స్వేచ్చ గురించి మాట్లాడితే…??
రేపు దావూద్ ఇబ్రహీమ్ ఓ పత్రిక పెట్టినా ఇక ఎవడూ ఎలా సంపాదించావురా అని అడక్కూడదు?
అవునండీ జగత్ ఖంత్రీ లిస్ట్లు ..ఎక్కడైనా చిన్న లొల్లి జరిగితే వాడి పరువు పీకి పందిరి వేస్తారే??మరి మీదగ్గరకి వచ్చినప్పటికి ఆ నీతులు ఏమి అయిపోయాయి?
ఈ విషయం లో జగన్ ని అభినందించాలి…దొంగ సొమ్ముకి మంచి కాపలానే పెట్టాడు…ఈ వెధవాయిలూ ఆయన బుట్టలో బాగానే పడ్డారు…
బాగుంది…..దొంగ సొమ్ముకు పత్రికా స్వేచ్చ…కాపలా కాస్తోందన్నమాట….

ప్రకటనలు

1 Comment

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s