మతి పోయిందా పరకాలా సార్?


ప్రపంచం మారుతోంది…జనాలు చదువులు నేర్చుకుంటున్నారు..ఐటీలనీ కంప్యూటర్లనీ సెల్ ఫోన్లనీ అనేక రకాల ఉద్యోగ అవకాశాలతో..
సామాన్య జనం ఓ స్థాయికి చేరుకుంటున్న సమయంలో…
రాజకీయ నిరుద్యోగి రెచ్చగొట్టుడు తో మేమెక్కడ వెనకపడిపోతామో అని మిగతా పార్టీల సన్నాసి నాయకులందరూ.. వెధవలందరూ… జనానికి ఎంతో కష్టపడి తెలంగాణా విషాన్ని సక్సస్ ఫుల్ల్ గా ఎక్కించాక…
ఈ పరకాల ప్రభాకర్ ఎవరండీ…జనాల్లో తెలంగాణా సెంటిమెంట్ లేదంటాడు?
ఈ రాజకీయనాయకులందరూ జనాల మెదళ్ళను విషపూరితం చేశారని ఈ పెద్ద మనిషికి తెలియదా??
ఈ రాజకీయులందరి బ్రతుకు తెరువు ఇప్పుడు జై తెలంగాణా అనక తప్పదని తెలీదా??టీవీ ల ముందు రంకెలేస్తున్న తెలంగాణా నాయకులకు ఇప్పుడు వెనక్కు వెళ్ళే దిక్కు లేక అరుస్తునారన్న విషయం ఈ పరకాలకు తెలియదా??
ఈ డిమాండ్లేవీ తెలంగాణా ప్రజలను ఉద్దరించడానికి కాదని…వాళ్ళ ఉనికి కోసమేననీ ఈ ఈ పరకాలకు తెలియదా??
వీళ్ళు కలుగ చేసిన భ్రమలకు వందలాది జనాలు ఆత్మహత్యలు చేసుకుంటే…ఆ నంబరు చూపించి ఈ నాయకులు ప్రతీ సారీ టీవీ ల ముందు జనాన్ని మరింత రెచ్చగొడుతున్నారని తెలియదా??మరి ఈ నాయకుల పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోరో??వెర్రి భాగుల జనమే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారో పరకాలకు…తెలియదా??
ఉదయం లేస్తే తమ బ్రతుకు తెరువు కోసం జనం రోడ్డు మీదకు వస్తారుగానీ…ఉద్యమాలకోసం కాదని పరకాల వేరే చెప్పాలా??
ఉద్యమాలకోసం…ఆ పేరుతో వచ్చేది మన సన్నాసి రాజకీయనాయకులే కదా??ఉద్యమాల పేరుతో జనాన్ని రెచ్చగొడితే…ఓట్లూ..పదవులూ…ఓహో…ఆ భోగమే వేరుకదా…కేసీఆర్ కుటుంబాన్ని చూడండీ….ఉద్యమమ్ పేరుతో ఎంత తమాషా నడిపిస్తాడో?ఈ తతంగమంతా తెలీకనా మన ప్రభాకరుడు…అదేదో గొప్ప ఉద్యమమ్గా గుర్తించి సవాలు చేయడం??

ప్రకటనలు

7 Comments

 1. this is my answer and comment to all my dear friends….[published as comment..in reply to..

  Surya 11:15 am on సెప్టెంబరు 11, 2011 శాశ్వత లింకు | జవాబు
  Any comment on following by you Mr corruption crusader??

  http://jaijainayaka.blogspot.com/2011/09/blog-post_9933.html

  shame shame..]

  Sep 21, 2011 01:41 AM
  చాలాకాలంగా బిజీగా ఉండడం వల్ల చూడ లేక పోయా…ఇంకో ముక్య విషయం….జనాల సొమ్ము ఎవడు దొబ్బినా ఖండించండి…అంతే గానీ నేను బాబు చంక నాకుతున్నాననుకుని మీరు జగన్ చంక నాకడమ్ కాదు…ఉమ్మడి గా వీళ్ళంతా ప్రజా ధనాన్ని దోచుకు దొబ్బుతున్నరన్న విషయం మరచిపోవద్దు…చీ బాబు దొబ్బాడు గాబట్టి జగన్ దొబ్బినా పర్లేదు అనే పద్దతి లోంచి మనం ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది…

  అర్ధం కాని విషయం అదే…రిలయన్స్ వాళ్ళు గాస్ దొబ్బుకు పోడానికి అప్పటి బాబు ప్రభుత్వం సైలెంటుగా ఉండిపోవడమే కారణమన్న విషయం…ఈ కారణం గానే రామోజీకి రిలయన్స్ వాళ్ళు తమ సొమ్ముల్ని కొన్ని కొత్త చాన్నెల్స్ ద్వారా ప్రవహింప చేశారనీ …ఆ విధంగా రామోజీ సంస్తల్లో రెలయన్స్ మనీ వచ్చి చేరిందనీ..ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం గుర్తించినా ఏ విధమైన దర్యాప్తూ చేయకపోవడం ఏమిటో??రెలయన్స్ మనీ వచ్చి చేరింతర్వాతనే అనుకుంటా ప్రతీ మూడు రోజులకూ ఒకసారి ఫస్ట్ పేజీ లో భారీ ఇంటర్యూలు బాబు గారివి ప్రచురిత మయ్యేవి….

  • ఏడేళ్ళ క్రితం చంద్రబాబు ఓడినప్పుడు అవినీతి ఆరోపణలు కూడా ముఖ్య పాత్ర వహించాయన్న విషయం మరవద్దు,,,వాటిని ప్రజలు నమ్మారు..కాబట్టే అప్పుడు మేం వైయెస్సార్ కి జై పలికాం..ఎవడు అవినీతి చేసినా చేస్తున్నా క్షమించ వద్దు..దయచేసి కుల మత పార్టీ లకు అతీతంగా ఆలోచించండి…ఈ దేశంలో అవినీతినిని ప్రారదోలగలిగితే…ప్రపంచంలో మన ప్రజలే ఉన్నత స్థాయి జీవితాన్ని గడపగలరు….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s