మనుషుల్లా జీవించాలని కోరుకుందాం..


చాలా లేటు గా చూసా ఈ పోస్ట్..
ఈ మధ్య బ్లాగుల్లో ఆలోచింపచేసే విధంగా…
మళ్ళీ మళ్ళీ చదివి ..నిజమే.. మనం కష్ట పడ్డానికే పుట్టామా…అని ఆలోచింప చేసిన వ్యాసం ఇది…
రోజుకి పద్దెనిమిది గంటలు పని చేస్తూ..అహో ఒహో అని గొప్పలకి పోతున్నాంగానీ..మనం జీవిస్తున్నామా??

బ్రతకటం కోసం పనిచేస్తున్నామా??పని చేయడానికే బ్రతుకుతున్నామా??

కామెంట్లు కూడా బావున్నాయి…

ఈ ఆలోచనలు వచ్చే జనరేషన్ కైనా మరింత పెరిగి..వాళ్ళయినా మనుషుల్లా జీవించాలని కోరుకుందాం..

వాటిలో ఒక కామెంట్…
Anonymous said… March 17, 2011 7:05 AM

జపాన్ లో ఒక ప్రాజెక్ట్ పని మీద ఒక సంవత్సరం పని చేసిన మిత్రుడు చెప్పిన చాలా విషయాలు (2007 లో), వినడానికే చాలా “ఎబ్బెట్టుగా” వున్నాయి.
–> సాటి మనిషితో మాట్లాడితేనే ఏదో పెద్ద సహయం చేసినట్లుగా ఫీల్ అయ్యి…తమ విలువైన సమయం కోల్పోయామని బాధపడతారంటా.
–> అక్కడ యువత శారీరిక వాంఛలు తీర్చుకోవడానికి “రబ్బరు (ఆడ / మొగ) ” మనుషుల బొమ్మలతో గడుపుతారని తెలిసి చాలా వింతగా అనిపించింది.

ఇక్కడ కూడా కాస్త అటూ ఇటుగా పరిస్థితి అలానే ఉందిగా..

రాత్రీ పగలూ మెషీన్లలా పని చేసి మూటలు డబ్బు మూటలు సంపాదించి కష్ట జీవులం అని గర్వంగా చెప్పుకుంటున్నారు పని పేరుతో …..
ఆలోచిస్తే మన ఇంట్లో మనమే గెస్ట్ ల్లా ఉన్నామేమో అనిపించటం లేదా??

లింక్ క్లిక్ చేస్తే…అమ్మ ఒడిలోని ఈ ఆర్టికల్ మీరు చూడనట్లయితే ..ఇప్పుడు ఒక్క సారి చూడండి…

blog-post_16.html#links

ప్రకటనలు

2 Comments

 1. @Aksastry….
  మానవ సంబందాలు ఇంత దారుణంగా దెబ్బ తినటానికి కారణం డబ్బు మాత్రమె కారణమవటం…
  దాన్ని సంపాదించే క్రమంలో సొసైటీ విషయమటు ఉంచితే …
  సొంత కుటుంబంతో కూడా మనిషి దూరమై పోవడం చూస్తున్నాం…
  పిల్లలతో కలిసి కూర్చుని తినే తండ్రి మృగ్యమై పోయిన రోజు లివి..
  .బ్రతకడానికి సంపాదించాలి గానీ సంపాదనకోసమే బ్రతుకుతున్నాం అన్నట్టు కాకూడదు…
  మన వృత్తి రీత్యా డబ్బు వస్తే తప్పు లేదు గానీ …
  మన జీవితాల్నే ఫణం గా పెట్టి సంపాదన కోసం వెంపర్లాడ్డం వల్ల మనిషి జీవితం లో మాధుర్యాన్ని అనుభవించ లేక పొతున్నాడు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s