నా రాజకీయ**ల్లారా…


కోర్టులను నమ్మరు…సీబీఐ ని నమ్మరు…ప్రతిపక్షాలు చేసే ఆరోపణల మీద ప్రత్యారోపణలు చేస్తారు…ఎలాగోలా మొత్తమ్మీద ఈ లక్షల కోట్ల అవినీతి మీద విచారణ జరుగుతుంటే తినేసిన పెద్ద మనిషిని సపోర్ట్ చేసే ఆర్గ్యుమెంట్లు చేస్తారు…మీ భారత జాతి ఎప్పుడు బాగు పడుతుంది నాయనా??

జగన్ మీద ఈగ వాలినా సహించలేకుండా రంకెలేసే హొంఫట్ రాంబాబు లాంటి వాళ్ళను చూసాక కామేంటించక తప్పదనిపించింది…టీవీ చాన్నీళ్ళు ఉన్నాయి కదా అని ఏం వాగినా జనాలు ****** మూసుకుని వెర్రి **** వీళ్ళ మాటల్ని నమ్మేస్తున్నారనుకుంటున్నాడు….

నిజంగా మీకు ఆత్మ సాక్షి అంటూ లేక గానీ ,రాజకీయాలంటే అన్నీ అబద్దాలూ…మాయ మాటలూ తప్పుడు పనులూ అని నమ్మే వాళ్ళు గాబట్టీ…ఈ అవినీతి పరుణ్ణి సమర్దిస్తున్నారు గానీ…నిజంగా మీకు తెలీదురా వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని?
రేపు మళ్ళీ కాంగ్రెస్స్ అనే మురికి మహా ప్రవాహంలో జగన్ గానీ తన పార్టీ ని కలిపేస్తే నా కొడకల్లారా…మీరూ మీరూ ఒకటయిపోయి…మళ్ళీ టీవీల ముందు కొత్త ఆర్గ్యుమెంట్లు మొదలు పెట్టరా…

14 Comments

  • నేను అనేది అదే…ఇలా నిలదీసేవాళ్ళను నీ లాంటి కుల పిఛ్ఛతోనో..లేక పోతే వ్యక్త్తి ఆరాదనతోనో… [జగన్ లాంటి వాళ్ళను సమర్దించడానికి బదులు.]..మాలాంటి వాళ్ళను..ఈ రకమైన పిచ్చి వాగుడుతో సప్రెస్స్ చేయలనిఅనుకోకుండా…కాస్తయినా మనిషిలాగా ఆలోచించి అవినీతి ని వ్యతిరేకించే విషయంలో మిగతా వాళ్ళతో కలువు..నాలుగు ఇంగ్లీషు ముక్కలూ కాస్త మెడికల్ నాలెడ్జ్ లో బాష ఉపయోగించగానే నువ్వు మేదావివి ఐపోవు…నీ లాంటి వెదవలు…ఉండ బట్టే…ఆ వెధవలు దైర్యంగా లక్షల కోట్లు దోచుకుంటున్నార్రా గొర్ర్రె వెధవా …ఇప్పటికైనా కళ్ళు తెరువు…రామోజీ ఐనా బాబు ఐనా జగన్ ఐనా మాలాంటి వాళ్ళకు ఒక్కటే…రా ..వెధవాయ్…మాకు నీలా కుల గజ్జి తోనో వ్యక్తి ఆరాధనతోనో…బేవార్స్ గాళ్ళను వెనకేసుకొచ్చే గుణమ్ లేదు…జగన్ ఫోభియా ఏమిట్రా వె****,, జనాల సొమ్ములు దొబ్బేసి ఆకాసం లోకి చూసి…దేముడున్నాడంటాడా…థూ…నువ్వూ..నీ..నాయకులూ..

 1. జగన్ మీద సంకర్రావ్ ,ఎర్రం నాయుడు ,కొంగ్రేస్స్ ,TDP ,చంద్రబాబు ,కిరణ్ కుమార్రెడ్డి ,హై కోర్ట్ ,ఈనాడు ,ఆంధ్రజ్యోతి ,సూర్య ,TV9 ,ETV2 ,abn ,సుప్రీం కోర్ట్ సిబిఐ కలిసి కుట్ర చేసారు . ఆసలు టైం ఇవ్వకుండా ఆ దాడులు ఏంటి అయినా జగన్ ఒక్కడేన అవినీతి పరుడు ఎంతమంది లేరు ప్రపంచం లో అందరు అవినీతి పరులే సో ముందు అమెరికా నుంచి వద్దాం ముందు బుష్ ని శిక్షించాలి తరువాత క్లింతాన్ని తరువాత ఒబామాని తారు వాత హిల్లరీ క్లిన్తన్నీ తరువాత ఇంకా చాల మంది ఉన్నారు వాళ్ళందరిని శిక్షింసిన తరువాత రష్యా కి రావాలి పుతిన్ ని శిక్షిం చాలీ తరువాత పుతిన్ వాళ్ళ కాబినెట్ ని సిక్షిచాలి తరువాత రష్యా లో అందరు అవినీతి పరులను శిక్షించి అన్ని దేశాలలోని అవినీతి పరులను శిక్షించి అప్పుడు ఇండియా రావాలి ముందు సోనియా గాంది ని శిక్షించాలి ,మన్మోహన్,అహండ్పతెల్,చిదంబరం,రాహుల్,అద్వాని,జోషి,మాయావతి,లాలు ఇంక అందరిని శిక్షించిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ రావాలి అప్పుడు చంద్రబాబుని ,రామోజీ రావు ని,రాధ కృష్ణ ని,కిరణ్ కుమార్రేడ్డిని ,బొత్సాని ఇంకా చాల మందిని సిక్షిమ్చక తరువాత పిక్ పాకెట్ గాళ్ళను,జేబు దొంగలను ,మర్డర్స్ చేసేవాళ్ళను చిన్న దొంగలను పెద్ద దొంగలను సిక్సిమ్చిన తరువాత జగన్ దగ్గరకి రావాలి.వాళ్ళందరిని వదిలేసి జగన్ మీద సిబిఐ ఎంక్వయిరీ అన్యాయం.శ్రీ లక్షి ని చంపాడని మనోహర్ కి కోర్ట్ యావజ్జీవ శిక్ష వేసింది ఇది కుట్ర కాదా దేశం లో ఎంత మంది హంతకులు లేరు ముందు అందరిని శిక్షించి మనోహర్ దగ్గరకి రావాలి.కాసబ్ ని కూడా కుట్ర చేసి దేశప్రజలు ఇరికించారు అసలు ఎంత మంది terrarists లేరు ముందు వాళ్ళను శిక్షించిన తరువాతే కసాబ్ ని శిక్షించాలి . ఇక నుంచి ఎవరైనా పట్టుబడితే ఈ నేరం లోనైనా ముందు అటువంటి తప్పు అంతకు ముందు ఎవరు చేసారో కనిపెట్టి వాళ్ళందరిని sikshimchali

  • @krishna..వీళ్ళ ఆర్గ్యుమెంట్ లు మీరు చెప్పి నట్లే ఉంటాయి…ఉన్నాయి కూడా…నిజమే…బాబు ఆస్తులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించాడని అనుకున్నప్పుడు…టీవీ చాన్నళ్ళ ముందు సొల్లు కబుర్లు చెప్పకుండా….శంకర రావు లానో ఎర్రం నాయుడు లానో కోర్టులను…ఆశ్రయించి బాబు అంతు చూడొచ్చు కదా??
   అసలు వైఎస్సార్ ప్రమాణ స్వీకారాన్ని పనులు వాయిదా వేసి మరీ చూసిన వాళ్ళం మేము…కానీ ఏమిటీ పధకాలు?40 ఏళ్ళు రాని వాడికి వృద్దాప్యపు పించను…ఇక ఆరోగ శ్రీ…౩౦౦ డాక్టర్లు 3500 కోట్లు పంచుకున్నరు ఈ రాష్ట్రం లో….
   పూర్తి సాక్ష్యాదారాలతో అవినీతి బయట పడినా కూడా గొర్రెల్లా మనం ఒక అవినీతి పరుణ్ణి సమర్ధించాలా??

 2. ఇక నుంచి ఎవరైనా పట్టుబడితే ఈ నేరం లోనైనా ముందు అటువంటి తప్పు అంతకు ముందు ఎవరు చేసారో కనిపెట్టి వాళ్ళందరిని శిక్షించాలి. సొల్లు జగన్ ఫాన్స్ చెప్పేది అదేనా

 3. చంద్రబాబు మీద ,రామోజీ మీద కోర్ట్ కి వేల్లోచుకద అది చెయ్యరు సొల్లు మాత్రం చెబుతారు. పోనీ మంచివల్లైన జయప్రకాశ్ నారాయణ్ లాంటి వాళ్లకు మద్దతు ఇవ్వోచుగా అది చెయ్యరు వీళ్ళు ఒక విదంగా దేశానికీ పట్టిన చీడ పురుగులు జగన్ మంచివాడు అనుకుని సపోర్ట్ చేస్తే పర్వాలేదు కానీ జగన్ అవినీతి పరుడు అని తెలుసు కాని అందరు అవినీతి పరులే అందుకే జగన్ ని సపోర్ట్ చేస్తాం అంతం సిగ్గుచేటు. రేపు వీళ్ళ పొలాన్ని ఎమ్మార్-2 అనో రింగ్ రోడ్ 2 అనో దోచేస్తే తెలుస్తుంది. యస్ 1200 కోట్లు పెట్టి ఆరోగ్య శ్రీ అమలు చేసాడు. 85000 కోట్లు పెట్టి జలయజ్ఞం అన్నాడు ఒక్కటి కూడా పూర్తి కాలేదు కాని డబ్బులు మాత్రం పోయాయి. 1200 కోట్లు ఎక్కడ 85000 కోట్లు ఎక్కడ. సముద్ర తీర ప్రాంతం అంట ఒకే వ్యక్తికీ వానపిక్ అని చెప్పి కట్టబెట్టాడు.అసలు సైన్సు సిటీ ,knowledge సిటీ ,ప్యాబ్ సిటీ ఏమయ్యాయో తెలియదు కాని నేల మాత్రం రియల్ ఎస్తతెలో పోయింది.మొత్తం దోచుకున్నారు ఇచింది ఏంలేదు. తు యాక్

 4. chandrababu anna oka maatanu pattukuni mottam danini vakrikarimchi mottam rajakeeyalne apahasyam chesaru
  చంద్రబాబు కు 2000 కోట్లు ఉన్నట్టు ఎక్కద ఉందిరా మీ దగ్గర ఏమైనా ఆదరం ఉండ.జగన్ గాడు 2009 ఎన్నికల ఒఫిదవిట్ కి 2011 అఫిడవిట్ కే 400 కోట్లు తేడ ఉంది అది ఆయనే అన్నది.ఎవడో కుక్క సొల్లు స్టోరీస్ చెబుతున్నాడు బ్రహ్మ అని చెప్పి సొల్లు మాని కరెక్ట్ గా మేటర్ లోకి రండి. ఎవడో పండి అన్నాడు చెంద్రబాబు 1000 కోట్లు ఉన్నాయని ఒప్పుకున్నాడు అని చంద్రబాబు అన్నది నా దగ్గర 2000 కోట్లు ఉన్నాయని అంటున్నారుకద నాకు 1000 కోట్లు ఇవ్వండి నా ఆస్తి మొత్తం రాసిస్తాను అని.అయినా నాదగ్గర అంతకూడా లేదు ఒకవేళ ఎవరైనా నా మొత్తం ఆస్తిని 1000 కోట్లకు కొంటె ఆ 1000 కోట్లను కూడా NTR ట్రస్ట్ బావాన్ కు ఇచి మంచి పనులకు వినియోగిస్తాను అని అన్నాడు. దానికి వక్ర బాస్యలు చెప్పాడు ఒక పంది ఒరేయ్ దున్నపోతుల్లర ఎవరురా జగన్ మీద కుట్ర చేసింది 8 లక్షలు పెట్టుబడి పెట్టినవాడు ఓనర కోట్లు పెట్టినవాళ్ళు నోరు మూసు కున్నారా .32 కొమ్పనీలా . ఇప్పుడు జగన్ ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా పోయింది వాళ్ళడబ్బు కాదు ఎవడిదో అనుకుంటున్నారు కాబట్టి ఇలాగె సొల్లు కబుర్లు చెబుతారు .ఏ కోకాపేట లోనో లేక పొతే ఔటర్ రింగ్ రోడ్ లోనో వాళ్ళ ఆస్తిపోతే తెలిసేది అప్పనంగా దోచిపెట్టారు. బాబు అవినీతి పరుడైతే హై కోర్ట్ కి లేక రాయోచుగా కుట్ర చేసారు అంటూ అందరు అవినీతి పరులే మా జగన్ కే ఎందుకు శిక్ష అంటే అంత దరిద్రం ఇంకోటి లేదు.రేపు మర్డర్ చేసినూడు చాల మంది అంతకులు ఉన్నారు వాళ్ళందరిని ఉదిలేసి నన్ను మాత్రమె సిక్సిస్తారని అంటాడు.అప్పుడు వదిలేద్దమా.రేపటి నుంచి ప్రతి దొంగ నాయాలు ఇదే మాట పట్టుకుంటారు అందరు దొంగానాయల్లె ముందు అందరు దొంగానాయ్ల్ని శిక్షించి తరువాతే నన్నుఅని

 5. ఈనాడు తప్పుడు వ్రాతలతో జనాల్ని తప్పు దోవ పట్టిస్తోందని సాక్షిని పెట్టి మీరు మాత్రం ప్రస్తుతం ఏం విలువలు పాటిస్తున్నారు??
  మీ తప్పుల్ని కవర్ చేసుకోడానికి మాత్రమే దాన్ని ఉపయోగించడం లేదా??మీ పద్దతి చూసాకనే జనాలు మళ్ళీ ఈనాడు వైపు మొగ్గు చూపుతున్నారన్నది నిజం కాదా??
  మార్గదర్శి ఫైనాన్స్ విషయం లో జనం మీరు చెప్పింది నమ్మారు..కారణమ్ డిపాజిట్లు సేకరించడమ్ చట్ట విరుద్దం అన్నది స్పష్టమైన విషయం కాబట్టి..
  మరి మీ పెట్టు బడులు అక్రమమన్న విషయాన్ని మీ పార్టీ నాయకులు ఎందుకు ఒప్పుకోరు…మొత్తం మంత్రి వర్గాన్ని లాగడానికి ప్రయత్నించడం ఎందుకు..అలా అయితే లాగబడ్డ మంత్రులు రక్షించ్కునే ప్రయత్నం లో మీకు కూడా రక్షణ దొరుకుతుందన్న పేరాశ వల్లనే కదా??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s