బాబు మరో రాజశేఖరుడా?


ప్రకటనలు

16 Comments

 1. తెలుగు దేశం పరిపాలనలో బాబు,వాడి బినామీలు, మురళి మోహన్,సుజన చౌదరి. సిఎం రమేష్,నాగరాజా నాయుడు, రామోజీ రావు,రాధాకృష్ణ,బిల్లి రావు, చుక్కపల్లి సురేష్, వీళ్ళు అమితమయిన ధనవంతులు గా మారిపోయ్యారు. వీళ్ళ చరిత్ర చూస్తె వీళ్ళంతా ఒక నాడు కూటికి గతి లేని ముష్టి వెదవలు. బాబు కోడలుకు సింగపూర్ లో ఏమి ఉద్యోగం? మొగుడు పెళ్ళాలు విడిగా ఉండి చెయ్యాల్సిన అంతటి important ఉద్యోగమా?వీలందరికి కామన్ గా ఉన్నది ఏమిటంటే, వీళ్ళంతా ఒకటే కమ్మ కులం. అసలు ఎ లెక్కన అంబానీలు నష్టాల్లో ఉన్న రామోజీ కి 2700 కోట్లు పెట్టుబడి పెట్టారు. వాళ్లకి, వీడికి ఉన్న సంబంధం ఏమిటి? రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు లాభం రావాలి అనుకునే అంబానీలు రెండు వేల ఏడువందల కోట్లు ఎలా పోసి ఒక ప్రైవేటు వ్యక్తి షేర్లు కొన్నారు? ఇంటర్మీడియట్ లో అత్తెసరు మార్కులు వచ్చిన లోక బాబుకి స్టాన్ఫోర్డ్, కార్నిమేలజీ లాంటి విశ్వ విద్యాలయాల్లో సీట్లు ఎలా వచ్చాయి. అన్న హజారే తమ్ముడు అయిన మీ బాబు 60 కోట్లు డొనేషన్ ఎలా కట్టాడు? ఏదయినా సిబిఐ విచారణ లోనే తేలాలి. మీలాంటి నీతి పరులంతా లేచి చపట్లు కొట్టాలి. తాతా వారు సంతోషంతో కన్నీళ్లు తుడుచుకుంటారు ఈ అవినీతి పరులందరికి శిక్ష పడితే. కోర్టులు చెపితే నమ్మక తప్పదు. కదా?

 2. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్న బాబు అగ్గిలో దూకి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే చారిత్రాత్మక అవకాశాన్ని జారవిడుకోరాదు. :)) అగ్గిలో దూకాల్సిందే! 😛

 3. అయ్యా అపర అన్నా హజారే..! ఒకనాటి ముష్టి వెదవలు కష్టపడి రోజురోజుకు ఎదిగి కోటీశ్వరులు కాకూడదా..? అంటే ఎప్పటికి ముష్టి వెదవలుగానే ఉండాలా..? వాళ్ళేమి రాత్రి రాత్రికో లేక కేవలం నాలుగయదు ఏళ్ళలో వందల కోట్లు సంపాదించలేదే..? జగన్‌లాగ 2004 వరకు బ్యాంకుల్లో 18 కోట్ల ఋణాలు తీసుకొని..అప్పుల్లో ఉండి..వై.యస్ దేవుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఇంటికి కేవలం 35 ల్క్షల కోసం లోన్‌కి వెళ్ళిన వ్యక్తికి..అంతేసి వేల కోట్ల ఎలా సంపాదించారు..?రామోజి రాత్రి రాత్రికి కోటెశ్వరుడు కాలేదు..గత 35 ఏళ్ళుగా ఒక్కో రాయి పేర్చుకుంటూ ఇప్పటికి వేల కోట్లు సంపాదించుకొన్నారు..మరి జగనో..? కేవలం ఐదేళ్ళల్లో ఎలా వేల కోట్లు సంపాదించాడు..?

 4. this is my answer and comment to all my dear friends….[published as comment..in reply to..

  Surya 11:15 am on సెప్టెంబరు 11, 2011 శాశ్వత లింకు | జవాబు
  Any comment on following by you Mr corruption crusader??

  http://jaijainayaka.blogspot.com/2011/09/blog-post_9933.html

  shame shame..]

  Sep 21, 2011 01:41 AM
  చాలాకాలంగా బిజీగా ఉండడం వల్ల చూడ లేక పోయా…ఇంకో ముక్య విషయం….జనాల సొమ్ము ఎవడు దొబ్బినా ఖండించండి…అంతే గానీ నేను బాబు చంక నాకుతున్నాననుకుని మీరు జగన్ చంక నాకడమ్ కాదు…ఉమ్మడి గా వీళ్ళంతా ప్రజా ధనాన్ని దోచుకు దొబ్బుతున్నరన్న విషయం మరచిపోవద్దు…చీ బాబు దొబ్బాడు గాబట్టి జగన్ దొబ్బినా పర్లేదు అనే పద్దతి లోంచి మనం ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది…

  అర్ధం కాని విషయం అదే…రిలయన్స్ వాళ్ళు గాస్ దొబ్బుకు పోడానికి అప్పటి బాబు ప్రభుత్వం సైలెంటుగా ఉండిపోవడమే కారణమన్న విషయం…ఈ కారణం గానే రామోజీకి రిలయన్స్ వాళ్ళు తమ సొమ్ముల్ని కొన్ని కొత్త చాన్నెల్స్ ద్వారా ప్రవహింప చేశారనీ …ఆ విధంగా రామోజీ సంస్తల్లో రెలయన్స్ మనీ వచ్చి చేరిందనీ..ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం గుర్తించినా ఏ విధమైన దర్యాప్తూ చేయకపోవడం ఏమిటో??రెలయన్స్ మనీ వచ్చి చేరింతర్వాతనే అనుకుంటా ప్రతీ మూడు రోజులకూ ఒకసారి ఫస్ట్ పేజీ లో భారీ ఇంటర్యూలు బాబు గారివి ప్రచురిత మయ్యేవి….

  • ఏడేళ్ళ క్రితం చంద్రబాబు ఓడినప్పుడు అవినీతి ఆరోపణలు కూడా ముఖ్య పాత్ర వహించాయన్న విషయం మరవద్దు,,,వాటిని ప్రజలు నమ్మారు..కాబట్టే అప్పుడు మేం వైయెస్సార్ కి జై పలికాం..ఎవడు అవినీతి చేసినా చేస్తున్నా క్షమించ వద్దు..దయచేసి కుల మత పార్టీ లకు అతీతంగా ఆలోచించండి…ఈ దేశంలో అవినీతినిని ప్రారదోలగలిగితే…ప్రపంచంలో మన ప్రజలే ఉన్నత స్థాయి జీవితాన్ని గడపగలరు….

 5. కమ ల్:

  రామోజీ ఎవడి మీద రాళ్ళు పేర్చుకుంటూ అంత సంపాదించాడు. తెలివంత ఒకళ్ళ సోత్తేనా? తన కులపోడి ప్రభుత్వం కోసం అడ్డమయిన రాతలు రాయడం..అది అధికారంలోకి రాగానే మంది సొమ్ము మింగడం.
  తొమ్మిది సంవత్సరాల బాబు పాలనలో ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఒక్క రోజన్న ఈనాడు పేపర్ చూపించు. సంవత్సారానికి రెండు వేల కోట్లు చంద్ర బాబు తన సొంత ప్రచారం కోసం ఈనాడు కి ధారా దత్తం చేస్సాడు? ప్రభుత్వ సొమ్ము ప్రజల కష్టార్జితం కాదా? ఎందుకు ఆ పేపర్ కి అన్ని అడ్వర్టైజ్మెంట్లు? 500 కోట్లతో ఆ రోజు ఉచిత విద్యుత్ వచ్చేది. రైతుల ఉసురు తీసి ఈనాడు కి ధారా దత్తం చేసాడు.

  హై టెక్ సిటీ కట్టకముందే మురళి మోహన్ కి ఏ దేవత వచ్చి 250 ఎకరాలు మాదాపూర్,కొండాపూర్ , గచ్చి బౌలి లో కొనమని చెవిలో చెప్పింది? తెలంగాణా రైతుల దగ్గర రెండు లక్షల కి ఎకరం కొని,తరువాత హై టెక్ సిటీ అనౌన్సు చేసిన తరువాత అది కోట్లు పలికింది. న్యాయంగా చూస్తె ఆ లాభం అక్కడ ఉండే పేద తెలంగాణా రైతులది. ఇదేనా మీ దృష్టిలో కష్ట పడటం అంటే. మరి తెలంగాణా ప్రజలకి మండదా? ప్రభుత్వం మన చేతుల్లో ఉంది కదా అని మన బినామీ ల చేత అసలయిన హక్కుదారుల నోళ్ళు కొట్టడం ఎంత వరకు సమంజసం?

  అంతర్జాతీయ విమానాశ్రయం రాక ముందే పాలకులలో 450 ఎకరాలు కొనమని రామోజీ రావు కి ఏ అశరీర వాని చెప్పింది? ఇదేనా మీ దృష్టిలో కష్ట పడటం?

  బిల్లి రావు కి 800 ఎకరాలు ప్రైం ల్యాండ్(ఎకరం మూడు కోట్లు చేసేది) ఎకరం యాభైవేల కి చంద్ర బాబు ఇవ్వడమేనా మీ దృష్టిలో కష్టపడటం?

  సురేష్ చుక్కపల్లికి అంతర్జాతీయ విమానాశ్రయం రాక ముందే మామిడి పల్లి లో 450 ఎకరాలు కొనమని ఎవరు కలలోకి వచ్చి చెప్పారు? ఇదేనా మీ దృష్టిలో కష్ట పడటం?

  కోనేరు ప్రసాద్ కి ఎమ్మార్ కి ల్యాండ్ అల్లోట్ చేసింది ఎవరు?

  సుజన చౌదరీ ఏ పాటి పారిశ్రామిక వేత్త. ఆంధ్ర జ్యోతి పేపర్ యీ సుజన గురించి రాసిన కధలు మీకు బాగా నే తెలుసు. సి ఎం రమేష్ పారిశ్రామికంగా ఏమి పగల పొడిచాడు? వీళ్ళిద్దరూ మనీ లాండరింగ్ కోసం చెంద్ర బాబు కి కదూ ఉపయోగ పడేది?

  ఆంధ్ర జ్యోతి రాధ కృష్ణ కి ఎవడు ప్రైవేటు విద్యుత్ కర్మాగారం ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? అసలు ఎనిమిది వేల జీత గాడు ఒక పత్రిక తెరవ గలడా? ఏ పెట్టుబడి దారుల డబ్బులు ఉన్నవి అందులో?

  మీ దృష్టిలో ఇదేననుకుంటా కష్టపడటం అంటే? అంత ఉలుకెందుకు. సిబిఐ విచారణ జరగ నియ్యండి. నిర్దోశులయితే మంచిదేగా? వీళ్ళందరూ ఒకే కులం సంబంధిచిన వాళ్ళు కాదా? అప్పటి ప్రభుత్వ సాయం తో తెలంగాణా రైతుల భూములు చౌకగా కొట్టేసి అదంతా మా ప్రతిభే అనుకోవడం ఏ రకమయిన తెలివితేటలూ? అసలయిన తెలంగాణా రైతుల,ప్రజా సొమ్ము దోచుకున్న నీచపు ఎదవలు వీళ్ళు. ప్రజలకి అంతా తెలుసు.సమయం కోసం ఎదురు చూస్తున్నారు అంతే.

  లోక బాబుకి ఏ ‘సత్య’ వాది 60 కోట్లు ఎందుకు చదివించాడు?

  ఇక జగన్ గురించి చూదాము. జగన్ తప్పు చేస్తే శిక్షించబడతాడు. నేను ఎమన్నా వద్దు అన్నానా? మీ దృష్టిలో మొదట జగన్ కి, కుదిరితే దావూద్ ఇబ్రహీం కి ,దేశం లో ఉన్న అవినీతి పరులందరికి శిక్ష పడ్డ తరువాత మీ బాబు గారికి, తతిమ్మ పిల్ల బాబులకి శిక్ష పడాలా? ఇదేక్కడ చోద్యం. అసలే మన తాతా వారికి అవినీతి పరులంటే మహా చిరాకు. మీ మాటలు వారికి కోపం తెప్పించ గలవు.

 6. అయ్య అపర అన్న హజారే..! రామోజికి ” తన కులపోడు ” భావన ఉందనుకుంటే..నీ మీద జాలిపడాల్సి వొస్తుంది..వాళ్ళు వ్యాపారస్తులు..వారికి ఎవరు ఉపయోగపడితే వరికి మద్దతు ఇస్తారు..ఇందులో కులం ప్రాంతం ఏవి ప్రభావం చూపవు..! అలా అనుకుంటే మరి ” రెడ్డి ల్యాబ్స్ ” ఏ కులం..? సత్యం రాజుది ఏ కులం..? ఇక బి.జె.పి. ది ఏ కులం..బి.జె.పి కి చంద్రబాబు మద్దతు పలకడానికి ముఖ్యకారణం రామోజి..! రామోజికి వ్యాపారా లావాదేవిల్లో బి.జె.పి సర్కార్ బాగా సహాయ పడింది..దానికి ప్రతిఫలంగా చంద్రబాబు మద్దతు..! మరి బి.జె.పి వారిని కూడ సి.బి.ఐ ధర్యాప్తు చేయాల్సి వొస్తుంది..!
  ఇక్కడ అందరు దొంగలే కాకపోతే అందులో ఎక్కువ..తక్కువ చూసుకోవాల్సి వొస్తుంది..! గుడ్డి కన్న మెల్ల మేలనుకోవాల్సి వొస్తుంది..చంద్రబాబు ఎలా దోచుకోవాలో అన్నది చిన్న దారి చూపిస్తే వై.యస్..దేవుడు దాన్ని పెద్ద బొక్క చేసి బోశానం చేశాడు..ఏకంగ గుడినే మింగాడు..!

 7. కమల్:

  రేపు కోర్టులోకి వెళ్లి,అయ్యా మేము చిన్న దొంగలం,మమ్మల్ని వదిలెయ్యండి ,మాకన్నా పెద్ద దొంగలకి శిక్ష వెయ్యండి ఆంటే సరిపోతుందా?దొంగ దొంగే? ysr ,జగన్ పెద్ద దొంగ లు అయితే వాళ్లకి శిక్ష పడుతుంది. అసలు మధ్యలో వాళ్ళ గొడవ దేనికి ? వాలని సపోర్ట్ గా తెచ్చు కోవడం ఏందీ? అలా చేయ్యగూడదు. bjp రామోజీ కి ఏమి సహాయం చేసింది? పైన చెప్పిన వాళ్ళంతా పారిశ్రామికవేత్తల మీ దృష్టిలో? తమ కుల ప్రభుత్వం లేక పొతే ముష్టి ఎత్తుకోనే వాళ్ళు ..ముష్టి ఎదవలు..ముష్టి బతుకులు. సత్యం రాజు అయిన,రెడ్డి లాబ్స్, జగన్ అయిన ,పైన చెప్పిన ముష్టి ఎదవలయినా ,ఎవడయినా సరే తప్పు చేసినోడికి శిక్ష పడాల్సిందే. చంద్ర బాబు జాతి సంపద అయిన గ్యాస్ ని అంబానీలకి దోచి పెట్టాడు. దానికి ప్రతిఫలంగా 2700 కోట్లు రామోజీకి మధ్య వర్తిత్వం చేసి ఇప్పించాడు. మంది సొమ్ము,జాతి సంపద మింగిన యీ పున్డాకోరులకి త్వరగా చిప్పకూడు తినాలి.

 8. అయ్యా అన్న హజారే..! నన్ను అనడం వల్ల మీకు ఒరిగేది ఏమి ఉండదులే గాని..! నేను అక్కడ చెప్పింది అందరు దొంగలే అని..! ఇంతకు రాజకీయాలలో ఇప్పుడెవరున్నారు స్వచ్చమైన నాయుకులు..? ఒక్కర్ని చూపండి..చూద్దాం..? అందరు అదే తానులోని ముక్కలే ! గ్యాస్ జాతీయ సంపద కదా..? మరి రాష్ట సర్కారుకు దానిపై నిర్ణయాలు తీసుకోవడంలాంటివి.. టెండర్స్ వేయడంలాంటివి అధికారముంటుందా..? ఎక్కడ భూగర్భవనరులు, సముద్రజల వనరులు ఉన్నా వాటిపైన పూర్తి అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండదు..వాటిపై పూర్తి అధికారాలు కేంద్ర ప్రభుత్వాల మీదనే ఉండేది..! కేవలం అవి ఏ రాష్ట్రంలో ఉంటాయో ఆయా రాష్ట్రాలకు కొద్దిగా ఎక్కువ వాట ఇస్తారు అంతె..! అవును నాకు తెలీక అడుగుతా రామోజి 2700 కోట్లు చంద్ర బాబు ఇప్పించడం వలన చంద్రబాబుకు ఏమిటి లాభం..? అందులో చంద్రబాబుకు వాటా ఉందంటారా..? మీరు ” సాక్షి ” పేపర్లోని వార్తలు కాకుండ మీకు మీరుగా తెలుసుకొన్ని విషయాలను చెప్పండి అంతే కాని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడమేంటి..?
  ఇక్కడ ప్రత్యేకంగ తెలంగాణ సొమ్ము మాత్రమే తినడమేంటి..? రాజకీయనాయుకుల లక్షణమే ప్రజల సొమ్మును.. దేశ ప్రకృతి సంపదను దోచుకోవడం..! ఇందులో ప్రత్యేకంగ ” తెలంగాణ ” ప్రాంతాన్ని దోచుకోవట్లేదు..! మద్యలో ఈ ” తెలంగాణ ” లొల్లి ఏంటి హజారే..!

 9. అందరూ అందరే దొందూ దొందే జనాలు వెర్రి వాల్లు కాకపొతె వాల్లకి కొన్నాల్లు వీళ్లకి కొన్నాల్లు దొచుకొడానికి చాన్సె ఇస్తారా ఎవరూ మిగిలిపొరు అందరూ చచ్చేముందు పురుగులు పట్టి పొతారు కర్మ భూమి ఎవరి పాపం వారిదేనని మౌనంగా చూస్తూఉండు జరగవలసింది జరుగుతుంది

 10. ఇంతకు రాజకీయాలలో ఇప్పుడెవరున్నారు స్వచ్చమైన నాయుకులు..? ఒక్కర్ని చూపండి..చూద్దం*

  ఎలా ఉంటారు. గత నాలుగు దశాబ్దాలుగా పేపర్ను చేతిలో ఉంచుకొని మంచి నాయకులందరిని తొక్కేస్తే. మన రాష్ట్రంలో న్యూస్ కంట్రిబ్యూటర్ల వ్యవస్తను మొదలుపెట్టిందే ఈనాడు . రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలలో నిజమైన నాయకులను ఎదగనీయకుండా చేయడం వీల్ల బాధ్యత . ప్రభుత్వ అధికారులను , వివిధ వ్యాపారస్తులను అవినీతిపరులుగా తీర్చి దిద్ధటం విరికిచ్చిన అస్సైన్ మెంట్ . దీనిని వీల్లు సమర్ధ వంతంగా అమలు చేస్తున్నారు. జనం దగ్గర్ వీల్లు విలెకర్లుగా పోజు కొడతారు. విలేకర్లంటే అర్ధం కూడా తెలీదు వీల్లకు . పత్రికా యాజమాన్యాలు ఉద్దేశ్యపూర్వకంగా వీరికి జీతాలివ్వవు . అప్పూడు వీళ్ళూ డబ్బుల కోసం ఆయా మండలాల్లో ంఋఓ లను వివిధ వ్యాపారస్తులను ఎరువుల డీలర్లను , గేస్ డీలర్లనూ, రేషన్ షాపు డిలర్లనూ, రైస్ మిల్లర్స్ , ఒత్తిడి తెచ్చి, మీ గురించి పేపర్లలో రస్తామని బ్లాక్ మైల్ చేసి డబ్బు గుంజుతారు , వ్యాపారస్తుడు అన్న తరువాత చిన్నదో పెద్దదో అక్రమం చేస్తాడు కదా – అది వీల్లకు ఆయువు పట్టు . ఇక రాజకీయంగా చూస్తే అవినీతి పరులు డబ్బుకు దాసోహం అయిన వాల్లను నాయకులుగా ప్రమోట్ చేయడం వీల్ల బాధ్యత . నిజమైన నాయకులకు వీల్లు కవరేజ్ ఇవ్వరు . వాల్లను నాయకులుగా ఎదగనీయరు . పేపర్లొ న్యూస్ రావాలంటే వీల్లకు ఎంతో కొంత ఇచ్చుకొవాలి.
  మీరు పగలు రాత్రి కష్ట్టపడి, రాయికి రాయి పేర్చి అభివృద్ది చెందారా? మాట్లడితే మా వర్గం లో ప్రతి ఒక్కరు కష్ట్టాపడీ తెగ పని చేస్తారు అని ఒక బిల్డప్. అధికారంలో ఉన్నపుడు ఒక్కకోక్కరు కలసి వేరు వేరు రూపాలలో, వాటాలు వేసుకొని డబ్బులను దోచి పారేశారు. అప్పటికే మీచేత మార్గం వేయబడింది, కనుక ఆ తరువాత వచ్చిన దేవుడు గారు భారి ఎత్తున ఒక్కరే చేశారు. అంతే తేడ. మొన్నటి వరకు మా వాడు అన్ని చంకలు గుద్దుకొని, బండారం బయటపడటం తో వ్యాపారస్థులకు కులమేమిటి అని చేయి దులుపుకోవటం. ఇలా వ్యాపారులకు, అవినితి పరులకు కులాలు ఎమీటీ అని వదిలించు కోవటం మొదలు పెడితే, తమరి వర్గం లో ఎంతమంది మిగులుతారో ఊహించుకోండి.

 11. ఈ ముష్టి ఎదవలు అన్న హజారే లాగా ఫోజులు కొడతారు. వీళ్ళ నాయకుడెమో సింగపూర్ ఆస్తి లో కొంత భాగం నొక్కేసిన బినామీ గాడితో సెటిల్ చెయ్యడానికి దావూద్ ఇబ్రహీం సహాయం కోరతారు. ఈ జంగిలి ఎదవల కథలు చెప్పడానికి శానా ఓపిక కావాలి. ఇన్ని నీతులు చెప్పి అవినీతి కి వ్యతిరేకంగా జాతీయ జెండా పట్టుకొని తిరిగే బొల్లి బాబు తన మీద విచారణ పై స్టే కోసం రేపు సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు. ఈ గాడిద లని,వీళ్ళకి సప్పోర్ట్ చేసే అడ్డగాడిద లను ఏమి అనాలి. తమ ప్రబ్భుత్వం రాంగానే తన కులపోల్లతో కలిసి మంది సొమ్ము మింగడం.అధికారం పోంగానే తన కులపోల్ల చేత ఇతరుల మీద బురద జల్లడం.బ్లడీ డెకాఇట్స్ ఈ ఎదవలు. ఈ పైన చెప్పిన ఎదవల కి ఆ కులపోడు తప్పితే రెండో వాడు సప్పోర్ట్ చెయ్యడు.

  • Revant…@అధికారంలో ఉన్నపుడు ఒక్కకోక్కరు కలసి వేరు వేరు రూపాలలో, వాటాలు వేసుకొని డబ్బులను దోచి పారేశారు. అప్పటికే మీచేత మార్గం వేయబడింది, కనుక ఆ తరువాత వచ్చిన దేవుడు గారు భారి ఎత్తున ఒక్కరే చేశారు. అంతే తేడ….

   మూడు ముక్కల్లో తేల్చేసారు…చక్కటి అనాలసిస్….

 12. అన్నిటికన్నా తమాషా ఎమీటంటే ఆరోపణలు అన్ని ఒట్టి నిందలే అని 43 మంది ఇక్కడ ఓటింగ్ చేయటం. ఆలోచిస్తే మధ్యతరగతి వారు ప్రభుత్వానికి టాక్స్ కట్టటం మినహాయించి,వారికి గా ప్రభుత్వం చేసే సహాయం ఎమీ పెద్దగా ఉండదు. అది ఏ ప్రభుత్వమైనా. కాని బ్లాగులు చదివే వారు మధ్య తరగతి వారు వారికి అన్ని వాస్తవాలు తెలిసి కూడా ఇంత పెద్ద ఎత్తున అలా ఎలా ఓటింగ్ చేశారో! తప్పంతా మధ్యతరగతి వారి దగ్గర పెట్టుకొని వారిని అనూకొవటం శుద్ద దండగా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s