ఇవేం లెఖ్ఖలూ?


ఒకో వైద్య విద్యార్దిని తయారుచేయడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు35 లక్షలట..
ఐతే మెడికల్ కాలేజీలు మూసేసి అవి కూడా సంక్షేమ పధకాలకు కర్చు చేస్తే బావుంటుంది….బోలెడు ఓట్లు…
వైద్యులను ఎందుకు తయారు చేస్తున్నాం..మన దేశ ప్రజల అవసరం కోసం…
వైద్యులను ఇంజనీరులను తయారు చేయడనికి అయ్యే ఖర్చులను లెక్క వెయ్యడం చూస్తే కనీస అవగాహన లేని జనాలు మన మీడియా లోనూ రాజకీయాల్లోను ఉన్నారని పించదంలేదా మీకు…
అయ్యా బుర్ర తక్కువ, తెలివితేటలు ఎక్కువ అనుకునే ఆంధ్రా మీడియా వారు…వైద్యులను ఇంజనీరులను మనం తయారు చేసుకోవాలి నాయన లారా …
అది మనకి మన దేశ అవసరాలకు తప్పనిసరి…
వాటి విషయం లో తెలివి తక్కువ రిపోర్టీంగ్ తో అతి తెలివి తేటలు ప్రదర్శించకండి…
మీరు మహో మేధావు లమని అనుకుంటున్నారు…మీకు విషయం చాలా తక్కువ…ఏదో ఆముద వృక్షాల్లా వెలిగి పోతున్నరు అంతే…మీ చచ్చు తెలివితేటలతో ప్రభుత్వాన్ని తప్పు దారి పట్టించ కండి…

ప్రకటనలు

4 Comments

 1. మీ వాదన సరైనదే.
  కాని అదే సమయంలో మనదేశావసరాల కోసం మనం కష్టపడి తయారు చేసుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు యేం చేస్తున్నారు?
  వారికి తామ తమ దేశానికి ప్రాధమిక అవుసరాల్లో భాగమన్న స్పృహ ఉన్నదా?
  అలా ఉన్నట్లయితే ఇలా చదివి అలా విదేశాలకు యెలా చెక్కేస్తున్నారు?
  వారిని తీర్చిదిద్దుకున్న మాతృదేశానికి కాక వారు అన్యదేశాలకు తమ సేవలను విక్రయించుకోవటం సమంజసమా అని కూడా తప్పక చర్చించండి ఇక్కడ!

 2. KVSVగారికి యీ దిక్కుమాలిన దేశంలో ఉండాలనిపించకపోతే యేంచేస్తాం.

  కాని యీ దేశంలోఉండదలచుకోవటం లేదన్న యేకైక కారణంతో మరేదేశమూ పౌరసత్వాన్ని అందించదు గదా
  భారతీయులకు?

  అప్పుడేమిటి దారి?

  ఈ దిక్కుమాలిన పవిత్రభారదదేశపు గాలి,నీరు,తిండి,డబ్బు వగైరాలతో శరీరాన్నిపోషించి, ఈ దేశపు ఉపాధ్యాయుల వద్ద విద్య గ్రహించి వేరే దేశానికి చేరి పౌరసత్వాలు గ్రహించి, శరీరాలనూ, ఆత్మలనూ అమ్ముకొని తరిస్తారన్నమాట!

  చాలా సంతోషం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s