అయితే అప్పుడు వీళ్ళు వ్రాసినవన్నీ అబద్దాలేనా??


అన్నయ్య చిరంజీవి తెగ భాదపడిపోయాడు…
తమ పార్టీని కాంగ్రెస్స్ లో కలిపేస్తున్నట్టు బోగస్ వార్తలు సృష్టించి ..తమను కించపరుస్తునారనీ…
ఆ పత్రికల వాళ్ళను నానా విధాలుగా ఆయనా మిగిలిన అందరూ ఆడిపోసుకున్నారు…మరి ఇప్పుడు గోచీ బిగించుకుని కాంగ్రెస్స్ జండా కప్పుకుని ఎలా తిరిగేస్తున్నాడో…..[కపట నాటక సూత్రధారి..(అన్న గారి డైలాగ్)]
అప్పటి వార్తను ప్రచురించిన వాళ్ళను దోషులుగా చూపించి ఎలా ఆడిపోసుకున్నారో క్రింది వీడియో చూడండి…..
అందుకే నిజాలు బహిర్గతమయ్యే వరకూ ఓపికపట్టలి గాని…ఆ చాన్నళ్ళను నిందించడం…..తగదు…[మా జగనన్న మీడియా కు మాత్రం…మినహోయింపు ఇవ్వవచ్చునేమో]

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s