వామ్మో!ఎంత కుట్ర!!


వామ్మో!!ఎంత కుట్ర!!పత్రికా స్వేచ్చను ఇలా గొంతు పిసికేస్తారా?సీబీఐ కాంగ్రెస్స్ చేతిలో కీలు బొమ్మ అయిపోయింది…జనాలా నేత ను ఎదురుకోలేక ఇలాదెబ్బ తీస్తుందా?.ఎక్కడ నుండి సొమ్ము తెస్తేనేం??పత్రిక పెట్టామా లేదా?ఇలా లెక్కలూ,తొక్కలూ అడిగి కేసులు పెడతారా??ఎలక్షన్లు రానీండి మన జనాలు తమ సత్తా చూపించి జనాల నేతను ఎలా అందల మెక్కిస్తారో?అప్పుడు బుద్ది వస్తుంది ఈ ఆరోపణలు చేసే వాళ్ళందరికీ సరయిన జవాబు…
ఎక్కడెక్కడి ముసలి నాయకులూ..పదవుల్లేక పరుగులెత్తి జనాల నేత పార్టీ లోకి చేరుతుంటే….నిజాల్ని గ్రహించలేక.. ప్రజలకు ఏం కావాలో తెలియక జనాల నేతను మీరు విమర్శించు తున్నారు గానీ…
జనాల నేత కు తెలుసు జనానికీ …మాజీ నాయకులకీ ఏం కావాలో…
మీరెన్ని కుతంత్రాలు చేసినా జనాల నేతను ఏమ్ చేయలేరు….
మీరెంత అరచి గీ పెట్టినా….జనాలు జనాల నేత వైపే…అది చూసేగా మీకు ఏడుపు?
జనాల తీర్పుని మీరు అంగీకరించి తీరాల్సిందే!!!

ప్రకటనలు

6 Comments

  1. సదరు జనాల నేత గారి తండ్రిగారి హయాంలో సంపాదించినది చాలలేదాండి జనాలనేత కి? లేక తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని తాపత్రయమా? అంతేలెండి, మీరన్నట్టు అలోచనారహితమైన జనాల తీర్పు ని ఈ ప్రజాస్వామ్యంలో అంగీకరించాల్సిందే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s