చదువుకున్న గాడిదలా?


ఐఏఎస్ లూ మీకు ఏమీ లేవా?సిగ్గు శరం..మనాభిమానాలు ఆత్మాభిమానం కనీసమ్ ఆత్మ సాక్షి కూడా లేదా?
మీకు హోదా..బంగ్లాలు..కార్లూ…వాటిల్లొకి డీజెల్….
ఎవరయినా సామన్యులు వస్తే..మీరు చూపించే పొగర్లూ..
మరి భాద్యతల విషయం లో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు..
సీబీఐ పిలిస్తే *చ్చలు పోసుకుంటున్నారు..
ఎన్ని అక్రమాలు, వాటికి మీ సహకారం చూస్తుంటే…మీకు డబ్బు పిచ్చా…పోస్టింగ్ లు నిలబెట్టుకోవాలన్న ఆత్రం తప్ప…
కనీస భాద్యతల్ని నిర్వహిస్తున్నారా…ఎవడు అధికారంలో ఉంటే…వాళ్ళ గోచీలు బిగించి కట్టడం తప్ప…..
మీరు అత్యున్నత పదవులు నిర్వహిస్తున్నరనీ…ఈ దేశ భవిష్యత్తు…ఫ్యుచర్…మీ పాలన బట్టే ఉంటుందన్న విషయం…మీకు అసలు గుర్తు ఉందా..
బోకు రాజకీయాలు చేసి, ఈ వెర్రి జనాలతో ఓట్లు వేయించుకుని….ఈ దేశాన్ని దొబ్బుకు తిందామనుకునే వెధవలు ఈ దేశ నాయకులు..
వాళ్ళుకూ.. సినిమా టికెట్లు బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకునె వెధవలకూ పెద్ద తేడా లేదు..వాళ్ళ నుంచి మంచి పరిపాలన ఎలానూ ఆశించలేం…
మీకేం పోయేకాలం…
ఇంత చదువులూ చదివీ….ఇంత పెద్ద పొజిషనుకు వెళ్లి…జనాలతో చ్చీచ్చీ
అనిపించుకుంటున్నారు…. ??

ప్రకటనలు

3 Comments

  1. బ్లాక్ మార్కెట్ టిక్కెట్లైనా వాళ్ళు కొని అమ్ముకునేవే కదా? కొనటం మానేస్తే సినేమా మొదలయ్యాక థియేటర్ టికెట్ కన్నా సగం ధరకే దొరకవా? వాళ్ళ వల్ల దేశానికి నష్టం ఏమీ లేదు. వాళ్ళనెందుకు పాపం వెధవలనటం…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s