ఇదీ జగన్ స్థాయి..


ఇదీ జగన్ స్థాయి….
చాన్నెళ్ళూ పేపర్ల ను హీనాతి హీన స్థాయి కి దిగ జార్చడం లో జగన్ వర్గం…వెర్రి తలలు వేస్తుందనడానికి ఈ క్రింది క్లిప్పింగ్ చూస్తే చాలు…
మహా మేధావులందరూ సాక్షి లో ఉన్నట్టూ..తామంతా మహా నేతలన్నట్టూ అంఫట్ రాంబాబూ…కండా సురేఖా ప్రతీ రోజూ వాంతులు చేసుకుంటారే…ఇదేనా వార్తల్ని ప్రసారం చేసే పద్దతి??
కనీస విలువలు అవసరము లేదా??స్వకుచమర్ధనం చేసుకోవడమూ…ఎదుటివాళ్ళను వెక్కిరించడానికే పేపర్లూ…టీ వీ లూ పెట్టుకునేట్టయితే…మీ కంటే నీలి చిత్రాలు తీసుకునేవాళ్ళు నయం కదండీ..అంబటి రాంబాబులూ?

7 Comments

 1. వార్తలను ఈ స్థాయి లో ప్రసారం చేయడమనేది అందరూ ఒప్పుకునేట్టయితే ఏ రంగాన్నీ వాల్యూస్ ఎవడికీ అడిగే హక్కు ఇక ఎవడికీ ఉండదు…..
  ఒక వ్యక్తి కి సంబందించి వార్త వార్త గానే ప్రసారం కాబడుతుంది గాని …దాన్ని పూర్తి గా వ్యక్తి ని వెక్కిరించేట్టు గా మార్చి ప్రసారం చేయడమ్ ఏ జర్నలిజమో జనాలే తెలుసుకోవాల్సిన విషయం…దీనికే అలవాటు పడ్డామ్…ఇలాగే బావుందను కుంటే….ఈ దేశ ప్రజలు ఎటు వైపు తీసుకు పోబడతారో?
  ఇక జగన్ మనం సమర్దిస్తున్నాం…అంటే అదీ కూడా చదూ కున్న వాళ్ళయితే…ఈ దేశం లో ప్రజాస్వామ్యం లో ఎవరేం చేసినా అడిగే హాక్కు ఎవడికీ లేదు…అందరూ నోరు మూసుకుని కూర్చోడం మేలు…పేపర్లూ..మీడి్యా తో సహా
  నా స్థాయి జగన్ కంటే ఎక్కువే…నేను ఎవడి సొమ్మూ అప్పలంగా మా బాబు అధికారాన్నిఅడ్డు పెట్టు కునీ దొబ్బింది కాదు…నేను గర్వం గా చెప్పు కోగలను…మొన్న ప్లేనరీ లో ప్రకటించిన పధకాలే జగన్ అధికార దాహానికి అద్దం పడుతున్నాయి ..ఒక యువకుడు ఇలాంటి దేశాన్నా కోరుకుంటున్నాడు..గవర్నమేంట్ ముష్టి మీద ఆధారపడే వ్యవస్థ నా స్రుష్టించ బోయేది..
  లక్షల కోట్లు దొబ్బేసే నాయకుల్నా మీరు సమర్ధిస్తున్నారు???…ద్థూ…
  ఈ దేశం లో కుక్కను కూడా వేల మెజారిటీ తో గెలిపించ వచ్చు..మా వార్డ్ లో నేనూ గెలుస్తా గొప్ప మెజారిటీ తో..జగన్ గెలుపుని గొప్ప విజయం గా భావిస్తున్నారంటే మీ స్టాండర్డ్ అర్ధం అవుతూంది….నా స్థాయి గురించి అడిగారు కాబట్టి ఈ విషయం చెప్పవలసి వచ్చింది…….

 2. రమణారెడ్డి గారూ..పార్టీ లకూ కులాలకూ వ్యక్తి ఆరాధన లకూ అతీతంగా ఆలోచిస్తే ఈ దేశనాయకుల దోపిడీ వల్ల మనకు క్వాలిటీ లైఫ్ లేకుండా పోయింది…చెత్త రోడ్లూ..కంపు కొట్టే కాల్వలూ, రోడ్ల పై నే ప్రవహించే డ్రైనేజీలూ…మనం తాగే మంచినీళ్ళు మురికి నీళ్ళే..ఇక ఇక మద్య తరగతి వాళ్ళు క్రింది తరగతి ప్రజలు క్వాలిటీ లైఫ్ మాట అటుంచండి…బ్రతుకు నరకం గా జీవిస్తునారు…లక్షల కోట్లు పంది కొక్కుల దగ్గర కుప్ప చేరి పోయి ఉంది…
  మనదీ ఒక బ్రతుకేనా
  సందులలో గొందులలో పందుల వలే…అన్న మహా కవి మాటలు గుర్తు తెచ్చు కోండి…ఈ మద్యే నా డెస్క్ టాప్ పై కి తెచ్చుకున్న జుస్ట్ కాజ్యుయల్ ఫొటో చూడండి..&look at this post…
  https://kvsv.wordpress.com/2011/07/18/%E0%B0%88-%E0%B0%AE%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%A1%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B1%8D-%E0%B0%9F%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%88-%E0%B0%95/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s