జర్నీ … చూసేవాటిలో మొదట ఎంచుకోదగిన మoచి చిత్రం


తెలుగిల్లు


ప్రస్తుతాన్ని వెనక్కు నెట్టి ముందుకు సాగటం ప్రయాణం అయితే రెండు విభిన్నమైన ప్రయాణాలను హృద్యంగా పట్టిచూపిన అరవ అనువాద సినిమా జర్నీ.   ప్రయాణం పేరిట ఇటీవలే ఓ చిత్రం వచ్చినందునేమో, దీనికి జర్నీ అని ఆంగ్ల నామం తగిలించారు.
నేను ఆరేళ్ల హైదరాబాదువాసిగా ముచ్చటగా చూసిన మూడో చిత్రం కూడా నచ్చింది. మొదటి రెండు చిత్రాలలో ఒకటి లీడర్‌ కాగా రెండోది వేదం.
ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకులూ మిగతా హీరోలతో పోలిస్తే నిజ్జంగా మంచివాళ్లు కావటం ఈ కథకే కాదు, దారి తప్పుతోన్న యువతను కాసింత గాడిలో పెట్టేందుకు ఉపరిస్తుందేమో! అదే విధంగా ఇద్దరు కథానాయికలూ తమదైన శైలిలో కాసింత సొంత బుర్రకలిగినవాళ్లు కావటం మరో విశేషం. దీనికితోడు అమ్మాయిలు పొట్టి లాగూలు వేసుకుని సముద్రపు ఒడ్డున పరుగులు పెట్టరు. అంటే ఎక్కడా వికారం పుట్టించరు. అబ్బాయిలూ అంతే ప్రేమిస్తారు తప్ప అడ్డదిడ్డంగా పాటలు పాడే పని పెట్టుకోరు. దీన్లో ప్రేమ ఉంది… శృంగారాలూ, వికారాలూ లేవు. విరహం ఉంది… గడ్డాలు పెంచుకోవటం కన్పించదు. విషాద గీతాలు విన్పించవు.
ఈ చిత్రంలో రెండు ప్రయాణాలున్నాయని మొదట్లో అన్నాను కదూ, దానిలో ఒకటేమో బస్సు ప్రయాణం చేయకూడని పద్ధతిని చూపింది. రెండోది ఒక యువకుడు, ఒక యువతి, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక సోదరి, ఆ మాటకొస్తే పౌరులందరి జీవన ప్రయాణం ఎలా ఉంటే బాగుంటుందో ఉన్నమేరకు ఆదర్శంగా చూపే…

అసలు టపాను చూడండి 367 more words

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s