తెలంగాణా ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు అన్ని రంగాల్లో రాష్ట్రం…


తెలంగాణా ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు…
అన్ని రంగాల్లో రాష్ట్రం నలు దిశలా అభివృద్ధి లోకి ప్రయాణిస్తుంటే…ఈ ఉద్యమాన్ని మేలుకొలిపి….
జరిగిన అభివృద్ధిని లేదన్నట్టూ…విడిపోతే ఇల్లిల్లూ మిలియనీర్లతో నిండిపోద్దన్నట్టూ…
ఇంకా ఈ కాలంలో కూడా ఎవడో ఎవడ్నో దోచేస్తున్నట్టూ
[ఈ కాలం లో ఎవడినెవడూ దొచలేరు జనాలు చాలా ఎడ్వాన్స్డ్ గా ఉన్నారు…కాక పోతే రాజకీయ నాయకు ల ట్రాప్ లోంచి మాత్రం బయట పడలేక పోతున్నారు…]
ప్రపంచంలో ఎక్కడైనా తప్పని పేదరికమంతా వాళ్ళే అనుభవిస్తున్నట్టు…
జనాల్ని రెచ్చ గొట్టి రాష్ట్రాన్ని మరో యాబై ఏళ్ళ వెనక్కి తీసుకుపోయే ఉద్యమాన్నికి కారణం ఎవరు….నారా చన్ద్ర బాబు నాయుడు..
అవును
కేసీఆర్ కి అప్పుడే ఓ మంచి పదవి ఇచ్చి బుజ్జ గించి ఉంటే దొర గారు..ఈ రెచ్చ గొట్టుడు పనికి శ్రీ కారం చుట్టే వారా??
చుట్టలు అమ్ముకోడానికి పనికి రాని హరీష్ రావు ఇంత పెద్ద నాయకు డయ్యే వాడా??
ఇందిరమ్మ ఎన్టీఆర్ కి రాజ్య సభ సీటు ఇవ్వనందుకే గా
అన్న రాజకీయాల్లోకి వచ్చి కాంగీ ని మూడు చెరువల నీళ్ళు తాగించింది…
మరిచారా మహా మేధావయిన చంద్రా???
మీరు చరిత్రను మరచారు…
ఆ పొర పాటే…నేదు రాష్ట్రానికి గ్రహపాటయింది….

ప్రకటనలు

11 Comments

 1. @ఆకాశ రామన్న ………..తెలంగాణా ప్రజలు అనేకరకాలుగా వంచించబడ్డారు…దోపిడీ చేయబడ్డారు..పోరాటాలు చేసారు..ఒప్పందాల తో మళ్ళీ మళ్ళీ మోసగింప బడ్డారు…కళ్ళున్న కబోదులు తప్ప …ఎవరైనా ఒప్పుకుంటారు…కానీ పరిష్కారమే …ఇక్కడ ప్రశ్న ..ప్రత్యేక రాష్ట్రం వల్ల నాయకులకు తప్ప…మెజారిటీ ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండబోదన్నదే…

 2. @kvsv: ఒక వ్యక్తి మృతదేహాన్ని కన్న వాళ్ళకు చూపకుండా కాల్చేయమని ఉత్తరం వ్రాయటం ఏం అధికారం. టీవీ లో చూపారు… అతను రజత్ భార్గవ చెప్తే సంతకం చేశాడట.
  నువ్వు దిక్కు లేని చావు చస్తే మీ అమ్మా నాన్నలకు నీ శవం ఇవ్వకుండా కాల్చెయమంటావా kvsv.

 3. >>కన్న వాళ్ళకు చూపకుండా కాల్చేయమని ఉత్తరం వ్రాయటం
  If you die in Delhi and some one call me to take the body, I would tell the same to dispose off in burial ground.

  Idiot, you people have ranout of brains and common sense. Tg MPs should have displayed it in 5-star hotel for their political milege.

 4. @Kaaya ….అసలు శవాల్తో రాజకీయాలేమిటమ్మా??వాటిని ప్రదర్శించాలనుకోవడం దాన్నించి లబ్ది పొందాలను కొవడమ్ ..తప్పనిపించడం లేదా??మీ బుర్రల్ని దొరలు పూర్తిగా దెం**శారు…అసలు ఏమి చేస్తున్నారో..ఎందుకు ఉద్రేక పడిపోతున్నారో కూడాతెలీని స్టేజ్ కి పోయారు మీరు…..
  వాటిని ప్రదర్శించాలనుకోవడం …అక్కడ నుండేగా గొడవ మొదలయ్యింది….అలా జరుగుతుందని కూడా వాళ్ళకు తెలుసు ప్రతీ దాన్లోనూ హైలెట్ అవ్వలన్నదే వాళ్ళ అవకాశ రాజకీయం..మీరు కొంచెం బుర్ర ఉపయోగించండి…ఈ రాజకీయ నాయకులు తెలంగాణా జనాల మీద ప్రేమతో ఏం కాదు ఈ ఉద్యమాల్ని నడుపుతూంది

 5. గతంలో తెలంగాణా ఉద్యమానికి అర్ధం ఉన్నది. ఆనాడు తెలంగాణా నాయకులు తమ ఆస్తుల్ని, ప్రాణాల్ని ఫణంగా పెట్టి నైజాం పాలననుండి తెలంగాణా సాధించుకొన్నారు. ప్రజల హౄదయాల్లో అమరులైయ్యారు. కాని నేటి ఉద్యమం హైదరాబాద్ అభివృద్ధిని దోచుకు తిందామని ఆలోచనతో ఉన్న తెలంగాణా నాయకుల నుండి పుట్టింది. ఈ క్రమంలో కొంతమంది అమాయిక తెలంగాణా ప్రజలను, విధ్యార్ధులను రెచ్చగొట్టారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. నాటి ఉద్యమానికి, నేటి ఉద్యమానికి అసలు సంబంధం లేదు, రాష్ట్ర అభివృద్ధి కుంటుబడటానికి కారణమైయ్యారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s