ప్రజల్లో ఈ రకమయినా ఆలోచనలు బలిసిపోయాయి ఎవరు మాత్రం తినడం…


ప్రజల్లో ఈ రకమయినా ఆలోచనలు బలిసిపోయాయి…ఎవరు మాత్రం తినడం లేదూ…చంద్రబాబు తినలేదా…జగన్ తింటే తప్పా?? అంటూ…మరి ఈ మాత్రానికే ఎలక్షన్లు పెట్టి బాబు ని దింపడం ఎందుకూ? ఎలక్షన్ల ఖర్చు బొ.. కదా…బాబు నే రూల్ చేసుకోమనాల్సింది..ఎలక్షన్ల ఖర్చు లయినా ప్రభుత్వానికి మిగిలేవి…కాబట్టి మనం చదువుకున్న మూర్ఖుల్లా కాకుండా…ఏ గా** కొడుకులయినా సరే…ప్రజల సొమ్ము అడ్డ గోలుగా తినేస్తుంటే…ఖండించడమ్ ముఖ్యం….బాబయినా రాఘవులయినా వంకయ్య నాయుడైనా…సరే…

2 Comments

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s