అవినీతి నైనా సమర్ధిస్తాం…


జగన్ కు లోక్ సభ లో బల్లలు చరుస్తూ…బీజేపీ సబ్యులు…కాంగ్రెస్స్ పై పోరాటమ్ సాగించమని కోరారట…
ఎంత సిగ్గు లేని రాజకీయ నాయకులూ వీళ్ళు…
కాంగ్రెస్స్ పై వ్యతిరేకతతో పచ్చి అవినీతి పరుడుగా ముద్ర పడ్డ జగన్ ను వీళ్ళు సపోర్ట్ చేయడమేంటి…
కాంగ్రెస్స్ ని ఓడించడానికి అవినీతి పరులనైనా వీళ్ళు సమర్దించుతారన్న మాట.అదీ కూడా
ప్రజల సొమ్మును అప్పనంగా కంపెనీలకు ధారాదత్తం చేసేసీ…..
లక్షల కోట్లు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకునీ దండుకున్న పెద్దమనిషిని…

బీజేపీ పై ప్రజల భ్రమలు ఎప్పుడొ తొలిగిపోడానికి వీళ్ళ ప్రవర్తన ఇలా ఉండడమే కారణం కాదా??……
అద్వానీ కూడా చప్పట్లు కొట్టడం ఏమిటీ జగన్ ను ఎంకరేజ్ చేయడమే????…
చూస్తుంటేనే కంపరం కలిగింది….
భారత దేశాన్ని శని పట్టి పీడిస్తూందా…రాజకీయనాయకుల రూపంలో….

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s